మహా మేత జయంతి వస్తుంది, ఎదో ఒకటి చేయాలి/రాయాలి కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ (క్రీస్తు సువార్త సభలలో కంటే ఎక్కువుగా) మన ఎర్నలిస్టులు, PayTm బ్యాచ్ లు ఎటూ హడావుడి చేస్తారు కాబట్టి, ఆ మహా మేత వ్యవస్థలను బ్రష్టు పట్టించటానికి ఎలా పునాదులు వేసాడో ఓ మచ్చు తునక!
Y.వెంకట్రామిరెడ్డి 1975 లో JNTU,Hyd లో లెక్చరర్ గా చేరాడు. 98లో సిబిన్ అతన్ని JNTU యంగెస్ట్ VC గా చేశారు.2005 వరకు రెండు సార్లు ఎక్టెన్షన్ ఇచ్చారు.కులం చూసి దూరం పెట్టడం ఆయనకు వైఎస్ఆర్ కి చేతయినంత గా చేతకాదు! తాను ఎన్నిక కాగానే అతన్ని తీసుకువచ్చి మహా మేత వైఎస్ఆర్ APPSC చైర్మన్ నీ చేశారు.2011,Aug వరకు అతనే చైర్మన్(62 ఏళ్లు వచ్చేవరకు).అతని సేవలు మెచ్చి కిరణ్ రెడ్డి UPSC కి రికమెండ్ చేసాడు.అతను ఇంకో మూడేళ్లు(65 వచ్చేవరకు) యూపీఎస్సీ మెంబర్ గా వర్క్ చేసాడు!!
..
బాధితుల క్షోభ కన్నా, బాధ కన్నా .. మోసం చేసి అడ్డదారి లో చేరిన వాళ్ళ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే న్యాయ వ్యవస్థ మనది..ఏటి సేత్తామ్!! 2011లో ఇదే వెంకట్రామిరెడ్డి UPSC లో మెంబర్ అయ్యాడు కిరణ్ రెడ్డీ సిఫార్సు తో!!ఇంకా అక్కడ ఎంతమంది రెడ్ల కి వాడున్న 3 ఏళ్లలో ఇంటర్వ్యూ లో మ్యానిపులేషన్ చేసి వ్యవస్థ లలోకి చొప్పించాడో!?
..
తర్వాత కిరణ్ రెడ్డీ హయాం లో జరిగిన గ్రూప్1పరీక్షల్లో వచ్చిన ప్రొడక్ట్స్ నే మొన్న EC ట్రాన్స్ఫర్ చేసిన ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డీ, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డీ,రైతుల మీద దాడి చేసిన డీఎస్పీ మాధవరెడ్డి లు.
వీళ్ళందరూ అడ్డదారి లో నియామకాలు పొందినప్పుడు, అడ్డదిడ్డ మైన పనులు,అడ్డగోలు గా చెయ్యక ఇంకేం చేస్తారు!?
..
అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా HC వదిలేయడంతో అదే సీన్స్ ఇప్పుడు రిపీట్ అయ్యాయి!!ఈసారి చైర్మన్ గా వున్న వ్యక్తి 2016 లో CBN అపాయింట్ చేసిన prof.ఉదయ భాస్కర్ వుండడంతో తమ పనులకి ఎక్కడ అడ్డం పడతారో అని ఆయన్ని సైడ్ చేసేసారు. ఆఫీస్ రూమ్ కూడా తీయకుండా తాళాలు వేసుకునే వాళ్ళు.
వెంకట్రామిరెడ్డి పని సెక్రటరీ సీతారామాంజనేయులు తీసుకున్నాడు! కావలసిన వారికి ఇంటర్వ్యూ లో 75 కి 74.5 మార్క్స్ వేశారు! టాప్ పోస్ట్స్స్ అన్నీ ఇలా కులకుష్టు రెడ్లతో నింపేసి తర్వాత వారిని అడ్డగోలు పనులకు వాడుకోవడం అలవాటై పోయింది!!
..
HC సింగిల్ జడ్జి రద్దు చేసిన పరీక్ష పై బెంచ్ stay ఇచ్చింది. ప్రతిపక్షం లో వున్నప్పుడు రద్దు చేయాలని PPP తో చెప్పిన CBN అధికారం లోకి వచ్చాక లోకేష్ నీ దీనిపై దృష్టి పెట్టమనకుండా పోలవరం,అమరావతి, పెట్టుబడులు అంటూ కలవరిస్తే ఎలా!? వ్యవస్థల విధ్వంసం చాప కింద నీరులా జరిగిపోతుంటే ఉపయోగం ఏముంది!?
పై మెసేజ్ వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా వచ్చినది.
సీబీన్ తో సహా అందరూ సిఫార్సు చేశారంటే .. ఆయన అర్హుడు అనే కదా .. రెడ్లు బాగా చదివి సెలెక్ట్ అయి ఉండవచ్చు కదా.. అవినీతికి ఆధారం ఉందా ..
ReplyDeleteనిజమేనండి, ఆయన అర్హత గురించి కాదు, ఆ పదవిలోకి వచ్చిన తరువాత మహామేత టైం లో చూపించిన నెపోటిజం గురించి. ఆ మహామేత క్విడ్-ప్రో-కో లతో పాటు వ్యవస్థలను ధ్వంసం చేయటానికి వేసిన పునాదుల గురించి.
ReplyDeleteరెడ్లు లో కూడా చదివి సెలెక్ట్ అయ్యే వారు లేరు అని కాదు (చదువుకు, కులానికి సంబంధం ఏముంది!) , అవినీతి ఉందొ లేదో తెలియాలంటే వ్రాత పరీక్ష లో వచ్చిన మార్కులు, ఓరల్ (మౌఖిక) పరీక్షలో వీళ్ళు వేసిన మార్కులు అభ్యర్థి పేరుతొ బయటపడితే నిరూపితం అవుతుంది. RTI ద్వారా అడిగినా ఆ వివరాలు ఇవ్వలేదంటేనే, ఇప్పుడు పైన పేర్లు చెప్పిన కొందరి ప్రవర్తన చూస్తూ ఆ టైం లో అన్యాయం అయిన వారు వ్రాసినది ఇది.
చాకిరేవు బ్లాగర్ వచ్చేశాడు
Delete😀, పోనీలెండి మాలిక లో రోజుకో 4,5 టపాల సంఖ్య పెరుగుతుంది. వాద ప్రతివాదాలు, నచ్చటం నచ్చకపోవటం లాంటివి ప్రక్కన పెడితే, తెలుగు బ్లాగు లు, టపా లు కరువు అవుతున్న ఈసమయం లో ఎదో ఒకటి 'రాసే' వారే బెటర్ అని నా అభిప్రాయం అండి.
Deleteఇతను నకిలీ చాకిరేవు కదా!
Deleteఅసలు సిసలు చాకిరేవు బ్లాగర్ ఏమయ్యాడు?
This comment has been removed by the author.
Deleteఅవునండి, ఫన్నీ ఏమిటంటే 'దొంగ చాకిరేవు బ్లాగర్ ఏమయినాడు' అనగానే మొహమాటానికి పోకుండా "ప్రెసెంట్ సార్ అంటూ వచ్చేసారు 😁". వారు సరదాగా తీసుకోవటం నచ్చింది.
Deleteఒరిజినల్ (అసలాయన) ఏమయ్యారో తెలియదు, ముఖపుస్తకం లో ఉన్నట్లున్నారు. వచ్చే 10,20 సందర్శకుల కోసం బ్లాగులలో ఎందుకనుకొన్నారో, లేక మన చిన్నజీవి పెట్టె బూతు కామెంట్స్ కు చిరాకు వచ్చిందో!🙄
కృష్ణ గారు,
ReplyDelete// “ దొంగ చాకిరేవు బ్లాగర్ ….. “ //. దొంగ బ్లాగర్ అని మీకెందుకు అనిపించింది?
(1). ఒరిజినల్ బ్లాగర్ పేరు “బాబు”. ఈ రెండో బ్లాగర్ పేరు కూడా “బాబు” అనే కనిపిస్తోందిగా?
(2). ఒరిజినల్ బ్లాగ్ Wordpress లో ఉంది. రెండే బ్లాగ్ blogspot లో ఉంది. అదొక తేడా.
(3). బ్లాగ్ address పేరు spelling లో చిన్న మార్పు. ఒరిజినల్ chaakirevu అయితే రెండోది చివర్లో “u” తీసేసి chaakirev.
(4). Of course పరస్పర విరుద్ధ stand అనుకోండి. ఒరిజినల్ దేమో టిడిపికు సమర్ధన. రెండో దేమో పచ్చ రంగు పట్ల పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనే వ్రాతలు. ఇది వింతగా ఉంది.
చాకిరేవు (టీడీపి సప్పోర్ట్ ది అనుకోవచ్చు) బ్లాగ్ చాలా రోజులనుండి ఉన్నది అండి. దానికి పోటీగా అదే పేరుతొ (వైసీపీ ది అనుకోవచ్చు) పెట్టారు కాబట్టి "దొంగ చాకిరేవు 😏" అన్నాను.
Deleteఉన్న కొద్ది తెలుగు బ్లాగులలో ఓ unwrittern రూల్ ఏమిటి అంటే ఒక బ్లాగ్ పేరు వేరొకరు పెట్టుకోరు. ఉదాహరణ కు నేను "మొట్టికాయలు" అని పెట్టాను, అదే పేరుతొ జనరల్ గా పెట్టరు, పెట్టారే అనుకోండి, సరదాగా ఆ copycat బ్లాగ్ ను "దొంగ" మొట్టికాయలు అనే అంటాను నేను😀 పిలవటానికి.
సరదాగా , చాలా ఏళ్ల క్రితం విషయం, బ్లాగ్ లలో "కృష్ణ" పేరుతొ ఇంకొకరు ఉండేవారు. ఆ పేరుతొ కామెంట్ పెడితే అది ఎవరు పెట్టారో తెలుసుకోవాలంటే ప్రొఫైల్ చూడాల్సిరావటం గట్రా చేయాల్సివచ్చేది. జనాలు బాబు ఇదేదో confusion గా ఉంది మాకు అంటే, నేను పేరు ఇంగ్లీష్ లో వ్రాయటం వెనకాల K అని తగిలించటం చేయాల్సివచ్చింది, అలా "Krishna K" అయ్యాను. ఎందుకంటే ఆయన "కృష్ణ" పేరుతొ అంతకముందునుండి ఉన్నారు కాబట్టి.
నిద్ర పోతున్న కుంభకర్ణున్ని లేపినట్టున్నారు :)
Deleteఇప్పుడు మరో మొట్టిక్కాయలు కూడా వచ్చినట్టున్నది :)
రానీయండి, మంచిదే గా, ఇంతకముందు అన్నట్లే ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిదే, కాకపొతే అది దొంగ "మొట్టికాయలు" బ్లాగో లేక "copycat" మొట్టికాయలు అనటం లో తప్పేమి లేదుగా 😜, వారు కూడా దొంగ మొట్టికాయలు అనగానే "ప్రెసెంట్ సార్" అంటూ వస్తే సరదా గానే ఉంటుంది కూడా 😀. "Imitation is the sincerest form of flattery " అని ఆనంద పడటమే!
DeleteAPPSC విషయం గురించి తెలియదు కానీ నేను JNTU అనంతపురం కాలేజీ లో చదివేటప్పుడు 84-88 వెంకట్రామిరెడ్డి సార్ లెక్చరర్ / ప్రొఫెసర్ గా ఉండేవారు. ఆయన అంటే విద్యార్థులు చాలా ఇష్టపడేవారు. మంచి వ్యక్తిగా ఆయనకు పేరు ఉండేది.
ReplyDeleteలెక్చరర్ గా ఆయన ప్రతిభతో గొడవే లేదండి. APPSC ఛైర్మెన్ గా మహామేత నేతృత్వం లో ఆయన చూపిన ప్రతిభ గురించే!
Deleteధర్మారెడ్డి గారిని టిటిడిలో నియామకం పై తీవ్రంగా వ్యతిరేకించిన వారు ఇప్పుడు వెంకయ్య చౌదరి గారి నియామకం పై ఏమంటారు ?
ReplyDeleteIn fact both these postings are prerogative of incumbent government to post officers of its choice and need not be faulted.
Only issue is selective criticism and Amnesia from vested political supporters and media.
ధర్మా'రెడ్డి' నా ఇంకో'చౌదరి' నా అని కాదు, ఆ పదవిలో ఉండి చేసిన వెధవ పనులు గురించి! టిటిడి ని ఎలా బ్రష్టు పట్టించారో, ఇప్పటివరకూ రోజుకు శ్రీవాణి ట్రస్ట్ పేరు తో 10వేల రూపాయల టికెట్స్ అమ్ముకొని ఇంతవరకు లెక్కలు చెప్పకపోవటం వరకూ, అన్యమతస్తులు టిటిడి లో ఉండకూడదు అన్నందుకు lv సుబ్రహ్మణ్యం ను శంకరగిరిమాన్యాలు ఎలా పట్టించారో, ఆఖరకు అన్నదానం లో పెట్టె భోజనం కూడా ఎలా కంపు పట్టించారో ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదు.
Deleteసరే ధర్మారెడ్డి పేరు మీరు చెప్పారు కాబట్టి, అది అక్కడితో ఆగితే పర్లేదు. క్రింది లిస్ట్ సైకో గాడు "G.O. లు దాచిపెట్టుకోవటం వలన" పూర్తి ది కూడా కాదు. ఈ బ్లాగులోనే దీనికి సంబంధించి ఓ టపా కూడా వేసాను.
1 Bhumana Karunakar Reddy - Specail Invitee, TTD Board
2 Mahasamudram Daya Sagar Reddy - Specail Invitee, TTD Board
3 Rachupalli Venkata Subba Reddy - Specail Invitee, TTD Board
4 Badvelu Subba Reddy - Specail Invitee, TTD Board
5 Samula Ram Reddy - Specail Invitee, TTD Board
5 Ponguleti Prasad Reddy - Specail Invitee, TTD Board
7 Mukka Rupananda Reddy - Specail Invitee, TTD Board
8 Potireddy Nagarjunఅ Reddy - Specail Invitee, TTD Board
9 R Gurunatha Reddy - Specail Invitee, TTD Board
10 Dekkari Janardhan Reddy - Specail Invitee, TTD Board
11 SR Viswanath Reddy - Member, TTD Board (From Karnataka)
12 Katasani Rambhupal Reddy - Member, TTD Board
13 Manne Jeevan Reddy - Member, TTD Board
14 Jawahar Reddy - Chairman, TTD Specified Authority
15 Dharma Reddy - Convener, TTD
16 K Jawahar Reddy - EO, TTD
17 Donti Madhuri Reddy - Standing Counsel, TTD endowments before Honorable Supreme Court and AP Pollution Control board, Govt. Of AP before national green tribunal, Southern bench, Chennai
18 C Sudhakar Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
19 Srivara Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
20 Komatireddy Lakshmi Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
21 Kommera Venkat Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
22 Gourireddy Sridhara Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
23 Singireddy Bhaskar Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
24 Boddu Sainath Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
25 Durga Sukendhar Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
26 Konda Raghava Reddy - Member, TTD Local Advisory Committe, Hyd
27 Karan Reddy Cheruku - Vice President, TTD Local Advisory Committe, Hyd
28 Srinivasa Reddy- Director SVBC
29 Swapna Reddy - Director SVBC
30 Kupendar Reddy - Special Invitee, TTD board
31 AJ Sekhar Reddy - Special Invitee, TTD board
32 B Karunakar Reddy - Special Invitee, TTD board
33 C Baskar Reddy - Member, TTD Ex Officio
34 Putta Pratap Reddy - Member, TTD
35 B Parthasarathy Reddy - Member, TTD
36 Vemireddy Prasanthi Reddy - Member, TTD
37 Meda Mallikarjun Reddy - Member, TTD
38 A Dharma Reddy- TTD JEO
39 YV Subba Reddy - SVBC chairman
40 B Vengamma Reddy - Vice Chancellor and Director, SVIMS
41 Srinivasa Reddy - Member Board of Management, SV Veternary university
ఇప్పుడు చెప్పండి మీరు ఏమంటారో😜, PayTm ఎడ్డి మంద లాగా ఇద్దరూ ఇద్దరేలే అంటూ సైకో గాడి ప్రవర్తనను నార్మలైజ్ చేయటానికి ప్రయత్నించే దానిలో భాగమే మీ కామెంట్ కాదు అనే భావిస్తున్నాను.
ఇక "Only issue is selective criticism and Amnesia from vested political supporters and media' అని పెద్ద మాటలు మాట్లేడేముందు మీరు ఎవరిని సప్పోర్ట్ చేయటానికి ప్రయత్నిస్తున్నారో ఒక్క సారి ఆలోచించుకోండి.
పై లిస్ట్ 2022 నాటిది, అది కంప్లీట్ లిస్ట్ కూడా కాదు. ఆ తరువాత కరుణాకరరెడ్డి టీటీడీ చైర్మన్ అయ్యారు. చెవిరెడ్డి లాంటి వాళ్ళ పేర్లు include అయ్యి లేవు.
Deleteతెదేపా గత ఐదేళ్లు G.O. లు పబ్లిక్ డొమైన్ లో పెడతారని ఆశిస్తున్నాను, 2014-19 లాగా.
ఇదేదో రెడ్డిరాజుల కాలంలా వున్నట్టుంది :)
Deleteరాజ్యం అధికారభోజ్యం :)
రాజ్యం రౌడీభోజ్యం.
DeleteThough not related to be above post I wish to write further to show how political parties deceive voters.
ReplyDeleteTDP JS combine promised super six schemes of freebies in its manifesto. They know fully well the financial position of the state and implications of the promised schemes beforehand. Still they campaigned vigorously about the DBT schemes. After coming to power now they are saying no funds to implement those schemes. How to see this? Is this not amount to making false promises ?
I don't support the free schemes to undeserving people whether given by YCP or TDP or any other party.
Now the point is will TDP supporters like you accept and acknowledge that it was a false promise given by TDP kootami? No you won't. This is precisely the issue raised by me.
This is what outrage for others amnesia for ours means. Please introspect with open mind.