Wednesday, September 10, 2014

దురహంకారమా లేక దివాళాకోరుతనమా?


చానళ్లలో మీ గురించి తప్పు చెప్పారు అని బంద్ పెట్టినం అన్నావ్, అది నీ ఇష్టం.

 ప్రజాస్వామ్యంలో బంద్ పెట్టె హక్కు ప్రభుత్వానికి ఉందా, లేదా అనేది వాదించుకునే విషయం, వదిలేద్దాం.

ఆ రెండు చానళ్ళ అధిపతులకు ప్రభుత్వం తరుపున ఇలా ప్రచారం చేసారు, మా శాసనసభను అగౌరవ పరిచారు అని పరువు నష్టం దావా వెయ్యండి తప్పు లేదు. దానికి ఆ చానెళ్ళ వారు సమాధానం చెప్పుకుంటారు. ఇదే దేశ చట్టం మనకు నిర్దేశించిన మార్గం.

దానికి ఈ ఆంధ్రోల్లు అనే గొడవ ఎందుకు?

 దానిలో ఆ ప్రాంత ప్రజలు చేసిన తప్పు ఏంటి. ప్రజలను, అది దేశ ప్రజలను అనే హక్కు నీకు ఎవరు ఇచ్చారు దొర.
ఇది దొరగారి దురహంకారమా , లేక దివాళాకోరుతనమా?

బ్లాగు లోకంలో దొర గారి పాలేర్లు గా టపాలు, కామెంట్లు వేసే వీరులు ఎవరయినా సమాధానం ఇస్తారా?


From a friend (Kiran T) FB post.

2 comments:

  1. vallaki antha aalochana ekkadidi sir. evado TV lo edo chupinchadu ani androllu ani thidatadu..ade manam aa T vallani mee nayakudu ila annadu ante telangana ante KCR okkadena maaku teledu antaru...ilanti vallani emanalo...
    10klm kinda paathestadata...siggu saram ledu...aa rendu channels chupinchinantha ga T "ujjamam" ni migata channels broadcast cheyaledu, malli vaati meede veedi poratam...

    ReplyDelete
  2. "ఆ రెందు చన్నెల్స్ చుపించినంతగా ట్త్ "ఉజ్జమం" ని మిగతా చాన్నెల్స్ బ్రాడ్ కాస్ట్ చేయలేదు, మల్లి వాటి మీదె వీది పోరటం..."

    అది మాత్రం నిజం, వాటికి కావాల్సిన చాస్తే జరిగింది అనటం లో తప్పులేదు, తాను తెలంగాణా వాడిని అని వెధవ వేషాలు వేసినందుకు, పిచ్చి పిచ్చి తవికలను, తలకు మాసిన రచనలను వాటిని వ్రాసే జర్నలిస్టులను నెత్తికెక్కించుకొని ఊరేగినందుకు రాధాక్రిష్ణ కు తగిన చాస్తే జరిగింది అని చెప్పవచ్చు, తాను పాలు పోసి పెంచిన ఆ జర్నలిస్ట్లు అందరూ ఇప్పుడు నమస్తే తెలంగాణా కు గాయబ్ :)

    ఇందులో ఆంధ్రోళ్ళు అని వాగటం ఎందుకో తెలబానులకు, వాళ్ల లీడర్కు కాల్మొక్కే చెంచాలకే తెలియాలి!!

    ReplyDelete