Wednesday, October 13, 2021

వినాశకాలే విపరీత బుద్ది

 



దీన్ని  గుళ్లో కూర్చోబెట్టేసి నెత్తి మీద   నూటొక్క  కొబ్బరికాయలు కొడితే సరి,  జలగన్నకు సరిపోయిన చిలకలూరిపేట స్పెషల్ బ్యాచ్. 

శామ్యూల్ రెడ్డి భక్తులు వేసుకోండి పాట  రా.జ., కా. జ. అని సాక్షి చదువుకుంటూ! 

Friday, September 24, 2021

జలగ నుండి సెంద్రబాబు నేర్చుకోవాలని చెప్పే భక్తులకోసం!

సాయంత్రం అవగానే సాక్షి పేపర్ కోసం ఎదురు చూసే నా NRI మిత్రులు కు నచ్చే వార్త. 

బ్రాహ్మణ కార్పొరేషన్ తీసికెళ్ళి బీసీ కార్పొరేషన్ లో కలపటం.  ఇప్పుడే కంటపడింది. 

 గుంటూరు, సెప్టెంబరు 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సైద్ధాంతిక విరుద్ధ భావాలు గల బీసీ కార్పొరేషన్‌లో కలపటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని బ్రాడీపేటలో గల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీని కారణంగా రాష్ట్రంలోని 75 లక్షల బ్రాహ్మణ జనాభా ఆందోళన చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాదయాత్రలో బ్రాహ్మణ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 2016లో బ్రాహ్మణ వేల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఆరు పథకాల ద్వారా రూ.310 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని కొనసాగించకుండా, నిధులు కేటాయించకుండా బ్రహ్మాణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో కలిపి యావత్‌ బ్రాహ్మణ సమాజాన్ని అన్యాయం, మోసం చేయటమేకాక అవమానానికి గురి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొత్తగా కమ్మ, రెడ్డి, వెలమ, రాజు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, మరి వాటిని బీసీ కార్పొరేషన్‌లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాలంటే కేవలం బ్రాహ్మణ జాతికి మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలైన కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లను కూడా బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో తక్షణం విలీనం చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేవదాయ శాఖ పరిధిలో గత ప్రభుత్వం ఎంచుకున్న బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో బ్రాహ్మణులకు, దేవలయాలకు అవినావభావ సంబంధం ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో కొంతస్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించి భవనాన్ని నిర్మించిందన్నారు. సొంత భవనం ఉంటే అందులో కార్యకలాపాలు చేయకుండా కొంతమంది అధికారులు సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా జీవో ఇచ్చినట్లయితే వెంటనే వైసీపీ నాయకులు, మత పెద్దలు దీనిపై పునరాలోచన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రబుత్వం బ్రాహ్మణ జాతి తిరుగుబాటు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోనా రఘుపతి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరుకాక మరో పది, 15 మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారని, ఈ క మ్రంలో వారంతా ఈ జీవో రద్దు చేయించకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తామని జగన్‌ ఊరూరు తిరిగి డాంబికాలు పలికారన్నారు. అయితే ఇప్పుడు 103 జీవోపై ఆయన ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోకుంటే 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇప్పుడు పాడండి రా. జ. , కా. జ. అని. ఎలా పాడాలో , ఏ రాగం లో పాడాలో తెలియకపోతే  ఊసరవెల్లి ఉండవల్లి నో, లేకపోతె గుంట నక్క IVR దగ్గరో  కోచింగ్ తీసుకొని మరీ పాడవచ్చు. 

నాకయితే  మనందరికీ తెలిసిన అత్యంత న్యూట్రల్ జర్నలిస్ట్ భండారు గారు దీనిమీద ఓ టపా ఎలా ఎండాకాలం చలివేంద్రాలలో పోసే మజ్జిగ అంత పలచగా అంటిముట్టనట్టుగా వ్రాస్తారో చూడాలని మహా ముచ్చట గా ఉంది 😉

Karma is Beech అని పెద్దలు ఊరకనే అన్నారా? ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి కనీసం ఇంకో రెండు terms గెలవాలనే కోరుకొంటున్నా, అందరి దురద బాగా తీర్చటానికి 🤣🤣

Wednesday, March 24, 2021

న్యూట్రల్ ముసుగులు వేసుకొన్న ఎర్నలిస్టు ల కోసం

పాపం చాలా మంచి వారు, అప్పుడప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి దగ్గరనుండి చాలా (అవి ఏవి అని నన్ను అడగకండి) నేర్చుకోవటం లేదని  బాధ పడే  మన భండారు గారిని అన్నారు గాని ఆ రెడ్డివారి గారు (ఆ పోస్ట్ లింక్ మఱియు దాని కంటెంట్ క్రిందన) , నిజానికి ఇది న్యూట్రల్ ముసుగులు వేసుకొన్న ప్రతి ఎర్నలిస్టు లకు సారీ జర్నలిస్ట్ లకు వర్తిస్తుంది.  


బండారు గారు ,
  మిమ్మల్లి చాలా మంది #యేసురెడ్డి ఫామిలీ సపోర్టర్ అంటే నేను నమ్మలేదు .ఆ దిశగా రాతలు ఉన్న ఏమోలే ఎక్కడో చంద్రబాబు మీద అక్కసుతో యేసు రెడ్డి ఫామిలీ ని మోస్తున్నాడేమో అనుకొన్న ..
#సాక్షి మాతృ సంస్థగా ఉన్న IDREAMS తో మీకున్న అనుబంధాలు ,పరిచయాలు అందరికి తెలిసిందే .
ఇంకా 23 స్టోరీ కి వద్దాం ..
మీకు 23 అంటే ఎందుకు అంత అవహేళన ??
అదే 23 నాడు ..అదే మంగళవారం నాడు ...కేంద్రం #ఏపీ కి స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యయనం అంటే మీకు మీ యేసు రెడ్డి చెప్పిన మెడలు వంచే కార్యక్రమం గుర్తుకు రాలేదా ??

మీరు #జగన్ మాట తప్పడం,ప్రజలను మోసం చేయడం పైన .... #ఏపీ సొసైటీ అవసరాలు గుర్తుకు తెచ్చుకొని మంచి ఆర్టికల్ రాసి మీ సంస్థ IDREAMS లో వచ్చేట్టు చేస్తారేమో అని ఆశపడ్డాము .
#న్యూట్రల్ లేదా మేధావులు సొసైటీ కి ఉపయోగపడాలి,సొసైటీ ని నిద్ర లేపాలి ...కానీ భారం కాకూడదు ..
మొన్న #చంద్రబాబు హయం లో పెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ గూర్చి గొప్పగా చెప్తూ ,మొత్తం క్రెడిట్ అపుడు చైర్మన్ గా ఉన్న IYR కృష్ణ రావు గారిదే అన్నపుడే మీలో ఉన్న సంకుచిత భావం అర్థమైంది .

#హిందూ సమాజం లో సద్బ్రాహ్మణులుగా చెప్పుకొంటున్న ,ఉన్నత స్థానాలలో ఉన్న వారు  హిందూ సమాజానికి చీడపురుగులా తయారైన స్వామిజీలతో సహా అందరూ క్రిస్టియన్ ఐన యేసురెడ్డి కాళ్ళ కింద పనిచేయడం ఏమిటో ..
సరే 50 లక్షలకే అంత అవహేళన చేస్తే మరి CBI ,ED కేసుల్లో 43000 వేల కోట్లు అవినీతి ,దోపిడీదారుడు మీకు సమ్మగా కనపడుతున్నాడా ??

చివరగా మీకు #payment చేసేంత డబ్బు చంద్రబాబు గారికి లేకపోవచ్చు ...కానీ #ఏపీ సొసైటీ ని డెవలప్ చేసేంత శక్తీ ,సామర్త్యలు ,ప్రణాళిక ,పట్టుదల ,చిత్తశుద్ధి ,పారదర్శకత చంద్రబాబు గారిలో ఉన్నాయని ఆయన రాజకీయ జీవితం చెప్తున్నది .


 



సరే  బండారు గారి న్యూట్రాలిటీ  జగమెరిగిన ఎటూ తెలిసిన యవ్వారమే కాబట్టి దాన్ని వదిలేసి 
క్రింద న్యూస్ చూడండి ఆంధ్రభూమి వాళ్ళ మీద. 


 మీడియా హౌస్ పెట్టడం, దాని మీద లోన్లు, టాక్స్ ఇన్సెంటివ్ లు కొట్టేయడం, గుట్టుచప్పుడు కాకుండా మూసేయడం, మళ్లీ పక్క పేపర్లు కుట్రలు చేసాయని కులాల మీద ఏడవడం... చేసే వాళ్ళ బ్రతుకుల మీద  మాట్లాడటానికి ,

so called  మీడియా కబుర్లు అంటూ పత్తిత్తి కబుర్లు చెప్పే బ్యాచికి ఎందుకు నోరు రావటం లేదు.  ఇదే బ్యాచ్   జర్నలిజం స్కూల్లో సీట్లు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి కాస్తో కూస్తో పని నేర్పితే,  వాళ్ళ మీద ఏడవటానికి మాత్రం ముందు ఉంటారు😡

ఇక సీనియర్ జర్నలిస్ట్ ముసుగులేసుకొన్న ముసలి మేతావులు అయితే, 
వికే రిజైన్ చేయ్యడాన్ని అడ్డం పెట్టుకుని జ్యోతి మీద వెకిలి ఏడుపులు ఏడ్చి మానసిక స్వయంతృప్తి పొందటానికి రెడీ కాని,  సంవత్సరం నుంచి జీతాలు లేక రోడ్డున పడి కనిపించినోళ్ళందరికీ గోడు వెళ్లబోసుకుంటున్న ఆంధ్రభూమి సిబ్బంది గురించి ఒక మాటైనా చెప్పారా?? లేకపోతే ‘వాళ్ల’ గనుల్లో దొరికే డబ్బులో చిల్లర రాలుస్తారని గడప ముందు నాలుక చాపి కాపలా కాస్తున్నారో?


ముందు జర్నలిస్ట్ లమని చెప్పుకొంటూ మాకు మా వృత్తికి గౌరవం లేదని ఏడ్చే బదులు ముందు వీళ్ళ  న్యూట్రాలిటీ చెక్ చేసుకొని, తమ క్రింద నలుపులు  చూసుకొని  ఆ  చెప్పే పత్తిత్తు కబుర్లు చెబితే బాగుంటుందేమో.