బ్లాగులలలో రోజూ, ఎదో ఒక ఏడుపు ఏడవనిదే నిద్రపోని బోడిగుండుమందుసూదనుడు తన కోటి ఏడుపుల వీణ లో, క.చ. రా. మాట తప్పటం, తల నరుక్కోవపోవటం కూడా ఆంధ్రోళ్ల కుట్రే అని ఓ ఏడుపుగొట్టు టపా వదులుతాడెమో చూడాలని ఉంది.
మంధుసూదనా pls. make our day
ఇక, తెలంగాణ కు, ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకేమిటి అని అడిగే అతి తెలివి తెలబానులకు, తమ తోటి వాడు, కోటి ఏడుపుల వీణ లో వ్రాసిన సమాధానమే నా సమాధానం కూడా :)
-----
"" పక్కదేశాల్లో జరుగుతున్న విషయాలను మాట్లాడుకోగా లేనిది పక్క రాష్ట్రం విషయం రాస్తే మీకెందుకు ఉలుకు? మీఅంత సంకుచిత బుద్ధి మాకు లేదు, రాష్ట్రం విడిపోయినా అందరూ భారతీయులే, మనవారే అని మేము నమ్ముతాం.
-ఇస్వరూపం"
http://kotiratanalu.blogspot.in/2014/05/blog-post_18.html?showComment=1400512241793చ్3081815126309293307
------
క.చ.రా. మాట తప్పకుండా, మా తెలంగాణా మిత్రుడొక్కడు, ఓ ఉపాయం తెలంగాణా భవన్ కు పంపించాడంట, అర్జెంట్ గా, క.చ.రా. ను ఓ దళితుడికి దత్తత పొమ్మని, మరి క.చ.రా. ఫాలో అవుతాడో, లేక తల నరుక్కొని అమరవీరుడు అవుతాడో చూద్దాం!
ఈ తెలబానులు ప్రతి రోజూ విషం కక్కుతూ టపాలు పెడుతుంటే ఒక్కరు కూడా మాట్లాడిన వాళ్ళు లెరు. ఈ విషయం మీద టపా పెట్టినందుకు మీకు ధన్యవాదాలు. వీళ్ళు అచ్చంగా విషం తింటున్నారా అంత విషం కక్కుతున్నారు అనిపిస్తుంది. అబద్ధాలు, దౌర్జన్యాలు, ఏడుపులు,పెడ బొబ్బలతో, కాంగ్రెస్ చేతగాని తనంతో రాష్ట్రాన్ని విడదీశారు. ఈ క్రమం లో చాల మందికి విద్వేషాన్ని నూరి పోశారు. ఇంకా వీళ్ళ కడుపు మంట చల్లారినట్టు లేదు. పోనీ ఎవరైనా ఎదైనా చేస్తే వాళ్ళ మీద రాస్తున్నారా అంటే, మొత్తం ఆంధ్రప్రదేశ్ జాతి జాతిని దొంగలు, దోపిడీదారులుగా చిత్రీకరించడం. ఇలాగె వదిలేస్తే ఏమైనా రాయడానికి పూనుకుంటారు. అప్పుడు వీళ్ళ అబద్దాలని నమ్మే ప్రమాదం ఉంది. రేపు పొద్దున్న మన పిల్లలు ఇంటర్నెట్ లో చూస్తె ఎటు చూసినా దొంగలు దోపిడీదారులు అనే ప్రచారం తప్ప ఇంకేం ఉండదు. ఈ విష ప్రచారాన్ని, విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది.
ReplyDeleteఅలాగే ప్రతి దానికీ పెడబొబ్బలు పెట్టె వీళ్ళు , సీమంధ్ర లో ఉత్పత్తి చేసిన కరెంటు ని అప్పనంగా కొట్టెయ్యడానికి మాత్రం ఆనందంగా రెడీ అయిపోతున్నారు. సీమాంధ్రుల కష్టం తో నిర్మించిన హైదరాబాద్ ని కొట్టేసారు. దాని మీద కూడా అసత్యపు ప్రచారాలు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే జాతి మీద మచ్చ ఖాయం.
శ్రీ, I agee with you, చాలా మంది బ్లాగర్లు ముక్యం గా కోస్తా, సీమ వాసులు, గూగులు ప్లస్, ఫేస్ పుస్తకానికి మారటం వలన, మఱియు --- మీద రాయేస్తే మన మీదే చిందుతుంది ఎందుకని ఉదాసీనత చూపటం వలన,
Deleteఈ పచ్చి విద్వేషపు రాతగాళ్లు ఇంత విషం చిమ్మగలుగుతున్నారు, తెలుగు బ్లాగులలొ ప్రస్తుతం.
నేను దాదాపు 2, 3 సంవత్సరాలనుండి బ్లాగులు చూడక, ఈ ఎన్నికల పుణ్యమా అని చూడటం మొదలెడితే, ఎటు చూసినా ఈ విషపు రాతలు, అతి తెలివి తెలబానుల కూతలే కనిపిస్తున్నాయి.
వీళ్ల వరస చూస్తుంటే, వీళ్ళ ఇళ్లలో ఆడవాళ్లు గర్భవతులు కాకపోయినా, వీళ్లకు పిల్లలు పుట్టినా కూడా ఇది ఆంధ్రోళ్ల కుట్రే అని ఫిక్స్ అయిపోయేటట్లు ఉన్నారు :)
ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే వీళ్ళకి ఏ చట్టాలూ పనిచేయకపోవటం. ఇంత ప్రాంతీయ విద్వేషం సృష్టించి , దేశం లో ఇంత అస్థిరతను సృష్టిస్తున్న వారిని ఏ కోర్ట్ లు , ఏ చట్టాలూ ఏమి చేయకపోవటం గర్హనీయం. అలాగే ఆంధ్ర నాయకులు కూడా ప్రజల్లో భావోద్వేగ బూచి చూసి ఉదాసీనంగా ఉండటం కూడా ఈ విచ్చలవిడి తనానికి కారణం. దీనికి ఇప్పటికైనా చరమగీతం పాడాలి.
Deleteభలే భలే. గూండా మొద్దు గాడు, విషరూప తెలబాన్ ఇంకా ఆంధ్రుల మీద పడి ఏడుస్తూనే వున్నారు. అనతే ఈ తెలబానలకి లేక పోతే "no existence"
ReplyDeleteఆ మాట అన్నా అంటారు. ఈ తెలంగాణా బ్లాగ్ వీరుల బాధకి అంతు లేదుగా. "బోడిగుండు మందుసూదనుడు" అని బాగా అన్నారు మీరు. ఈయన గారి గోలకయితే అడ్డూ ఆపూ లేనే లేదు, అది ఒక నిర్విరామ ఘోష. ఈయన గారి రాతలు రాను రాను వినోదం కలిగిస్తున్నాయి. విభజన పనులు చురుకుగానే సాగుతున్నా ఈయన ఆత్రం మాత్రం తగ్గటంలేదు. ఆ శాఖలో సీమాంధ్రులున్నారు, ఈ యూనివర్సిటీలో సీమాంధ్రుల పెత్తనం ఇంకా సాగుతోంది అంటూ బ్లాగ్ టపాలు. అటువంటివి గుర్తించటం విభజన కార్యక్రమంలో భాగమే, ప్రభుత్వం వారు ఎలాగూ చేస్తున్నారు. కాని ఈయన ఆగలేకుండా ఉన్నాడు. అసలు విభజన కమిటీ లన్నింటికీ ఈయన్ను ప్రత్యేక సలహాదారు గా నియమిస్తే సరిపోతుందేమో. ఆ కమిటీలకి డేటా, స్టాటిస్టిక్స్ అందిస్తాడు. హిట్లర్ జర్మనీ లో యూదుల్ని వెతికి వెతికి పట్టుకున్న నాజీల పాత్ర తరహాలో ఈయన ఆంధ్రుల విషయంలో పాత్ర పోషిస్తున్నట్లున్నాడు. ఈయన తన బ్లాగ్లో చిమ్మే ద్వేషానికి వత్తాసు "ముక్కలు" పలికేవారు కొందరు. హైదరాబాదు లోను, తదితర తెలంగాణా ప్రాంతాల్లోనూ ఉంటున్న ఆంధ్రులకి అభద్రతా భావం కలుగుతోందంటే ఇటువంటి వారి వల్లే అని చెప్పక తప్పదు. జూన్ 2 నాటికల్లా "Train To Pakistan" (దేశ విభజన పరిణామాల మీద కుష్వంత్ సింగ్ గారి నవల) తరహాలో ఆంధ్రులందరిని ఆంధ్ర ప్రదేశ్ కు తరిమేస్తే గాని ఇలాంటి వీర తెలగాణ్యులకి తృప్తిగా ఉండదేమో. ("సీమాంధ్రులు" అనే పదం నేను వాడను. సీమాంధ్రులేమిటి, సీమాంధ్రులు. రేపటి "ఆంధ్ర ప్రదేశ్" లోని వారు ఆంధ్రులు, అంతే.)
ReplyDeleteతన బ్లాగ్లో ఎవరైనా విభేదిస్తూ వ్యాఖ్య వ్రాసినా సహించే అలవాటు లేదు వీళ్ళకి. తూలనాడటం మామూలయిపోయింది. కొందర్ని వయసులో పెద్దవాడని కూడా ఆలోచించడం లేదు. ఉదాహరణ :- "శ్యామలీయం" శ్యామలరావు తాడిగడప గారు. శ్యామలరావు గారి లాంటి వారు తదితరులు అర్ధవంతమైన వ్యాఖ్యలు రాసినప్పటికీ కూడా, మాతో విభేదిస్తున్నారు కాబట్టి మా బ్లాగుల్లోకి రావద్దంటూ బెదిరింపులు. బ్లాగ్ నడుపుతుంటే దాంట్లోకి వ్య్యాఖ్యలు కూడా వస్తాయి మరి. బ్లాగ్ టపా మీద రాసిన వ్యాఖ్యలు చర్చ రూపంలో అర్ధవంతం గానే ఉన్నప్పటికీ, అవి healthy debate కి పనికొస్తాయి అనుకోకుండా మాతో విభేదిస్తున్నారు కాబట్టి ఆ వ్యాఖ్య రాసేవారిని మేం సహించం అనుకునేట్లయితే పబ్లిక్ బ్లాగ్ పెట్టుకోకూడదు, తమ స్వంత డైరీ పుస్తకంలో రాసుకోవాలి. కడుపులోని బాధంతా దాంట్లో వెళ్ళగక్కుకోవచ్చు. డైరీని పబ్లిక్ ఎవరూ చదవరు, వ్య్యాఖ్యలు చెయ్యరు. అదీ డైరీ కి బ్లాగ్ కి తేడా.
శ్యామలరావు గారి లాంటి వారు ఇటువంటి అసహనపరుల నైజం కనిపిస్తున్నా కూడా ఆ బ్లాగుల్లో వ్యాఖ్యలు రాయటం ఎందుకు అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. కాని పైన "శ్రీ" గారు చెప్పినట్లు "......... ఇలాగె వదిలేస్తే ఏమైనా రాయడానికి పూనుకుంటారు. అప్పుడు వీళ్ళ అబద్దాలని నమ్మే ప్రమాదం ఉంది. రేపు పొద్దున్న మన పిల్లలు ఇంటర్నెట్ లో చూస్తె ఎటు చూసినా దొంగలు దోపిడీదారులు అనే ప్రచారం తప్ప ఇంకేం ఉండదు. ఈ విష ప్రచారాన్ని, విద్వేష ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ........"
ఇంతకి వీరికి భారతదేశంలోనే ఉన్నాము, భారతదేశంలో ఉండాలంటే నచ్చిన నచ్చక పోయిన భారతరాజ్యాంగం ప్రకారం ఉండాలి అనే భావన లేనట్లుంది.
ReplyDeleteఇవ్వాళ విట్టల్ అనే ఇంకో తెలబాన్ మాటలు చూశాను. చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతిని కలిపే సత్తా తెలుగు దేశం పార్టీ కి మాత్రమె ఉంది అంటే వీడు ఏమన్నాడో తెలుసా - 2019 లో ఆంధ్ర తెలంగాణా ని కలపడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు , దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంట. ఉగ్రవాదుల్లా మాట్లాడుతూ తెలబాన్ నామాన్ని సార్థకం చేసుకుంటున్నారు. తెలుగు వాళ్ళను కలుపుతాం అంటే ఇన్ని వంకర అర్థాలా. ఏమైనా మతి ఉండే మాట్లాడుతున్నారా? కలుపుతాం అంటే తప్పు, విడగోడతాం అంటే గొప్పా? తెలుగు ప్రజల మధ్య ఇండియా పాకిస్తాన్ తరహాలో శాశ్వత శత్రుత్వాన్ని పెంపొందించడానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు ఈ వెధవలు. దానికి మళ్లీ ఈ TV కవరేజ్ ఒకటి. ఇది ఇలాగె కొనసాగితే ఇవ్వాళ ఏ ద్వేష భావం లేని తెలంగాణా వాళ్ళల్లో కూడా ఏదో ఒక రోజు తోటి సోదరులని ద్వేషించడం ఖాయం. ఇది దేశానికీ, తెలుగు జాతికి మంచిది కాదు.
ReplyDeleteతోటి తెలంగాణా సోదరులకి విజ్ఞప్తి: దయ చేసి ఇలాంటి పోకడల్ని అడ్డుకోండి. వీళ్ళు ఏదో మీ తరపున మాట్లాడుతున్నాడు అని విద్వేషపు మాటలని కూడా సమర్థిస్తే దాని విషపు ఫలాలతో రెండు ప్రాంతాలూ నష్టపోవాల్సి ఉంటుంది. ఆలోచించండి.
dvesham vaalla food. dveshaani ragilinchaka pote vaallaki manugada ledu. paripalana modalu ayina tarvata pracharam chesukovataniki subject vundadu. so once again dveshame. in pakistan to divert the people from pointing out their failures their government uses the same policy ...by making Indians the villains .
ReplyDeleteఈ "బోడిగుండు మందుసూదనుడు" సణుగుడుకి అంతులేదా? తన బ్లాగ్లో చూస్తే విభజన ప్రక్రియలో ప్రతి అంశం మీదా రోజూ సణుగుడే. ఇది తాత్కాలికం అనీ, కొంతకాలానికి ఆంధ్రా ప్రభుత్వపు శాఖలు వారి స్వంత రాజధానికి వెళ్ళిపోతాయనీ గ్రహింపే లేదులా ఉంది. ఈరోజు తన టపా లో అసెంబ్లీ భవనం లో ముందు భాగం ఏపీ కి, వెనక భాగం తెలంగాణా కి ఇచ్చారని గోల. పరాకాష్ఠ.
ReplyDelete