సాచ్చి పేపర్ కోసం ఎపుడు తెలారుతుందా (సారీ ఎపుడు సాయంత్రం అవుతుందా) అని ఎదురుచూసే మిత్రుల కోసం ఓ జ్ఞాన గుళిక 😉 already చూసి స్వరూపానంద ను మించి హోమాలు గట్రా, లేకపోతె విష్ణు సహస్ర నామావళి జపిస్తూ ఉండే ఉంటారు🤣
కొసమెరుపు: ఒక ఊరెరిగిన అహింసావాది, ఓ దేశమెరిగిన అహింసావాదిని ఆ మహాత్ముడితో పోలుస్తూ ఓ గొప్ప కావ్యాన్ని, నిజాయితీగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో పెట్టిన ఓ పేపర్ లో వ్రాయటం!
ఇంత కంటే దరిద్రం నేను ఎప్పుడూ చూడలేదు.
ReplyDelete😳😳
ReplyDeleteగాంధీ జయంతి నాడు "మళ్ళీ పుట్టాడు" అని వేయించుకున్నాడు, మరి గాంధీ వర్ధంతి నాడు ఏమని వేయించుకొంటాడో?
ReplyDeleteగాంధీగారిని ఇంత దారుణంగా తిట్టాలా? అంత అవసరమా?
ReplyDelete