Monday, July 20, 2020

నాలో నేను - నాలో మహా మేత

హమ్మయ్య ఎలా  నా గంధపు చెక్కల దొంగ వీరప్పన్ నాలో నేను పుస్తకం కరోనా టైం లో సంపాదించాలి  అని మన భండారు శ్రీనివాసరావ్ గారి కంటే ఎంతో దిగులుగా బాధపడుతూ ఉంటె దాని PDF పరిగెత్తుకుంటూ Whatsapp లో వచ్చేసింది,  ఆ పుస్తకాన్ని సమీక్షించించే బాధ లేకుండా,  కొన్ని స్మూక్ష సమీక్షలు (నానీల టైపు అన్నమాట) కూడా ముఖపుస్తకం లోను, WhatsApp లలో నూ  వెంటనే వచ్చేసినాయి.

అవి మీకోసం ఇక్కడ.

హెచ్చరిక: మీరు  పచ్చరంగు ఫోబియా ఉన్నవాళ్లు,  సాక్షి మాత్రమే చదివే జ్ఞానవంతులు,    న్యూట్రల్  ముసుగు లో ఉన్న   జాణలిస్ట్  లు  అయితే  దయచేసి ఇది చదివి మనసు పాడుచేసుకోకండి. ఆ తరువాత బస్తాడు   మైదాపిండి కలిపిన బ్లీచింగ్ పౌడర్ జల్లుకొని, ఓ మరకాం పేరాసిటిమాల్ బిళ్ళలు మింగాల్సి ఉంటుంది.



1. నవీనరెడ్డి గోడ నుండి:

ఓ రోజు గంధపుచెక్కల దొంగ వాళ్ళ అమ్మతో :
ఎందుకమ్మా ఈ మనుషులు జాలి దయ లేకుండా ఏనుగులను చంపేస్తూ గంధపు చెట్లను నరికేస్తున్నారు జీవహింస పాపం, దొంగతనం నేరం కదా అమ్మ అని అన్నాడంట.

నాలో నేను వీరప్పన్ ఆత్మకథ లో ఈ విధంగా రాసుకుంది వాళ్ళ అమ్మ 😜

 ఇక వాట్సాప్ లో వచ్చిన వి.

2.
రద్దుల రంగన్న: అరే జఫ్ఫా లు , అమ్మ పుస్తకం చదివారు కదా ఎలా ఉంది?
కుల్జఫ్పా: సేం టు సేం, యాస్ ఇటీస్ గా ఉంది అన్నా.
రద్దుల రంగన్న: అంటే ???
కుల్జఫ్పా: అదే అన్నా, మన కుల పేపర్లో మన తబలా వాయించినట్టు, మన కుల వెబ్సైట్లలో మన డ్రమ్స్ కొట్టుకున్నట్టు, మన కుల్జఫ్పాలు మన గజల్స్ పాడినట్టు!

😁😁😁

3.   అవి బాబు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు. ఒకరోజు తన స్నేహితుడు పరీక్ష పేపర్లు దొంగిలించి తన వద్దకు వస్తే పేపర్ లీక్ చేయడం తప్పు అని చెప్తూ ఉండగా స్కూలు సిబ్బంది బాబుకు కూడా భాగస్వామ్యం ఉంది అనుకోని పోలీస్ స్టేషన్ లో పెట్టించారు.  తన పలుకుబడిని వాడే అవకాశం ఉండి కూడా చట్టాన్ని గౌరవించి బాబు వరం పాటు స్టేషన్ లో ఉన్నాడు.
విషయం తెలిసి వాళ్ళ తాత గారి ఛాతి 15 అంగుళాలు ముందుకు వచ్చింది. పెద్దాయన హృదయం గర్వంతో నిండిపోయింది.
అప్పటి నుండి నేటికీ కూడా తాను చేయని తప్పుకు చట్టాన్ని గౌరవించి శిక్ష అనుభవించడం బాబుకు అలవాటు గా మారింది. 😜😜😜



4.

5.

6.                                                                    




7.



నేనయితే కళ్ళలో వత్తులు వేసుకొని ఈ పుస్తకం కోసం ఎదురుచూసిన జాణలిస్ట్  ల రివ్యూ ల కోసం వెయిటింగ్   🤣🤣



కొసమెరుపు:  వాళ్ళ సొంత ప్రెస్ లు, పేపర్ లు ఉండగా authentic గా ఉండటం కోసం మమ్మలను పబ్లిష్ చేయమనడం  ఎందుకు? చేయించి PDF లను  ముందే రిలీజ్ చేయించటం ఎందుకు? జఫ్ఫా 420 తెలివితేటలు కాకపొతే అంటూ ఆ పబ్లిషర్  ఒకటే గొడవ అని  అగ్రహారం లో టాక్. 

3 comments:

  1. sir aa link lu ivvandi .. ilanti aanimuthyaalu miss ayipotunnaanu. Facebook id ?

    ReplyDelete
    Replies
    1. అందులో కొన్ని "Jaffa Jagannadham - JJ" FB post లను fb మిత్రులు షేర్ చేస్తే వచ్చినవి. మరికొన్ని WhatsApp లో వచ్చినవి.

      Delete
  2. "భర్త వై.ఎస్. రాజశేఖరరెడ్డి గురించి రాసిన ‘నాలో...నాతో... YSR’ అనే గ్రంధం అత్యంత సమగ్రంగా, వాస్తవాలకు అతి దగ్గరగా వుంది. రాజశేఖరరెడ్డి వ్యక్తిత్వాన్ని అతి దగ్గరగా గమనించగలిగిన జీవన సహచరిగా శ్రీమతి విజయమ్మ ఆయన గురించి తన మనసులోని భావాలకు అందంగా, హృద్యంగా, ఒక్కోచోట హృదయం ద్రవించే విధంగా అక్షరరూపం ఇవ్వడంలో సఫలీకృతం అయ్యారు. " Sir idi chusaka naaku eeyanameeda vunna gowravam chala perigindi andi.Ilanti varantha Jagan garini 30 years CM ga cheyakunda vadalarandi.Papam Jagan garu entho runapadipothunnaru veeriki. Inthala Jagan gari family n ardham chesukune goppa thelivithetalu migini 39.15% people ki kuda vachi next time 174 seats ayanake ravalani naa korika sir. Hattsoff to these kind of people,

    ReplyDelete