Wednesday, April 15, 2020

హైకోర్ట్ చేతిలో ఇది ఎన్నో మొట్టికాయ? "ఇంగలపీసు మీడియం మాత్రమే G.O." రద్దు

మన బ్లాగులలో రెసిడెంట్ లాయర్ దీన్ని కూడా పచ్చ మీడియా కుట్ర అనే అంటాడేమో?

హెమిటో కొన్ని బతుకులు అంతే!! ఏడవటం తో నే మొదలయ్యి, ఏడవటంతోనే కాలం గడిపి, ఏడవటంతోనే ముగుస్తాయి. ఎవరికయినా ఏడుపుముక్కల అనే ఆయన గుర్తుకువస్తే అందులో నా తప్పేమి లేదు.

ఇక ఏడుపుముక్కలా మరీ ఏడవబాకు, I am "Just being an "equal opportunity offender"! " మీకు అర్ధమవుతుందా 😜


5 comments:

  1. ఈ హైకోర్టు అన్నింటా ఆంధ్రా ప్రభుత్వం నిర్ణయాలకు అడ్డం పడుతోంది. దీన్నీ పచ్చపార్టీ నడిపిస్తోందా అని అనుమానం వస్తోంది. ఈ కోర్టు అధికారాలనీ కట్టడి చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి. అన్నట్లు ఆమోడీగారూ మాట వినటం లేదు. ఆయన అధికారాలనీ .....

    ReplyDelete
  2. మన రాజ్యం లో ఆరోగ్య సమస్య ఉంటె ఒక డాక్టర్ రెడ్డి గారు సలహాదారు గా వచ్చారు, మనకు ఈసి తో ఇబ్బంది వస్తే ఒక్ మాజీ ఈసి రెడ్డి గారు వచ్చి సలహాలు ఇచ్హ్చారు, మరి మనం ప్రతిసారి కోర్టులో "మొట్టికాయలు" తింటూ ఉంటే, ఇంకా సలహాలు ఇవ్వటానికి హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి గారు రాలేదేంటంబ్బా?🤔

    ReplyDelete
  3. మనకి కోర్టులు కొత్తా?
    మళ్ళీ మళ్ళీ కోర్టులకెళతాం...

    ReplyDelete
    Replies
    1. ఓ. భేషుగ్గా మరో కోర్టుకు వెళ్ళవచ్చు దానికేం, వెళ్తున్నాం. కోర్టులు మాకు కొత్తా - మాకు కోర్టులు కొత్తా అంటోంది అంద్రప్రదేశ ప్రభుత్వం.

      Delete