Tuesday, August 12, 2014

ఏమి చేసుకొని బతకనమ్మా అంటే నోరు చేసుకొని బతుకు బిడ్డా అందిట!!

3 comments:

  1. ఈళ్ళ మావ పాపం 3 -4 నెలల క్రిత్రం చంద్రబాబు [న ఘర్ కా న ఘాటే కా] కాకుండా పోతాడు అని చెప్తే నిజమనుకున్నా. మరి ఇప్పుడు అల్లుడేమో చంద్రబాబుని ఆంధ్రపదేశ్ కి కింగ్ ని చేసేపారేసే పబ్లిసిటీ ఇత్తన్నాడు. బాగానే జ్ఞానోదయం అయినట్టుంది ఖాన్ ధాన్ మొత్తానికి కొద్దిరోజుల్లోనే.

    ReplyDelete
  2. నీచాతి నీచమైన వెధవల్లా ఉన్నారు...బిల్లు లో ఉన్నాయని తెలిసీ రగడ చేస్తున్నారు...ఇప్పుడే కొత్తగా తీసుకున్న నిర్ణయాల్లాగా!! రాజకీయాల మీదే బతకాలి కాబట్టి...ఈ రకమైన విద్వేషాలు ఎగదొయ్యడమనే
    పంధా ని ఏర్పరుచుకున్నట్టున్నారు....ఓటు బాంక్ రాజకీయాలనే తెలుస్తుంది...ఇంత చెత్త రాజకీయాలు చేస్తున్నా వీళ్ళను ప్రజలు ఎలా నమ్ముతున్నారొ?అర్ధం కావటం లేదు...బిల్ పెట్టినపుడు ఒప్పుకుని...ఇప్పుడు ఆ విషయాలనే...రచ్చ చేయడమేమిటో?వీళ్ళు అడ్ద గోలుగా ఇప్పుడు బుకాయిస్తుంటే...జనాలు ఎలా సపోర్ట్ చేస్తున్నారో?ఆ మందుసూదనరావు కే అర్ధం కావాలి మరి...ఆ పేస్ట్ పోస్టులు మాని...ఈ విషయాలని ఆలోచిస్తే బాగుండేది...


    తెలంగాణా వెనక బడిపోయింది...అభివృద్ది లేకుండా పోయిందని...ఉద్యమాలు చేసి...ఇప్పుడు మాకాడ అన్నీ ఉన్నాయ్...సమస్త వనరులూ ఉన్నాయ్..అంటాడెమిటీ?హైద్రాబాద్ అయితే డబల్ అయిపోద్ది అంటాదు?మరి ఇంత డవలప్ అయిన తెలంగాణాని పట్టుకుని...గంజి తాగుతున్నాం...రోజూ అని ఉద్యమాలు...చేశాడే?గంజి అన్నది కొంపదీసి...ఒక బ్రాండ్ నేమా??

    ReplyDelete
    Replies
    1. గంజి కాదు కాని, రోజూ వాళ్ల inferiority complex కు, అసమర్ధతకు, బద్దకానికి, నీ బాంచెన్ అనే మెంటాలిటీకి తోటి ఆంధ్రుల మీద పడి ఏడవటం మాత్రం వాళ్ళ బ్రాండే, నిస్సంకోచంగా!!

      వాళ్ల దొరేమో ఎకరాకు కోటి సంపాదిస్తున్నాను అని చెబుతాడు, దొరా, మాకు ఎకరాకు ఓ పదో, పరకో ఇచ్చి ఆ కోట్లు ఎదో నువ్వే కూడేసుకో అనక, ఓ ప్రక్క రైతులు ఆత్మహత్యలు చేసుకొంటూ వున్నారు దొరను నెత్తిన పెట్టుకొంటూనే ఇంకో ప్రక్క, వాటికి కూడా చెంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి రావటం వలన వర్షాలు పడటం లేదని ఏడుస్తారు, అలా ఏడవమని నాయని లాంటి నాయకులు ఒవాచిస్తుంటే, గంగిరెద్దుల లాగా తలవూపుతూ ఉండే జాతి అది!!

      అది మాత్రం ప్రపంచం మొత్తం లో వాళ్లే చెయగలరు.

      Delete