ఆచార్యులు అంటే ఒకే మాట మీద, కనీసం ఒకే అభిప్రాయం మీద ఉండే వాళ్లు, ఊసరవెల్లి లాగా ఆచార్యుల ముసుగులో ఉన్న రాజకీయనాయకులకంటే దరిద్రుడి నిజ రూపం.
అయ్యా కోదండరామా, నువ్వు మాత్రం మా తెలబానులకు సరి అయిన గురువు వే సుమా!
పైన U turn కు కూడా ఆంధ్రా మీడియా, ఆంధ్రోళ్ల కుట్ర లే కారణమా మందు సూదనా? దీనిమీద కూడా ఓ విద్వేషపు టపా వెయ్య రాదే?
క.చ.రా. దరిద్రపు భాష దగ్గరనుండి, వసూళ్ల వరకూ paid comments లాగా సమర్ధిస్తూ, కామెంట్ లు వేసే కామెంట్ వీరులేమయినా సమాధానం చెబుతారా దీనికి?
పేరుకే ఆచార్యుడు , తెరాస ఏజెంట్ అని అందరికి తెలిసిందే. గౌరవనీయమైన వృత్తి లో ఉంటూ ఇలాంటి రాజకీయాలు చేయడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు .
ReplyDeleteచదువులేని వాడు , చిల్లర రాజకీయాలు వృత్తి గా ఉన్నవాళ్ళు మాట్లాడినా సహించుకొవచ్చు , కాని చదువుకుని , పది మంది విద్య బుద్దులు చెప్పే వృత్తి లో ఉండీ ,
ఆచార్యుడు అన్న హోదా లో , ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం దారుణం , ఆ వృత్తి కి కళంకం కాకపొతే ఆ ముసుగు తీసేసి తెరాస కి పనిచేస్తున్నాను అని చెప్పేయొచ్చు కదా , అప్పుడు కనీసం కొంచెం గౌరవం అయిన ఉంటుంది .
ఇలాంటి దిగజారుడు రాజకీయాలు ఆచార్యుడు అన్న హోదా లో ఉన్నవాళ్ళకి ఏ మాత్రం తగదు