Showing posts with label చిన్నజీవి. Show all posts
Showing posts with label చిన్నజీవి. Show all posts

Sunday, January 11, 2026

చిన్న జీవి లేటెస్ట్ సినిమా, నేను చూసిన, విన్న కామెంట్స్ ఇప్పటివరకు!

 1. Boss is back కాదు, ఇది Loss is back అయిపోయింది. 

2. ఇక మిగిలింది రాజమౌళి నే గా , తొందర్లోనే  డిన్నర్ కి పిలుస్తాడేమో! 

3. నాన్న అంటే ఎలా ఉండాలి అని సినిమా లో పిల్లలు వీడిని అడుగుతారు ఎంటి? శ్రీజ కి వీడే తండ్రి అని తెలియద ఈ సినిమా లో పిల్లలకి?

4. బాసు బాసు అని ఎప్పుడు మొదలెట్టారో  స్కూల్ లో హెడ్ మాస్టర్ లా ఫీల్ అయ్యాడు ....ముడతలు పడ్డ మొహం లో ఎక్స్ప్రెషన్ ఎట్టా వచ్చుద్దయ్య

5. Book my show లో టికెట్స్ కొనుక్కొని సినెమా చూసి, చూసిన వాళ్ళు రివ్యూ లు ఇవ్వకూడదని వెళ్లి స్టే తెచుకొన్నప్పుడే అర్ధం అయ్యింది,  ఈ చిన్నజీవికి ఎంత నమ్మకముందో సినిమా మీద అని, లేక తాను వెనక ఉండి చేసిన వెధవపనులు తిరిగి తన వరకు వస్తాయేమో అన్న భయమో!  ఇంత పిరికి జీవి ఏమిటి రా బాబు?

6. ఇక ఇప్పుడు మిగిలింది దగా శంకర్ ఆరోగ్యం బాలేదని ఆసుపత్రి లో చేరి సింపతీ కొడితే ఏమయినా ఉపయోగం ఉంటుంది అంటారా?

7. ఈ గారు కంటే ఆ సాబ్ గారే బెట్టర్! 

8.  అసలు ఆ వెంకీ ఎందుకు వచ్చాడో ఏందో అర్ధం కాలేదు, పెళ్లి చూపులు ఏంది సాయంత్రం కి దాన్ని వదిన అనడం ఏంది, ఆ బొమ్మల ఫ్లాష్ బ్యాక్ ఏంది?  అసలు కథ ఏంది సామి? - ఇప్పుడే సినిమా చూసి వచ్చిన ఓ వీర ఫంకా 

9. ఈ వయసులో మూతికి ప్లాస్టిక్ సర్జరీ లు అవసరమా? ఉన్న మొఖం కూడా పాడు అయిపోయింది పాపం  - ఓ లేడీ డాక్టర్ ఫంకా 




Tuesday, September 30, 2025

చిన్నజీవి యొక్క చిన్న సినిమా!





పైన సినెమా చూసిన తరువాత మా వైచిపి మిత్రుడు కు ఫోన్ చేసి, ఏమిటి భయ్యా ఇక్కడ సినెమా లో క్లియర్ గా చిన్నజీవి అడుక్కొంటూ ఉన్నాడు కదా అంటే,  ఈ చిన్న సినెమా కి కథ గురించి చెప్పుకొచ్చాడు.  

"ఆ కథ వ్రాసింది అప్పట్లో జలగన్నకు కళ్ళు/చెవులు అన్నీ అయిన నిరంజన్ రెడ్డి,  

ముంబాయి లో హీరో లు సినిమా స్టార్ ల నీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ లకి బుక్ చేసుకుంటారు. వీళ్ళు పేమెంట్ తీసుకొని తమ ట్రూప్ నీ తీసుకొని  వెళ్ళి ఆ కాసేపు అక్కడ డాన్స్ లు అవీ వేసి కుళ్ళు జోకులు నాలుగు వేసి కాసేపు పిలిచిన వాళ్ళని పొగిడి మాలిష్ చేసి వస్తారు. ఆ తర్వాత వీళ్ళని పిలిచిన వాళ్ళు ఆ వీడియో లు ఫోటో లు పంచి తమ సోషల్ స్టేటస్ , సమాజం లో లెవెల్ పెన్చుకుంటారు. 

 చిరంజీవి గాడి నీ కూడా అలా సెట్ చేసి... స్క్రిప్ట్ కూడా మా వాళ్ళే (నిరంజన్ రెడ్డి) ఇచ్చారు.  మా వోడు (జలగన్న) పెద్ద హీరో ల తో ఇలా అడిగించుకోవడం అన్నీ చూపించి ఈ సినిమా స్టార్ ల కన్నా సూపర్ స్టార్ అనిపించు కోవచ్చు అన్నా అని చెప్పి  ఆ నిరంజన్ రెడ్డి గాడు  పైసలు కొట్టేసి  ఈ చిరంజీవి ని సెట్ చేసాడు.  కొట్టేసిన పైసలు చిరంజీవి, నిరంజన్ పంచుకొన్నారు. పాపం మిగతా హీరో లు బుక్ అయ్యారు. తీసుకొన్న పైసలకు ఆ చిరంజీవి అలా ఆ రోజు న్యాయం చేసాడు. ఆ వీడియో ను బయటకు వదిలి నిరంజన్ రెడ్డి తాను నొక్కేసిన పైసలకు న్యాయం చేసాను అనుకొన్నాడు అంటూ. "


కొసమెరుపు: ఇంత స్పష్టం గా బ్రతిమాలాడటం కనబడుతుంటే,  సైకో అన్నందుకు వైచిపీ PayTm ల కంటే,  అక్కడ ఎవడూ గట్టిగా అడగలేదు అన్నాడు అని బాలకృష్ణ మీద  చిన్నజీవి  యూత్  పేరుతొ ముసలి అంకుల్స్ గుడ్డలు  చించుకోవటం ఏదయితో ఉందో 🙏