Friday, July 11, 2014

దెయ్యాలు వేదాలు వల్లించటం అంటే ఇదే!-2

Today in Andhrajyothy paper.

పోలవరం బిల్లు ఆమోదం తొందరపాటు చర్య : కోదండరాం

హైదరాబాద్, జులై 11 : పోలవరం బిల్లును శుక్రవారం పార్లమెంట్‌లో ఆమోదంపై తెలంగాణ పొలిటికల్ జేఏపీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. నిరసనల మధ్య బిల్లు ఆమోదం తొందరపాటు చర్యేనని అయన అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియతో మాట్లాడుతూ బిల్లు ఆమోదం అన్యాయమైన, ప్రజాస్వామికమైన నిర్ణయమిదని ఆయన అన్నారు. రాష్ట్రాల సరిహద్దులతో పాటు ఇతర సమస్యలు తప్పవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుపై చర్చ జరగాల్సి ఉందని కోదండరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

------------
అయ్యా కోదండరామా, మరి తెలంగాణా బిల్లు ఆమోదం పొందిన విధానం మీద, నిరసనల మధ్య ఆమోదం పొందటం తొందరపాటు చర్య కాదా? ఈ బిల్లు ఆమోదం అన్యాం, అప్రజాస్వామికమయినది అయితే, మరి తెలంగాణా బిల్లు ఆమోదం ఏమిటి? తెలబానుల మెంటాలిటికి  ఆచార్యుడవనిపించుకొనావు ఫైనల్ గా!!

3 comments:

  1. హ హ హ. కంతి ఆపరేషన్ చేయించుకున్న ఓ డాక్టరు గారు "ఎన్నో కంతులు కోసాను గాని, నేను కోయించుకున్నప్పుడు కలిగినంత నెప్పి ఎప్పుడూ కలగలేదు" అన్నాడట.

    ReplyDelete
  2. మంచి ఉదాహరణ ఇచ్చారు, ఏదయినా తన దాకా వస్తే కాని తెలియదంటారు, ఈ బిల్లు ఆమోదం ఏమో అప్రజాస్వాకిం, అన్యాయం, తెలంగాణా బిల్లు ఆమోదం ఎమో ప్రజాస్వామికం, న్యాయం!!!!!!!
    తె.వాదులు (అతి వాద మరియు మితవాద) ఏమంటారో దీని గురించి?

    ReplyDelete
  3. Malli noru therusthunnaaru kodandaram reddy garu......
    meeru aakrosinche aakshepinche ...duyyabatte vishayaalannee thama naayakammnyudiki thelisinave.kothavi emee levu.
    sadaru mookatho thamaruu sonia paadabpooja chesukune bhaagyam dakkaledu. Lekapothe tharu theliyanatlu natisthunnaarani konthamandi veera T naayakula vuvaacha.

    ReplyDelete