Wednesday, May 20, 2020

ఎందుకు ఇంత పిరికితనం!!

ఎందుకు ఇంత పిరికితనం ఈ ఎరుకలసందు వైరస్ మోహన్  రెడ్డి కి, వాడు పోషించే జఫ్ఫాగాళ్లకు!!!

65 సంవత్సరాల పైబడిన  పూంతోట  రంగనాయకమ్మ   అనే పెద్దావిడ మీద ఈ క్రింది ప్రశ్నలు  అవీ ఎవరో రఘునాధ్ మల్లాది అనే తన ముఖపుస్తక మిత్రుడు  వ్రాసిన వాటిని షేర్ చేశారు అని  నానా రకాల సెక్షన్ ల కింద CID  పోలీసులు ఇంటికి వఛ్చి మరీ కేసులు పెట్టారు.  అవే ఈ ప్రశ్నలు.

1: ఆధారాలు పూర్తిగా ధ్వంసం చేశారు
2: కంపెనీ సీజ్ చేయలేదు.
3: చాలా తెలివిగా కంపెనీ లిక్విడ్ ఎస్సెట్ అయిన స్టెరీన్ ను వెనక్కు తరలించారు
4:పోలీసు బాస్ పర్యటన పేరుతో లోపల ఉద్యోగుల హాజరును ఏమార్చారు.
5:క్లూస్ టీం వచ్చి వేలి ముద్రలు సేకరించే అవకాశం లేకుండా చేశారు.
6: స్టెరీన్ ఎవరి పేరు మీద కొనుగోలు చేశారు అనేది చాలా ముఖ్యమైన అంశం. అందుకే దానిని వేగంగా దేశం దాటించారు.
7: స్టెరీన్ లో మిక్సింగ్ చేయటానికి తెచ్చిన కెమికల్ మాయం చేశారు
8: అసలు కంపెనీని యల్ జి. పాలిమర్ రన్ చేస్తుందా లేక వేరే కంపెనీకి ఉత్పత్తి చేసేందుకు కాంట్రాక్టు ఇచ్చారా?
9: ఇప్పుడు వెనక్కు పంపుతున్న వందల కోట్ల ఖరీదైన లిక్విడ్ స్టెరీన్ కొనుగోలుకు ఏ బాంకు ఋణం తీసుకున్నారు.
10: ఆ బాంకు ఇంత వరకు కంపెనీకి ఎందుకు షో కాజ్ నోటీసులు ఇవ్వలేదు. రేపు కంపెనీ తరలి పోయాక మాకు బాకీ ఉందని ప్రకటించినట్లయితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు.
11: కంపెనీ తరలి పోతుందని ప్రభుత్వం ప్రకటించటం వెనక రహస్యం ఏమిటి?అది చేయవలసినది కంపెనీ యాజమాన్యం కదా?
12:ఒక మల్టీనేషనల్ కంపెనీ తన సంస్ధను ఎత్తి వేస్తున్నట్లు ముందుగా కేంద్రానికి కదా తెలియ చెయ వలసినది. రాష్ట్రానికెందుకు అంత తొందర.
13: ఇప్పుడు ఈ స్ధాయిలో ఆధారాలు ధ్వంసం చేశాక యు. యన్ ఓ . కానీ సు. కో. గానీ హై. కో. గానీ ఏమి పరిశోధించి నిజాలు నిగ్గు తేల్చగలరు.
14:హై. కో. నిజంగా విచారణ చేయాలనుకుంటే వెంటనే సి. బి. ఐ. విచారణ కు ఆదేశించి ఉంఈ డేది. అలా చేయకుండా తాత్సారం జరిగింది అంటే ఏమిటి అర్ధం.
15: గతంలో ఎప్పుడూ బాధితులను గుర్తించి ఇంత వేగంగా పరిహారం చెక్కులు ఇవ్వలేదు.
16:ఇంత వ్యూహాత్మకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలకు పాల్పడుతుంటే ఏ రాజ్యాంగ బద్ద సంస్ధలూ కోర్టు లూ ఏమీ చేయలేవు.
17: గంటల వ్యవధిలో కేంద్రం స్టెరీన్ ను తరలించేందుకు నౌకలను సమకూర్చటము కూడా ఈ కుట్రలో భాగమే. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితులలో ఒక దేశం నుంచి మరో దేశానికి అసలు సరకు రవాణా యే లేదు. మరి వీళ్ళకెలా అనుమతి లభించింది.
18: వారం రోజులు కావస్తున్నా కనీసం కంపెనీ ప్రతినిధులు బయట నిర్భయంగా తిరగ గలగటమూ బాధితులు అరెస్టు కాబడటమూ ఈ దేశంలో ఇదే మొదటిసారి.
19: సంఘటనానంతరం కంపెనీ ని సందర్శించిన పోలీసు అధికారి అరెస్టు లు మా పని కాదు అని ప్రకటించటం దేనిని సూచిస్తుంది
20: ఆ అయిదు గ్రామాలప్రజలు ఇక ఆశ ఒదిలేసుకోవటమే మిగిలింది.
ఇక ఈ రాష్ట్రంలో బాధితులకు న్యాయం జరగటం అనేది ఎక్కడా ఏ సందర్భంలో నూ సాధ్యం కాదు.

ఇదే ప్రశ్నలు నేనే కాదు,  సోషల్ మీడియాలో ఏంతో మంది అడుగుతున్నారు, ఎంతమంది మీద కేసు పెడతారు?  ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆ ప్రశ్నలను తన ఆఫీషియల్ ఫెస్బుక్  లోనే పెట్టింది.  ఏమి పీకుతారు.  Telugu Desam Party లింకు ఇది

పిరకతనానికి కూడా ఓ హద్దు అనేది ఉంటుంది.  ఆడవాళ్ళ  మీదా వీళ్ళ ప్రతాపం.

ఇంతా చేస్తే, జీవితము లో ఎన్నో చూసినదానిని ఇదో లెక్కా, అని తన సహజమయిన చిరునవ్వుతో నెమ్మదితనం తో మాట్లాడుతున్న ఆ తల్లి ని చూస్తే ఎందుకో, నాకు నా చిన్నతనం లో మా నాయనమ్మను చూసినట్లనిపించింది.

ఇక జాతీయ మీడియా లో కూడా  దీనిమీద వచ్చిన  కథనాలు
Mumbai Mirror  లింకు ఇది


ఓ ప్రక్కన ఈ బ్లు జఫ్ఫా గాళ్ళు , నోటికొచ్చ్చిన బూతులన్నీ ఆడవాళ్ల మీద, రాజధాని ప్రాంత స్త్రీ లమీద, వారికి నచ్చని పోస్ట్ లు పెట్టె పరాయి స్త్రీల మీద వయసు తో నిమిత్తం లేకుండా తిడుతూ సోషల్ మీడియాలో రెచ్చిపోతూనే   ఉంటారు, వారిమీద ఎన్ని పిర్యాదులు ఇచ్చినా వాటికి దిక్కు ఉండదు కానీ, ఇలాంటి వాటిమీద మాత్రం అతి హడావిడి  చేస్తారు.

కానీయండి మరో పావురాళ్ళ గుట్ట పిలవకపోతుందా ఆ 100 తప్పులు పూర్తి అవగానే.

ధర్మో రక్షతి రక్షితాః 

PS :  పెద్దగా తెలియని ఓ పెద్దావిడ ఎవరో పెట్టిన ప్రశ్నలను షేర్ చేస్తే ఇంత హడావుడి చేయటం ఏమిటి? ఇదే ప్రశ్నలు ఆమె కంటే ముందే ఎంతో మంది షేర్ చేశారు కదా, ఆవిడని ఎందుకు టార్గెట్ చేసి, ఇలా ప్రతికూల ప్రచారం  కొని తెచ్ఛు కొంటున్నారు అని  ప్రస్తుత ప్రభుత్వం లో ఓ పదవి "కొని" తెచ్చుకొన్న గుంటూరు జిల్లాకే చెందిన  NRI మిత్రుడుని అడిగితె, ఏమి చెప్పమంటావ్ ,  గుంటూరు లోనే ఉండే "స్త్రీ"ధర్  రెడ్డి ఆ?తు  అనే ఓ బ్రోకర్ గాడు తనకు  ఏదో ఒక పదవి పొందటం కోసం ఆమెను టార్గెట్ చేసి హీరో అవుదామనుకొని చేసిన పెంట ఇది, గుంటూరు లో వారి కుటుంబం గురించి తెలిసిన వాళ్లెవరు ఈ పని చేయరు  అని అన్నాడు, నిజా నిజాలు దేవుడికి ఎరుక. 
ఇక అసలు ఆమె షేర్ చేసిన కంటెంట్ వ్రాసిన రఘునాధ్ మల్లాది గారు ఎవరో ఈ జఫ్ఫా `CID' పోలీసు వారికి తెలియలేదంట, వెతుకుతున్నార"ట",  ఇప్పటికీఅదే కంటెంట్ కనీసం కొన్ని లక్షల సారులు షేర్ చేయబడి ఉంటుంది వేర్వేరు సోషల్ మీడియా ప్లాటుఫారమ్స్ మీద , వాళ్లందరికీ సరిపోయే జైళ్లు 16 నెలలు చిప్ప కూడు తినివచ్చిన ఈ జైలన్న provide చేయగలడా? 


ఇదిగో ఏడుపుముక్కలా, ఇప్పటివరకూ నిన్ను మించిన జఫ్ఫా ఇంకెవరూ  ఉండరనుకొన్న, ఇప్పుడు నా నమ్మకం వమ్ము అయ్యింది,  ఇంకొచమ్ ఏడుపు కామెంట్ లు పెంచబ్బా.  అవునూ నాకో చిన్న సందేహం, మీ తెలంగాణా దొర ఏరికోరి పెంచుకున్న పులివెందుల పులి కి ఇంత పిరికితనం ఏందబ్బా  :) 

2 comments:

  1. కోడి కత్తి, బాబాయి గొడ్డలి, విశాఖ గ్యాస్ లీక్.. ప్రశ్నిస్తేనే భయపడుతున్నాడంటే.....?

    ReplyDelete
  2. సరే, తాగి వాగినందుకే పెడ రెక్కలు విరిచి కట్టేస్తే తాగుడికి తలుపులు తెరిచిన 420 A1 ముఖ్యమంత్రిని కూడా పెడరెక్కలు విరిచి కట్టెయ్యాలి కదా!తాగినోడు ఏం వాగుతాడో వాడికే తెలియదని మీకూ యెల్సు, అలాంట్తప్పుడు బార్లు తెరవడం తప్పు కాదూ!

    "ముఖ్యమంత్రులను..ప్రధానులను తిట్టడం" అతనొక్కడే చేశాడా?ఇప్పటి ముఖ్యమంత్రి బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాకయుడి స్థానంలో ఉండి కూడా "ఈ ముఖ్యమంత్రిని నడిరోడ్డు మీద నిలబెట్టి షూట్ చెయ్యాలి!" అని హత్యకు పురికొల్పే మాట అన్నందుకు అప్పటి అసమర్ధ ప్రభుత్వం చెయ్యలేదు గానీ ఇప్పటి సమర్ధ ప్రభుత్వం ఆ వ్యక్తిని కూడా పెడరెక్కలు విరిచి కట్టెయ్యాలి కదా!

    ReplyDelete