1. Boss is back కాదు, ఇది Loss is back అయిపోయింది.
2. ఇక మిగిలింది రాజమౌళి నే గా , తొందర్లోనే డిన్నర్ కి పిలుస్తాడేమో!
3. నాన్న అంటే ఎలా ఉండాలి అని సినిమా లో పిల్లలు వీడిని అడుగుతారు ఎంటి? శ్రీజ కి వీడే తండ్రి అని తెలియద ఈ సినిమా లో పిల్లలకి?
4. బాసు బాసు అని ఎప్పుడు మొదలెట్టారో స్కూల్ లో హెడ్ మాస్టర్ లా ఫీల్ అయ్యాడు ....ముడతలు పడ్డ మొహం లో ఎక్స్ప్రెషన్ ఎట్టా వచ్చుద్దయ్య
5. Book my show లో టికెట్స్ కొనుక్కొని సినెమా చూసి, చూసిన వాళ్ళు రివ్యూ లు ఇవ్వకూడదని వెళ్లి స్టే తెచుకొన్నప్పుడే అర్ధం అయ్యింది, ఈ చిన్నజీవికి ఎంత నమ్మకముందో సినిమా మీద అని, లేక తాను వెనక ఉండి చేసిన వెధవపనులు తిరిగి తన వరకు వస్తాయేమో అన్న భయమో! ఇంత పిరికి జీవి ఏమిటి రా బాబు?
6. ఇక ఇప్పుడు మిగిలింది దగా శంకర్ ఆరోగ్యం బాలేదని ఆసుపత్రి లో చేరి సింపతీ కొడితే ఏమయినా ఉపయోగం ఉంటుంది అంటారా?
7. ఈ గారు కంటే ఆ సాబ్ గారే బెట్టర్!
8. అసలు ఆ వెంకీ ఎందుకు వచ్చాడో ఏందో అర్ధం కాలేదు, పెళ్లి చూపులు ఏంది సాయంత్రం కి దాన్ని వదిన అనడం ఏంది, ఆ బొమ్మల ఫ్లాష్ బ్యాక్ ఏంది? అసలు కథ ఏంది సామి? - ఇప్పుడే సినిమా చూసి వచ్చిన ఓ వీర ఫంకా
9. ఈ వయసులో మూతికి ప్లాస్టిక్ సర్జరీ లు అవసరమా? ఉన్న మొఖం కూడా పాడు అయిపోయింది పాపం - ఓ లేడీ డాక్టర్ ఫంకా
No comments:
Post a Comment