యువరాజు గారు అంటే KTR గారు అని భ్రమ పడకండి, మన లోకేష్ బాబు .
ఆయన అమెరికా పర్యటనకు ఎందుకొచ్చినట్టు, ఏ హోదాలో వచ్చినట్టు, అందులో smart villages అంటూ తెగ ప్రచారం ఎందుకు ఏ హోదా లో చెస్తున్నట్లో, కాస్త తెలిస్తే చెప్పండి తెలుగుదేశం తమ్ముళ్ళూ, feeling irrititated!!
ఆ smart village దత్తత అంటూ తెగ హడావుడి చేస్తున్నాడు ఈయన, ఏ గ్రామాన్ని అయినా ఎవరైనా దత్తత తీసుకోవచ్చు పైసా ఖర్చు లేకుందా, కేవలం బళ్ళొ హాజరు వేసుకొన్నట్లు, ఆన్లైన్ లో పేరు పెట్టుకోవటం, దానికి ఈ హడావుడి ఎందుకు? ఆయన మెహర్భాని కోసం తె.దేశం తమ్ముళ్ళు అందరూ అమెరికాలో ప్రతి ఊళ్ళొ పోటీలుపడి నానా హంగామా చేయటం ఏమిటి? మా ఊళ్లొ వంద ఊళ్లు దత్తత చేసుకొన్నాం అని ఒక తమ్ముడు అంటే, మా ఊళ్లొ రెండొందలు అంటూ ఇంకో తమ్ముడు హడావుడి చేయటం ఎందుకు? వాటికి టివి లలో, సోసల్ మీడియా సైటు లలో అంతులేని హంగామా ఏమిటి?
అక్కడ కార్పోరేషన్ పదవులకు కర్చీఫులు, మున్ముందు MLA టికెట్స్ కో, వాళ్ల వాళ్ళ పనులు అవటం కోసమో యువరాజా వారిని ప్రసన్నం చేసుకోవటానికి కొద్ది మంది రాజకీయ ఆశావాహులు, వ్యాపారులు వాళ్ల వాళ్ల స్వార్ధం కోసం యువరాజా వారి కోసం ఈ మీటింగ్స్ పెడుతుంటే, వాటికోసం పచ్చ తమ్ముళ్ళు చొక్కాలు, జీన్స్ పేంట్లు చించుకొని పనిచేయటం ఏమిటి? వీళ్లకు కాని, తె.దే.పా. పార్టీ కి గాని ఈ హడావుడి వలన ఒరిగేది, ఉపయోగపడేది ఏమయినా ఉందా? దీని బదులు యువ రాజా ఈ పనికిమాలిన కర్చులు జనాల చేత పెట్టించే బదులు, కేపిటల్ నగరానికి కాస్తో కూస్తో నిధుల సేకరణ చేసి ఉంటే బాగుండెది కదా?
చదివేస్తే ఉన్నమతి పోవటం అంటే ఇదేనేమో! దేవుడా......
p.s. మందు సూదనా, రాజులయినా, యువ రాజులయినా మా పెద్ద దొర, చిన్న దొరలే ఇందులో కూడా ఆంధ్రోళ్ల కుట్ర అంటూ ఫీల్ అవ్వబాకు :)

No comments:
Post a Comment