షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మీద ప్రతిపక్షం లో ఉండగా తెదేపా పార్టీ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలు ఇవి. సహేతుకమైనవే.
ఇప్పుడు అదే కంపెనీకి వేల ఎకరాలు కేటాయించారు, ఎలా? అంటే అప్పుడు చేసిన ఆరోపణలు తప్పా? లేక మూటలు అందాల్సినవారికి అందినాయా?
మా సెంద్రబాబు కడిగిన ముత్యం అని చెప్పుకొని తిరిగే పచ్చ తమ్ముళ్లు దీనిని ఎలా సమర్థిస్తారు? బాబూ, కొడుకులు మూటలు సంపాదించటం లో బిజీగా ఉంటున్నారు, కార్యకర్తలను పట్టించుకోకుండా అనే జనాభిప్రాయానికి ఇది ప్రూఫ్ కాదా?
ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటూ చొక్కా బటన్స్ విప్పుకొని తిరిగే పవన్ బాబా/ సకలశాఖామంత్రి గా ఫీల్ అయ్యే ఉపముఖ్యమంత్రి , ఆయనను వెన్కవేసుకొచ్చే కల్ట్ సైనికులు ఇప్పుడేమంటారు? ఇందులో ఆయన వాటా ఎంత?
No comments:
Post a Comment