Thursday, September 11, 2014

తల తెగి పడ్డా మాట తప్పం.. హామీలు అన్నీ దశల వారీగా అమలు చేస్తాం-ఎన్ని తలలు దొరా నీకు?

తల తెగి పడ్డా మాట తప్పం.. హామీలు అన్నీ దశల వారీగా అమలు చేస్తాం. ~ కేసీఆర్.. 

గతంలో సరిగ్గ ఇదే ముక్క జెప్పినవ్ "తల నరుక్కుంట గాని మాట తప్పను - దళితుడే సిఎం" అని.. 
http://www.youtube.com/watch?v=Is3tkvhajVs    (మళ్లీ నీ చెంచాలు మా దొర ఎక్కడ చెప్పిండు, గిదంద్తా ఆంధ్రోళ్ల కుట్ర అనకుండా గిదిగో ప్రూఫ్ , బ్లాగులలో నీ పాలేరు గాళ్లకు కూడ !!)

గిప్పుడు చెప్పు దొరా, గింతకీ మనకు గెన్ని తలకాయలు? రావణాసురుడు కంటె గో పది, నువ్వు గిట్లా ప్రతిదానికి తల నరుక్కొంటా నని మాట్లాడితే  నీ కెన్ని తలకాయలు కావాలా?

నా లాంటోళ్లు గెన్ని టపాలు గట్టాలా,  నీ తలనరుకుడు మీద ( గిప్పటి సంది గిది రెండొ టపా)? నిన్ను గవరింగ్ చేయటానికి, గా బండితుడు,  నా ఫేవరేట్ బ్లాగరు మందు సూదనుడు గెన్ని విద్వేషల ఎత్తిపోతల టపాలు, సారీ యఙ్ఞాలు జెయ్యాల? గింకొందరు గెన్ని కామెంట్లు బెట్టాలా నిన్ను గవరింగ్ సేయుటకు?


గిందంతా గెందుకు గాని దొరా, ఒక్క మాలి, ఒకే ఒక్క మాలి, ఆ తలేందో నరుక్కో రాదే, నీకే కాక నీ కారు కూతలు వినే ఖర్మ మాకు, ఆ కారుకూతలుకు చప్పట్లు కొట్టే ఖర్మ నీ చెంచాలకు తప్పి పోతుంది!!

3 comments:

  1. talakaya leni vallaku ila chepte samma ga untundi lendi...anduke veedini andalam ekkincharu.

    ReplyDelete
    Replies
    1. ఛందు,
      Thanks for comment. నా దృష్టిలో నిజాం లాగానే ఈ అందలం ఎక్కించిన వాళ్లకు వీడే సరీయిన మొగుడు, వాడు ఆంద్రోళ్లు అంటూ తోటి తెలుగు వాళ్లను తిడుతూ ఉంటే చంకలు కొట్టుకొని మరీ ప్రచారం చేసినందుకు ABN,TV9 లకు మంచి చాస్తే జరుగుతుంది, అలాగే నీ బాంచెన్ అంటూ బ్రతకటం అలవాటయిన మన సోదరులకు త్వరలోనే తెలిసివస్తుందో లేక నిజాం కు సలాం కొడుతూ, నగ్నం గా బ్రతుకమ్మ ఆడి ఆనందించినట్లు, వీడి కుటుంబం మొత్తాన్ని నెత్తినెక్కుచ్చుకొని ఇప్పటిలాగే, ఎప్పటికీ ఊరేగుతారో చూడాలి,

      ఎలా అయినా కోస్తా, సీమా వాసులుగా మనకు పెద్దగా సంబంధించిన విషయం కాదు, కాకపోతే ప్రతి దానికి ఆంధ్రోళ్లు అంటూ విడిపోయిన తరువాతకూడ, మనలను బూచి గా చూపిస్తూ బ్రతుకుతున్న ఈ వెధవను, వాడికి చప్పట్లు కొడుతున్న so called మెతావులంటే నే, అసహ్యం కలిగి, ఇష్టం లేకపోయినా ఈ టపాలు :(

      Delete
  2. Narukkuntaaniki thala edikelli thevaale...?
    Vunte ganda narukkunedidi.

    ReplyDelete