Saturday, July 6, 2024

మహామేత, వెంకట్రామిరెడ్డి, APPSC, దాని పర్యవసానం!

మహా మేత జయంతి వస్తుంది, ఎదో ఒకటి చేయాలి/రాయాలి కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ (క్రీస్తు సువార్త సభలలో కంటే ఎక్కువుగా)  మన ఎర్నలిస్టులు, PayTm బ్యాచ్ లు  ఎటూ హడావుడి చేస్తారు కాబట్టి, ఆ మహా మేత వ్యవస్థలను బ్రష్టు పట్టించటానికి ఎలా పునాదులు వేసాడో ఓ  మచ్చు తునక! 


Y.వెంకట్రామిరెడ్డి 1975 లో JNTU,Hyd లో లెక్చరర్ గా చేరాడు. 98లో సిబిన్ అతన్ని JNTU యంగెస్ట్ VC గా చేశారు.2005 వరకు రెండు సార్లు ఎక్టెన్షన్ ఇచ్చారు.కులం చూసి దూరం పెట్టడం ఆయనకు వైఎస్ఆర్ కి చేతయినంత గా చేతకాదు! తాను ఎన్నిక కాగానే  అతన్ని తీసుకువచ్చి మహా మేత  వైఎస్ఆర్ APPSC చైర్మన్ నీ చేశారు.2011,Aug వరకు అతనే చైర్మన్(62 ఏళ్లు వచ్చేవరకు).అతని సేవలు మెచ్చి కిరణ్ రెడ్డి UPSC  కి రికమెండ్ చేసాడు.అతను ఇంకో మూడేళ్లు(65 వచ్చేవరకు) యూపీఎస్సీ మెంబర్ గా వర్క్ చేసాడు!!

..

రాష్ట్ర APPSC చరిత్ర లో ఈ వెంకట్రామిరెడ్డి వెధవ చూపినంత కుల నెపోటిజం ఎవడూ చూపలేదు!

2004,2007, 2009,2011 గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో  లో O.C కేటగిరీ లో సెలెక్ట్  చేసిన  వారి పొస్ట్స్ బయటకు తీసి వారి " రిటన్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ " వెబ్సైట్ లో పెడితే వీడి కుల గజ్జి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది! 
దాదాపు 90% టాప్ కాడర్ పోస్ట్స్ అయిన " డిసి, డీఎస్పీ,సీటీఓ" పోస్టుల్లోని OC కేటగిరీలో సొంత సామాజిక వర్గం పేర్లే కనబడతాయి!!ఇంటర్వ్యూ  లో ఇచ్చే 90 మార్క్స్ కి వీడు వాడి కుల తోకలు ఉన్న వారికి  ఇచ్చిన  మార్క్స్ 84-89. ఆ బ్యాచ్ లో సెలెక్ట్ అయి పదోన్నతి పొందిన వారే పల్నాడు మాజీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి,మాధవి లతరెడ్డి,ఎస్పీ పనసారెడ్డి etc.(కొంతమంది రెడ్లు తెలంగాణ పోయారు.. ఎస్పీ అన్నపూర్ణ రెడ్డి,ఐఏఎస్ హేమలత రెడ్డీ Etc).

మహా మేత  వైఎస్ఆర్ & కో ఇన్ఫ్లుయెన్స్ తో  OC  లలో వ్రాత పరీక్షలో మార్క్స్ దగ్గర పెట్టుకుని మరీ ఎక్కువ మార్కులు వచ్చినవారికి వాళ్ళ కుల తోక లేకపోతె ఇంటర్వ్యూ లో అతితక్కువ అంటే 11-30 మార్క్స్ వేసి తొక్కి మరీ, తోక బ్యాచ్ నీ ముందుకు పట్టుకు వచ్చిన ఘనత ఈ కుల కుష్టు రెడ్డీ గాడిది!

RTI కింద లిస్ట్ అడిగినా కూడా 2009 వరకు పేర్లు లేకుండా నంబర్స్ తో మాత్రమే లిస్ట్ ఇచ్చిన ఘనుడు వాడు... తోక లు బయటపడతాయి అని. HC లో కేస్ లు వేస్తే అప్పటికే ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో చేరడంతో  పక్షపాతం కనబడుతోంది కానీ ఈ టైం లో రద్దు చేస్తే సంక్షోభం ఏర్పడుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చింది.

బాధితుల క్షోభ కన్నా, బాధ కన్నా .. మోసం చేసి అడ్డదారి లో చేరిన వాళ్ళ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే న్యాయ వ్యవస్థ మనది..ఏటి సేత్తామ్!! 2011లో ఇదే వెంకట్రామిరెడ్డి UPSC లో మెంబర్ అయ్యాడు కిరణ్ రెడ్డీ సిఫార్సు తో!!ఇంకా అక్కడ ఎంతమంది రెడ్ల కి వాడున్న 3 ఏళ్లలో  ఇంటర్వ్యూ లో మ్యానిపులేషన్ చేసి వ్యవస్థ లలోకి చొప్పించాడో!?

.. 

తర్వాత కిరణ్ రెడ్డీ హయాం లో జరిగిన గ్రూప్1పరీక్షల్లో  వచ్చిన ప్రొడక్ట్స్ నే మొన్న EC ట్రాన్స్ఫర్ చేసిన ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డీ, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డీ,రైతుల మీద దాడి చేసిన డీఎస్పీ మాధవరెడ్డి లు. 

వీళ్ళందరూ అడ్డదారి లో  నియామకాలు పొందినప్పుడు, అడ్డదిడ్డ మైన పనులు,అడ్డగోలు గా  చెయ్యక ఇంకేం చేస్తారు!? 

..

అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా  HC వదిలేయడంతో అదే సీన్స్ ఇప్పుడు రిపీట్ అయ్యాయి!!ఈసారి చైర్మన్ గా వున్న వ్యక్తి 2016 లో CBN  అపాయింట్ చేసిన prof.ఉదయ భాస్కర్ వుండడంతో తమ పనులకి ఎక్కడ అడ్డం పడతారో అని ఆయన్ని సైడ్ చేసేసారు. ఆఫీస్ రూమ్ కూడా తీయకుండా తాళాలు వేసుకునే వాళ్ళు.

వెంకట్రామిరెడ్డి పని సెక్రటరీ సీతారామాంజనేయులు తీసుకున్నాడు! కావలసిన వారికి ఇంటర్వ్యూ లో 75 కి 74.5 మార్క్స్ వేశారు! టాప్ పోస్ట్స్స్  అన్నీ ఇలా  కులకుష్టు రెడ్లతో నింపేసి తర్వాత వారిని అడ్డగోలు పనులకు వాడుకోవడం అలవాటై పోయింది!!

..

HC సింగిల్ జడ్జి రద్దు చేసిన పరీక్ష పై బెంచ్ stay ఇచ్చింది. ప్రతిపక్షం లో వున్నప్పుడు రద్దు చేయాలని PPP తో చెప్పిన CBN అధికారం లోకి వచ్చాక లోకేష్ నీ దీనిపై దృష్టి పెట్టమనకుండా పోలవరం,అమరావతి, పెట్టుబడులు అంటూ కలవరిస్తే  ఎలా!?   వ్యవస్థల విధ్వంసం చాప కింద నీరులా జరిగిపోతుంటే ఉపయోగం ఏముంది!?

పై మెసేజ్ వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా వచ్చినది



కొసమెరుపు: ఈ బాబూ కొడుకులు మాత్రం సచ్చినా మారరు,  ఆ రాక్షుడుని భరించలేక, వీళ్ళను మాకు  భరించటం తప్పదు అంటూ తెదేపా తమ్ముళ్లు నోట్లో వేళ్ళు కుక్కుకొని సౌండ్ లేకుండా బాధపడటం చూస్తూ ఉంటూ ఉంటె,  వైఛీపీ PayTm ఎడ్డి మంద పరిస్థితే బెట్టర్ అనిపిస్తుంది, కనీసం వాళ్ళు పబ్లిక్ గా నయినా ఏడవగలుగుతున్నారు 🤣

మనలో మనమాట, ఇంతకీ దొంగ చాకిరేవు బ్లాగర్ ఏమయ్యాడు, ఎన్నికల ఫలితాలు అప్పటినుండి  టపాలు లేవు, ఏమయినా తన హాస్య  టపా లు లేక మాలిక బోసిపోయినట్లు ఉంది😏