ఇలాంటి రెచ్చగొట్టే రాతలు అవసరమా? తెలంగాణావారికి ఇలాంటి బొమ్మలూ రాతలూ చేతకావా? త్వం శుంఠః అంటే త్వం శుంఠః అని తిట్టుకుంటూ ఎవరు మాత్రం ఏం సాధిస్తారు. ఎవరు ముందు దూషించారూ ఎవరు వెనుక ఆపని ఏసారూ అన్నది ముఖ్యం కాదనే అనుకుంటాను. సంయమనం చెడ్డలక్షణం కాదు. చూసే వారికి ఇదంతా చేతులు కలిసిన చప్పట్లూ అని గుర్తు చేస్తున్నది కనిపించటం లేదా?
పెద్దవారు మీ కామెంట్ కు ధన్యవాదాలు, మీ దృష్టిలో సం యమనం చెడ్డలక్షణం కాదు అని మీరు పెద్ద మనసుతో కొండకచో పాత పద్దతి లో భావిస్తున్నారు, కాని తెలబాన్లు దానిని చేతకాని తనం గా భావిస్తున్నారని మీకు తెలియదా? గమనించటం లేదా? చంద్రబాబు అన్నట్లు కాపురం వెలగబెట్టలేకపోయినా, అది చంద్రబాబు తప్పో లేక ఆంధ్రోళ్ల కుట్రో అంటూ విద్వేషపు టపాలు, కామెంట్లు మీరు ప్రతిరోజూ గమనిస్తూ, ఆ విధ్వేషాన్ని ఓ యగ్ఞం అని సమర్ధించుకొంటున్న కోటి ఏడుపుల వీరులు, అంతకంటే ముక్కోటి కామెంట్ వీరుల తో, ఇప్పటికే చాలా సార్లు బొప్పి కట్టించుకొన్నా, సం యమనం అని మీరు అంటున్నారంటే మీ ఓపికకు మాత్రం నా జోహార్లు (no fun intended).
BTW ఈ బొమ్మ క్రెడిట్ నాది కాదు, తె.దా.ప. పార్టీ ది, అది బొమ్మ పైనే ఉన్నది, నే చేసినదంతా నా ఫేవరేట్ బ్లాగరు కోటి ఏడుపుల పండితుడిని ఫాలో అవుతూ ఎత్తిపోత మాత్రమే. ఎంతయినా గా బండితుడు నా ఫేవరేట్ బ్లాగర్ మరి!!
ఇలాంటి రెచ్చగొట్టే రాతలు అవసరమా?
ReplyDeleteతెలంగాణావారికి ఇలాంటి బొమ్మలూ రాతలూ చేతకావా?
త్వం శుంఠః అంటే త్వం శుంఠః అని తిట్టుకుంటూ ఎవరు మాత్రం ఏం సాధిస్తారు.
ఎవరు ముందు దూషించారూ ఎవరు వెనుక ఆపని ఏసారూ అన్నది ముఖ్యం కాదనే అనుకుంటాను.
సంయమనం చెడ్డలక్షణం కాదు.
చూసే వారికి ఇదంతా చేతులు కలిసిన చప్పట్లూ అని గుర్తు చేస్తున్నది కనిపించటం లేదా?
పెద్దవారు మీ కామెంట్ కు ధన్యవాదాలు, మీ దృష్టిలో సం యమనం చెడ్డలక్షణం కాదు అని మీరు పెద్ద మనసుతో కొండకచో పాత పద్దతి లో భావిస్తున్నారు, కాని తెలబాన్లు దానిని చేతకాని తనం గా భావిస్తున్నారని మీకు తెలియదా? గమనించటం లేదా?
Deleteచంద్రబాబు అన్నట్లు కాపురం వెలగబెట్టలేకపోయినా, అది చంద్రబాబు తప్పో లేక ఆంధ్రోళ్ల కుట్రో అంటూ విద్వేషపు టపాలు, కామెంట్లు మీరు ప్రతిరోజూ గమనిస్తూ, ఆ విధ్వేషాన్ని ఓ యగ్ఞం అని సమర్ధించుకొంటున్న కోటి ఏడుపుల వీరులు, అంతకంటే ముక్కోటి కామెంట్ వీరుల తో, ఇప్పటికే చాలా సార్లు బొప్పి కట్టించుకొన్నా, సం యమనం అని మీరు అంటున్నారంటే మీ ఓపికకు మాత్రం నా జోహార్లు (no fun intended).
BTW ఈ బొమ్మ క్రెడిట్ నాది కాదు, తె.దా.ప. పార్టీ ది, అది బొమ్మ పైనే ఉన్నది, నే చేసినదంతా నా ఫేవరేట్ బ్లాగరు కోటి ఏడుపుల పండితుడిని ఫాలో అవుతూ ఎత్తిపోత మాత్రమే. ఎంతయినా గా బండితుడు నా ఫేవరేట్ బ్లాగర్ మరి!!