ముందుగా క్రిష్టియన్ మతం పట్టుకొన్న వాడు, వాడి బాబాయిని (వాళ్ళావిడ అఫీషియల్ గా క్రిస్టియన్, అతను సగం సగం) ఏకంగా TTD చైర్మన్ చేయటం తప్పు.
చేసేడే పో, వాడు ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ లు ఇవ్వటం ఇంకో తప్పు.
వాడిని సప్పోర్ట్ చేయటానికి ఇంకో తాగుబోతు మంత్రి తో (అందరూ తాగుబోతులు కాదా అంటారేమో, వీడి కున్న స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఆంబోతు రాంబాబో, దబారా నీళ్ల మంత్రి లాగో బూతులు తిట్టటం లో PhD చేయటం తో పాటు, వైరి కులానికి చెందటం) ఇష్టం వచ్చినట్లు మాట్లాడించటం.
సరే ఆ తాగుబోతు వెధవ, వాడి బాసు ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి గాడు చెప్పినట్లు వాగాడే అనుకొందాం కాసేపు, మరి ఈ క్రింద బ్యాచ్ అంతా ఏమయినట్లు? ఇదే శామ్యూల్ రెడ్డి ప్రభుత్వం కాకుండా, వేరే ప్రభుత్వం అయితే దండాలు, కమండలాలు పట్టుకొని, అజెండా లు భుజాన వేసుకొని ఊసరవెల్లి గాళ్ళు లాగా దిగిపోయేవాళ్లు కాదా.
పైన కండువా వేసుకొని, మేధావుల సంఘం అధ్యక్షుడును అంటూ తిరిగే మేతావులు, జమానా లో సినెమాలు తీసి నెత్తిన కండువా వేసుకొని, ఇప్పటికీ నేను ఉన్నాను అంటూ ఎగేసుకొని వచ్చే తంతెరెడ్డి భరద్వాజలు, పంచె కట్టుకొని పైరవీలు చేసుకొంటూ బతికే బండగడ్డ లక్షీ"ప్రసాదు" లు గట్రా ఎక్కడ సచ్చినట్లు?
సరే వాళ్ళందరిని వదిలేస్తాం, న్యూట్రల్ ముసుగేసుకుని ఉండే జాణలిస్టులు కు ఏ మాయదారి రోగం వచ్చింది. ‘గోపీ సారా’, ‘పలకనల్లి రవి’, ‘జేబులచిల్లి అమర్’ లాంటి వాళ్ళ కు. ఇలాంటి దిక్కుమాలిన మాటలు వేరే ప్రభుత్వం దగ్గర జరిగితే పొలోమని పతివ్రతా ఏడుపులు ఏడుస్తూ దిగిపోయేవారుకాదా?
అంతెందుకు, 1970 నుండి జర్నలిజం లో ఉండి, ఎన్నో చూసి, మన బ్లాగులలో కూడా ఉన్న జర్నలిస్ట్ లకు ఏమయ్యింది? నోట్లో జిల్లేళ్ళ మొక్కలు మొలిచాయా మీరు పుట్టిన హైందవం మీద మీరు సప్పోర్ట్ చేసిన వాడు దాడి చేస్తూ ఇష్టమొచ్చినట్లు తన కూలి గాళ్ళతో తిట్టిస్తుంటే, కనీసం ఇది తప్పు అని చెప్పటానికి కూడా ధైర్యం లేకపోతె ఎలా? ఇంకెన్నాళ్లు బతుకుతారు? బ్రతికే కొద్దిరోజులకు ఇంత దిగజారి బతకాలా?
ఒక ప్రక్క మనం పుట్టిన రాష్ట్రం లో, మన మతం మీద దాడి జరుగుతుంటే, సమయం లో మనకు స్వరభాస్కర్ గురించో, తాప్సి ల గురించో కావాలి. మళ్ళీ మతం ధర్మం అంటూ హోమాలు గట్రాలు. తప్పు ను తప్పు అని చెప్ప లేనంత దిగజారాల్సిన అవసరం ఏముంది? ఓ పార్టీ మీదో, కులం మీదో ద్వేషం తో, మన ధర్మానికి ఎసరు పెడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవటం లో అర్ధం ఏమయినా ఉందా?
ఇంకొందరి కవరింగ్ అయితే ఏకంగా ఆ గడ్డం తాగుబొతోడితే తప్పు, వాడితో మాట్లాడిస్తున్న ఏరుకులసందు శామ్యూల్ రెడ్డి పత్తిత్తు అని. హవ్వ నవ్వి పోతారు అన్న సిగ్గులు జనాలు ఎప్పుడో వదిలేసినట్లున్నారు
సరే ఇక సాచ్చి వాడయితే ఓ ప్రక్క రథాలు తగలడతా ఉంటె, విగ్రహాలను విరగ్గొడతా ఉంటె, గుళ్ళలో సింహాలు మాయమవుతాయి ఉంటె, ఏకంగా బిలినీయర్ బాబాలు అంటూ వెధవ ఏడుపులుతో ఆర్టికల్!
సాక్షిపత్రిక వారు సాధువుల మీద దృష్టి పెట్టే కంటే బిలియనీర్ పాస్టర్లు అని టైటిల్ పెడితే బ్రదర్_అనీల్ గారి స్థానం ఎక్కడో తెలిసేది కదా ...
తప్పు చేసిన వారు ప్రతీ మతంలోనూ ఉన్నారు..అలాంటి వారి ఫొటోల నడుమ మంచి వారి ఫొటోలు పెట్టి సమాజం సేవ చేస్తున్న
సద్గురు_జగ్గీవాసుదేవ్, రాందేవ్బాబా, శ్రీశ్రీరవిశంకర్, మాతాఆనందమయి లాంటి వారికి చెడ్డ పేరు తెచ్చేలా ఏకవచన సంబోధన చేయడం ఏమిటి?
క్రైస్తవ మతములో కూడా అనేకమంది పాస్టర్లు లైంగిక దాడులు పాల్పడి కోట్లకి పడగెత్తారు.
స్వస్థత ప్రార్థనల పేరిట అనేక మందిని అమాయకులను చేసి నిస్సిగ్గుగా ధనం సంపాదించే వారు లేరా వీళ్ళ కిరస్తానీ మతంలో?
అంతర్వేది ఘటనపై,విజయవాడ ఘటనపై హిందూ సమాజం ఏకమవుతున్న సమయంలో ఓర్వలేని తనంతో ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం .....
బ్లాగులలో నేను సాక్షి మాత్రమే చదువుతాను అని ఎక్సట్రా లు పోయిన మేతావులు ఏటంటారో ఇప్పుడు? వాళ్ళ శ్యామూల్ రెడ్డి కి స్వస్థత కూటములు లో భాగంగా హోమాలు చేస్తారా?
లేక క్రింద ప్రశ్నలు అడుగుతారా?
ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి? ఆ సంప్రదాయం ఎప్పటినుండి ఉంది అని ఎరుకులసందు కల్తీ రెడ్డి అడిగిస్తున్న మాటలు ఇవిగో
ఇంకానయం, గుళ్లో కి చెప్పులు వేసుకెళ్ల కూడదని రూల్ పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టారు? చర్చులకు వేసుకెళ్తున్నప్పుడు గూళ్ళల్లోకి ఎందుకు వేసుకెళ్లకూడదు, అని అడిగించలేదు లండీకొడుకు.
సరే ఎటూ అడిగాడు కాబట్టి, 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకంవ్రాసిన పుస్తకం లోనే బ్రిటీషర్ ఒకరు ఏమన్నారో చూడండి.
ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను 'అప్పర్ తిరుపతి' అని పిలిచేవారని రాశాడు. తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు. ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండునుండి వస్తున్న (క్రైస్తవ) యాత్రికులకు.
అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు. పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు. అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు.
నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే, ఇప్పుడేం మాయరోగం వచ్చింది ? అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది ?
కొసమెరుపులు:
1. మొన్న ఆదివారం టెన్నిస్ చాలా కాలం తరువాత, చిన్నప్పటి సావాసగాళ్ళతో ఆడుతూ ఉంటే, అందులో ఒకడు ఎరా ఏంటి మీ (కులపోడు) వోడు అలా వాగుతున్నాడు... మీ వాళ్ళకి వెరీ బాడ్ నేమ్ అలాంటి వెధవల వల్ల అన్నాడు...,
ఆ రెండో వాడు, ఒకడి వల్ల పెరిగే పొజిషన్ లోనో తగ్గే పొజిషన్ లో ఎవరు (ఏ కులస్తులు) ఉండర్రా ... గుళ్లలో దేవుణ్ణి చూపించి బలవంతంగా దక్షిణ అడగటం, లేదా వసూల్ చెయ్యటం చూపించి అందరూ అంతే అంటే.... మీ (కులపోళ్ళకు) వాళ్ళ అందరికీ సిగ్గే కదరా అన్నాడు....
అందరం సరదాగా నవ్వేసుకున్నాం, సరదాకి అయినా, కులం ఎంత చొచ్చుకు వచ్చిందా అని మాత్రం అనిపించింది ఒక్క క్షణం.
2. అసలు ఏమీ లేనిదానికి, వైవీ సుబ్బారెడ్డి తో కావాలని కెలికించి, దానికి వత్తాసుగా తాగుబొతోడితొ వాగించి, సందులో సందుగా వంద జాకీలు వేసినా ఆంధ్రా లో లెగవలేని కాషాయం పార్టీకి సెలైన్ బాటిల్ ఎక్కిద్దామనే ప్రయత్నం ఏమో ఇది అని జనాల అనుమానం, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ, ఆ పార్టీ అధ్యక్షుడు సారా వీర్రాజు గోరు, ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షాన్నే ప్రధానం గా తిడుతూ ఉంటే, ఇదేదో స్కెచ్ లో భాగమని అనుమానమొస్తుంది అని కనీసం 5,6 గురు మిత్రులు అన్నారు.
3. కాస్తో కూస్తో రాజకీయాలలో తల పండి, ఉన్న వెంట్రుకలు కూడా రాల్చేసుకొన్న ఓ ప్రత్యక్ష బిజెపి/ పరోక్ష వైస్సార్సీపీ సప్పోర్ట్ చేసే మిత్రుడు అయితే, పార్లమెంట్ సెషన్ లు జరుగుతున్నాయి, నాలుగేళ్లు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అని హడావుడి చేసి, ఇప్పుడు తీరా అధికారం వచ్చినాక కనీసం పార్లమెంట్ లో ఎత్తనయినా ఎత్తలేదేమిటి అన్న మాట కూడా లేకుండా, మా వోడు (జగన్ రెడ్డి) బాగా డైవర్ట్ చేసాడబ్బా అంటూ మురిసిపోతున్నాడు 😊, అతన్ని అదంతా సరే డైవర్ట్ చేయటానికి హిందూ మతం, వెంకన్నే కావాల్సి వచ్చాడా అంటే సమాధానం లేదు.
చూద్దాం ఇందులో ఎవరి భాగం ఉన్నా, ఆ హెలికాప్టారమ్మ త్యాగం లాంటి, ఇంకో త్యాగం జరగకపోతుందా.
ఈ లోపు నాలో నేను చిన్న మేత పుస్తకం వస్తుంది అంట, నేను కూడా జాణలిస్ట్ లు లాగా కళ్ళలో వొత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటా మరి.
పై ముక్కలు కొన్ని, ఫోటో లు కొట్టుకొచ్చినవి. Here are some of the source links.
https://www.facebook.com/kc.chekuri.50/posts/330897601570957
మీ రెండు కులాలవారు నిద్దరలేస్తే ఉప్పునిప్పులా కొట్టుకొంట్టు బ్రాహ్మణుల(చిలుకూరి బాలాజిపుజారి,కృష్ణ రావు ...) మీదపడి ఏడుస్తారేందుకు? ఆంధ్రా ప్రజలు మొత్తం తెలుగుదేశం పార్టి మొహాన పేడనీళ్ళు చల్లిన తరువాత కూడా బుద్ది వచ్చినట్లు లేదు.
ReplyDeleteపైన అనామకా, రామాయణం అంతా విన్నాక, రాముడుకు సీత చెల్లెలు అవుతుందని ఇంతకముందు ఒకడు నానా గొడవ చేసాడు, వాని తరహా లాగా ఉంది మీ కామెంట్.
Deleteటపాలో మీకు అర్ధం అయ్యింది అదా? నేను హిందూ ధర్మం/మతం గురించి మాట్లాడతా ఉంటె, మీరు కులం దగ్గర ఆగి పోయారా? ఇందుకు కదూ ప్రతి అడ్డ వెధవకు మన మతం అంటే చులకన!
హిందూ ధర్మం మీద దాడి అని నేను ఓ ప్రక్క బాధపడుతూ, మరో ప్రక్క బ్రాహ్మణులను కించపరిచే ఉద్దేశ్యం ఉంది అని ఎలా అనుకొన్నారు? హిందూ ధర్మాన్ని, బ్రాహ్మణులను వేరు చేసి చూడగలమా? అది సాధ్యం అయ్యే పనేనా ఎవరికయినా?
మళ్ళీ టపా మొత్తం ఇంకో సారి సావధానం గా చదవండి( కాస్త ఆవేశం అనే కళ్ళజోడు తీసి) చివర వ్రాసిన లైనులు, కొసమెరుపు ల నుండి, ఫోటో ల వరకూ :) అప్పటికీ మీకు అర్ధం కాకపొతే, ఇంకో టపా వేస్తాను.
నా వరకు చిలుకూరు గుడి పూజారి గారు అంటే మంచి గౌరవమే, వారి గొప్పతనం గురించి ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదనుకొంటా , ఆయన మీదున్నది ఏదయినా ఉంటె, నిందాస్తుతి మాత్రమే. ఇక కిట్టారావ్ గురించి అయితే అసహ్యం, అతను బ్రాహ్మణ కులానికి చేసినంత ద్రోహం ఈ మధ్య కాలం లో ఎవరూ చేసి ఉండలేదనేది నా అభిప్రాయం. ఎందుకు ఎలా అనేది ఇంకో సారి.
టపా లో చాలా మంది కులాలు ఏమిటో నాకు తెలియదు, ఉదాహరణకు ఎలకలపల్లి రవి, తంతెరెడ్డి భరద్వాజ, గోపి సారా, సారా వీర్రాజు , జగ్గీ వాసుదేవన్ వగైరా. సెంద్రబాబు ను తిడితే కమ్మకులాన్ని మొత్తాన్ని తిట్టినట్లో, సామ్యూల్ రెడ్డి ని తిడితే రెడ్డి కులాన్ని తిట్టినట్లో, చే గు వె రా స్వామీజీ ని తిడితే ఇంకో కులం మొత్తాన్ని తిట్టినట్లో, బ్రదర్ అనిల్ నో, బినామీ స్వామీజి నో తిడితే బ్రాహ్మణ కులాన్ని తిట్టినట్లో అనే ఫీలింగ్ నుండి ముందు బయటకు రండి. అలాగే వాళ్ళ రాజకీయ గొలుపు ఓటమిలు లకు ఆయా కులాలకు టోకున సంబంధించిన విషయం కూడా కాదు.
హిందూ ధర్మం అనేది తెదేపా కు, కాంగ్రెస్ కు, పిల్ల కాంగ్రెస్ కు, కాషాయం పార్టీ కంటే అతీతమయినది అని, ఏ కొద్ది కులాలకో మాత్రం సంబంధించిన విషయం కాదని మీకు ప్రత్యేకం గా చెప్పనక్కర్లేదనుకొంటాను. అది రాజకీయ పార్టీల గొలుపు ఓటమిలకు సంబంధించింది ఏమాత్రం కాదని మీకు తెలియని విషయమా? కాకపొతే ఆవేశం తో అతిగా, సారా ఈర్రాజు గోరి శిష్యుడు లాగా స్పందించారు అంతే, పూర్తి టపా చదవకుండా 🤣🤣
చివరాఖరుగా, ఈ మీ ఆవేశం మన మతం, సంప్రదాయాలు, దేవాలయ రధం, సింహాలు గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న ఓ తాగుబోతువాడి మీదో, వాడితో అలా వాగిస్తున్న వాడి యజమాని మీదో చూపిస్తే బాగుంటుందేమో ఆలోచించుకొండి , మీరు కాస్త చదివితే ఈ టపా దాని గురించే ముఖ్యం గా 😒😒
విషయాన్ని పక్కదారి పట్టించడం వాళ్ళకి ఇసుకతో పెట్టిన విద్య.
Delete