Saturday, March 15, 2025

జనసేన పూనకాలు!

రాజకీయ పార్టీ మీటింగు లలో,  జనాలుకు పూనకాలు రావటం సహజమే అయినా, సరదాకి వాటి మీద ఓ వైసిపి కి, టీడీపీ కి  చెందిన వాట్సాప్ గ్రూప్ లలో  కామెంట్స్! 


పిఠాపురం లో పవన్కళ్యాణ్ గెలుపు కు కారణం ఎవరూ కాదు (indirect గా వర్మ మీద సెటైర్స్) - నాగబాబు 

పవన్ గెలుపులో వర్మ ప్రమేయం లేదంటే... టీడీపీ గెలుపులో పవన్ ప్రమేయం లేనట్టే గా.. ఇంత సిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు

  ఓట్లు వేయించుకొనే ముందు ఓడ మల్లన, వేయించుకొన్నాక బోడి మల్లన అంటూ ఈ వీడియో, ఈ స్నేక్ బాబు మారడు అంటూ సెటైర్లు 



మనం నిలబడటమే కాకుండా, నాలుగు దశాబ్దాల తెదేపా ను నిలిబెట్టాం - పవన్కళ్యాణ్ 

 స్నేక్ బాబు నోటి విరోచనాలు సంగతి తెలిసిందే, మీ నోటి దూల ఏమిటి? మీరు మీ నోటితో ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఓ పాలి  ఆలకించండి.  ముందు గట్టిగా ఓ అయిదు  నిమిషాలు కుర్చీ  పట్టుకోకుండా నించో లేరు కానీ....  


నెల తక్కువ, బుర్ర తక్కువ బాలుడు ఒకడు ఉన్నాడు...వాడు బలం లేకపోయినా ప్రప నేత హోదా ఇవ్వాలని గోల. వీడు నెల తక్కువ, బుర్ర తక్కువ, సిగ్గు తక్కువ వెధవ. మొదటి సారి ఎమ్మెల్యే గా గెలవగానే, నెక్ట్ ప్రధాని నేనే అనుకుంటూ ఉంటాడు 

పవన్ కళ్యాణ్ పుట్టేప్పుడు మా అమ్మకి నొప్పులే రాలేదు - నాగబాబు  

  వీడు పుటకే భారం అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది ఆమె!  

నెలలు నిండకుండా గా పుట్టాడేమో, అందుకేనా మొన్న అసెబ్లీలో నెలతక్కువ వెధవ అని ఎవరో అన్నారు?

పవన్ కళ్యాణ్ అంతే సినిమాల్లో వుంటే ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ వచ్చేవి - కొణతాల 

  ఈ మొహానికి  రెండు సుబ్బిరామి రెడ్డి అవార్డ్స్, ఒక సంతోషం అవార్డు ఉన్నాయి...నంది అవార్డే  నే ఔట్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఆస్కార్ అంట..!

పవన్ కళ్యాణ్ .. దేశంలో మోడి తర్వాత అత్యంత ప్రజాదరణ వున్న నాయకుడు : పంతం నానాజి

 ఇది వింటే మోడీ bathtub లో కాదు, washbasin లో పడి ఆత్మహత్య చేసుకొంటాడేమో, అయినా మనకెందుకులే అది పువ్వు భక్తులు చూసుకొంటారు. 


 జనాల కామెంట్స్:

రేపు అమరావతి రీ రీ లాంఛ్ సభకు మోడీనీ పిలిచి ఆ రోజు అబ్బా కొడుకులు పంబన్ కళ్యాణం భజన ఎలా చేస్తారా అని వెయిటింగ్....  - ఓ బులుగు తమ్ముడు 

హా, ఏముంది ప్రమాణ స్వీకారం అప్పుడు... చిరుజీవి, పవన్కళ్యాణ్  లు మోడీ చేసిన  రీల్స్ వీడియో కి ఇప్పుడు  నాగబాబు కూడా  కలుస్తాడు ,  ఎర్రి పువ్వు  అబ్బా కొడుకులు... వాళ్ళని చూసి ముగ్గురు మొనగాళ్లు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఆనందించటమే ! - ఇంకో బులుగు తమ్ముడు 


సెంద్రబాబు గురించి:

మనం లేదంటాం, రేపు వీలు చూసుకుని పవన్ పెద్దమనసు చేసుకుని ఏమీ ఆశించకుండా మద్దతిచ్చి గెలిపించాడు అని వాళ్ళు చెబుతారు. మనం హౌలే గాళ్లం అవుతాం.  

మనం గొప్పగా ఉండటం అంటే మనం ఒక్కళ్ళమే గొప్పగా ఉండటం కాదు మన చుట్టూ ఉన్నోళ్లని వాళ్ల వాళ్ల స్థాయిల్లో గొప్పగా ఉంచడం కూడా అని ఆయనకి(చంద్రబాబు కు) గుర్తు రాదు. మనకి గుర్తున్నా పెద్దగా తేడా రాదు! - పచ్చ తమ్ముళ్లు 


 చరిత్ర గురించి. 

• 2009 లో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచాడు 

• 2009 లో చిరంజీవి ఆత్మ గా చెప్పుకునే సొంత బావమరిది పోటీచేసి ఓటమి 

• 2012 లో చిరంజీవి సొంత పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి, తను 15 ఓట్లతో గెలిచిన తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేస్తే 17 వేలతో ఓటమి

• 2019 పవన్ పోటీచేసిన రెండు చోట్లా ఓటమి

• 2019 నాగబాబు ఎంపీ గా ఓటమి

• 2024 లో టీడీపీ పొత్తుతో పవన్ ఎంఎల్ఏ.

— మనం టీడీపీని నిలబెట్టాం, పవన్ కళ్యాన్ 🙏 - ఓ స్టాటిస్టిక్స్ తమ్ముడు


నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు - బాలినేని

 అంటే, ఇప్పుడు చంద్రబాబు గారే న్యాయం చెయ్యాలి. .. పోయిన నా డబ్బు దోచుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి ... అంతేగా 

అక్కడికి వీళ్ళ నాన్న ఏదో ఒంగోలు జమీందారు అన్నట్టు మా నాన్న ఇచ్చిన ఆస్తి అవజేసా అని ఊగిపోతూ చెబుతున్నాడు,  రాజశేఖరెడ్డి, జగన్ రెడ్డి లేకపోతే వీడు ఇప్పటికీ ఒంగోలు లో కిళ్లీ బంకుల దగ్గర సిగరెట్లు కు అడుక్కొంటూ తిరిగేవాడు.  - బులుగు తమ్ముళ్లు 

ఒక రెడ్డితో , ఇంకో రెడ్డి ని తిట్టిస్తూ స్టేజి మీదా ముగ్గురు కాపులు కాళ్ళు ఊపుకుంటావెకిలిగా నవ్వడం అసలేమీ బాగోలేదు  - బులుగు తమ్ముళ్లు 


 ఇలా ఒక కుటుంబంలో వాళ్ళని చీల్చి ఒకరితో ఒకరిని తిట్టిస్తూ, వెకిలిగా నవ్వుతూ కూర్చునే సంప్రదాయం వైఎస్ కుటుంబం చేసేది, ఇప్పుడు వీళ్ళు అందిపుచ్చుకున్నట్టున్నారు!  - న్యూట్రల్ తమ్ముళ్లు 


చివరాఖరగా నా కామెంట్: హనీమూన్ పీరియడ్ పూర్తిఅయినట్లేనా? లేక 2009 లో తెరాస పొత్తు తో తెదేపా బలమయిన స్థానాలు వాళ్లకు ధారపోసి, చివరకు తెలంగాణా లో నామరూపాలు లేకుండా పోవడానికి శంకుస్థాపన చేసుకొన్నట్లు ,  ఆంధ్రా లో కూడా తెదేపా తన ఆఖరి ప్రయాణానికి  శంకుస్థాపన చేసుకున్నారే మో  జనసేన పొత్తు తో,  కాలమే చెప్పాలి. 

ఏది ఏమయినా, స్నేక్ బాబు ఎంట్రీ తో, ఆయన నోటిదూలతో రాబోయే రోజులలో అంత సాఫీ గా మాత్రం జరగదు అని అనిపిస్తుంది. చూడాలి.... 

కొసమెరుపులు: ఎంత  తేలికగా తండ్రి ని తీసుకొచ్చి అలవోకగా అబద్దాలు ఆడుతున్నాడో ఈ వీడియో చూడండి. రాజకీయాలు అన్న తరువాత ఎంతో కొంత క్యాడర్ కోసం B.S. కొడుతారు కానీ, సొంత నాన్న పేరుతొ ఇలా  ఊసరవెల్లి విశ్వరూపం చూపనక్కర్లేదు అనుకొంటా.... 



ఇంకో ఊసరవెల్లి వీడియో compilation, ఈరోజు twitter lo ఓ ప్రక్క DMK, ఇంకో ప్రక్క తమ్ముళ్లు, ఇంకో ప్రక్క PayTm బ్యాచ్,  ... ఆపకుండా ఒకటే వాయింపు... ఈయన్ని ట్రోల్ చేసే వీడియో కి వేలలో లైక్స్,  ఇలానే వాగుతూ ఎదవ అవటం అవసరమా!  ఆఖరికి పాత ట్వీట్స్ డిలీట్ చేసుకోవాల్సిన ఖర్మ పట్టింది. 


హిందీ మీద  ఊసరవెల్లి మాటలు! 



మరికొన్ని videos& screenshots, 








2022 లోనే ఈయన కరెక్ట్ అయినా quote చెప్పాడు. 


మరికొన్ని  కామెంట్స్ SM లో:  





సరదాకి ఇవ్వాళ టెన్నిస్ ఆడుతున్నప్పుడు సంభాషణలు:

బులుగు మిత్రుడు:  అన్నదమ్ములిద్దరూ ఎలా మాట్లాడారో చూశావా!?
పచ్చ మిత్రుడు:  ఉంచుకున్నది ఓ మాట అన్నాసరే పట్టించుకోకూడదు రా..! అవసరం తీర్చేది అదే అని గుర్తెట్టుకోవాలి..!
న్యూట్రల్ మిత్రుడు: ఎవరు ఎవరిని ఉంచుకొన్నారో ముందు క్లారిటీ తెచ్చుకోండి, వెధవ సంత రోజూ చూడలేక సస్తున్నాం😏




2 comments:

  1. బులుగు పదం లేకుండా పోస్టు కూడా రాయలేవా .. మధ్యలో వాళ్ల కోసం ఎందుకు

    ReplyDelete
    Replies
    1. బులుగు PayTm బ్యాచ్ అంటే, మీకు అంత అసహ్యం ఉండటానికి కారణాలు ఏమిటి సార్?

      Delete