Friday, April 1, 2011

మతి తప్పిన తెలబాను శ్మశానబాబా తవిక

వీడికి ఆనాడే (దాదాపు 7 సంవత్సరాల క్రితమే) చెప్పిన మాట, ఈనాడు విజయవాడ లో నిజమయినందుకు ఆనందమాయే :) (Original post was published in April 2011)

ముందుగా శ్మశానం లో మరమరాలు ఏరుకోవటానికి కూడా పనికిరాని కవి ని అని చెప్పుకొని తిరిగే ఒకరి కవిత సారీ తవిక ( బాబ్రీ మసీదుని పగలగొడతానికి సమర్ధింపుగా అని మీ కనిపిస్తే తప్పు లేదు)
http://skybaaba.blogspot.com/2011/04/blog-post.html

దానికి సమాధానం గా కడుపు మండి, ఎవడబ్బ సొమ్మని కూలుస్తావు రా అంటూ భాస్కరుడు వ్రాసిన టపా
http://ramakantharao.blogspot.com/2011/04/blog-post.html

ఆనాడు, శతాబ్దాల సాంస్కృతిక చిహ్నాలను, తమకు కాదు అని ద్వంసం చేసిన తురుష్కులు, చేసిన పనిని వాళ్లకు అసలు సిసలయిన వారసుడిగా ఈనాడు దానిని సమర్ధించటం లో తమ కట్ చేసిన తెలివి తేటలు ఉపయోగించి తవికలు వ్రాస్తున్న మేతావి తవికకు నా కామెంట్లు.



ప్రజా సౌధాన్ని కట్టాలనుకునేవాడే
రాజ సౌధాలను కూలుస్తాడు
-----
అవునా అన్నా, మరి ఆ రాజ సౌధాలు, అసెంబ్లీ భవనాలు, పార్లమెంట్లు అవుతాయా? ఎండలో, వానలో తడిసే గొప్పోళ్లు అని అందరమూ అంగీకరించే నన్నయ లాంటి విగ్రహాలు అవుతాయా?


కోటను కూల్చకుండా
కొత్త రాజ్యాన్ని ఎలా నిర్మిస్తాం?
గడీని మట్టు పెట్టకుండా
వడిగా ఎలా ముందుకెళ్తాం?
-------
కోటలు, గడీలు అంటె ఏమటన్నా? దొర తెలంగాణా భవనాలు, లేకపోతే తాజ్ బంజారాలా? లేక రోడ్డుప్రక్కన నిలబెట్టిన విగ్రహాలా?


కట్టాలంటే ముందు కూల్చాల్సిందే
అది విగ్రహమో.. నిగ్రహమో..
సౌధమో.. ఆయుధమో.. ఆయువో!
-----
అందుకే గదా, బాబ్రీ మసీదు ను కూల్చింది, గుజరాత్ లో ఆయువులు తీసింది, అప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చి, ఇప్పుడు ఈ మాటలు!!!!
ఓ మాట, గుజరాత్ లో నిస్సహాయులను రైలు భోగీ లో ముట్టు బెట్టినాళ్ళు, ఆ తరవాత మరికొంత మంది అమాయకుల ప్రాణాలు తీసినోల్లు కూడా ఇంత సమర్ధింపు మాటలు మాట్లాదలేదేమో!!!


కలకు రూపమివ్వాలంటే
అక్కడ ఖాళీ ఏర్పర్చాలి ముందు
-----
కల కు రూపం కావాలంటే, కావాల్సింది చిత్తశుద్ధి, వాటిని సాకారం చేసుకొనే ధైర్యం కాని, ఖాళీ లా? కలలు అంటే, వాటికి రూపం ఇవ్వటం అంటే, కడుపు ఖాళీ చేసుకోవటానికి మరుగుదొడ్డి కి వెళ్లి, ఖాళీ అవగానే దూరటమా?


శిథిలాల గుట్టలు పేరుకొనేది కొన్నాళ్లే
వినిర్మించేవాడికి
శిథిలాలపై ప్రేమెందుకు
-------
నిజమే, కానీ నిర్మించేవాడంటే శిధిలాలు కోసం కలలు కనేవాడు కాదు, కాకపొతే నీ లాజిక్ మాత్రం బాగుంది, గుళ్ళను, గోపరాలను, ఖిల్లా వరంగల్ లో, శిల్పాలను ముక్కలు చేసిన ముష్కరులు తమ వారసుడు ఎంత లాజిక్ వాడుతున్నాడో అని ఘోరీలలో క్రింద పైన పడి దొర్లే అంత లాజిక్ అన్నా నీది, ఎంతైనా వాళ్ళ వారసుడువి కదా!!!

శిథిల మనసుల్ని
మనుషుల్ని ప్రేమించలేడు వాడు
దూసుకెళ్లే స్వభావమది
దూసిన ఖడ్గం వాడు..
దూసుకెళ్లే బాణం..
ఎత్తిన గడ్డపార!
------
గడ్డ పార లు ఏమి ఖర్మ, ఇంకేమైనా ఎత్తవచ్చు, కాకపోతే ఆ ఎత్తుడు ఏందో అవతలవాడు కూడా ఎత్తకలడు అన్న స్పృహ మనకు ఉండదు కదా? గోద్రా లో రైలు భోగీ తగలేట్టిన నీ సోదరులు కూడా ఇదే అనుకోని ఉంటారు, ఆ తర్వాత ఏమయిందో తెలిసిందే కదా?


గమ్యం తప్ప
ఏదీ కంటపడని గురి
చేప కన్ను తప్ప
----
గమ్యాలు, చేపకన్నులు లక్ష్యం ఉన్నవాడికి.
అంతకంటే ఆ లక్ష్యం దొర కు, గడీ కు కాల్మోక్కటం కాకుండా, తమకు పిల్లలు పుట్టనందుకు కూడా, పక్కొల్ల మీద వలసపాలకులనో, ఇంకేదనో పడి ఏడవకుండా ఉండే వాడికి!!,
అయినా భారతాలు అందునా పాండవుల లెక్కలు మనకెందుకు, ఉంటె గింటే ఖురాన్ లెక్కలో, కౌరవుల లెక్కలో, రావణాసురిడి లెక్కలో తీయరాదే!!

చెత్తా చెదారమేదీ కనిపించదు
నిప్పును రాజెయ్యడమే తప్ప
నివురు గురించి యోచన ఉండదు
నినాదమే.. నిర్మాణమే తప్ప
నాన్చివేతల్ జాన్తానై
-----
నిప్పు, చెత్త ల దేముంది, రోజూ చెత్త రాతలు రాస్తూ, నిప్పులు రాజేస్తూ ఖుషీ జేసుకొనే నీకు ఇంకొకరు చెప్పాలా? నాన్చివేతలు ఎందుకు, పాయఖానాకు వెళ్లి పని కానించి రారాదే!! కడుపులోని కంపుని ఇలా వంపకపోతే, కవి అన్న పేరుతొ!!నిర్మాణం అంటే, ద్వంసం కాదని తెలబానులు లకు, ఎప్పుడు అర్ధం అవుతుందో కదా!!!


వినిర్మాణానికి
ఏదో ఒక మూల నుంచి కూల్చడం మొదలవ్వాల్సిందే
గడ్డపార వెయ్యకుండా
మొక్కెలా నాటగలం?
పునాది తియ్యకుండా భవనమెలా కడతాం?
ఎవరినీ నొప్పించకుండా
సత్యమెలా చెబుతాం?
అవును
ఇవాళ కూల్చింది
రేపటి రూపును ఆవిష్కరించడానికే
జీవాలు కూలుతున్న ఆక్రందనే
విగ్రహాలు కూల్చింది
--------
ఈ ముక్కలే కదా, బాబ్రీ ని మసీదు కూల్చినప్పుడు చెప్పింది, అప్పుడు తలకు ఎందుకు ఎక్కలా ? అప్పుడు ఇలానే కూల్చిన నువ్వు ఆరాధించి, ప్రేమించే నీ తురక ముష్కర రాజులు గుర్తుకు రాలేదా? అవును వాళ్ళు విగ్రహాలు కూల్చింది ఇందుకే గదా? ఎంతైనా ఏదో కత్తిరించుకున్నావు అనుకొన్నా గాని, బుర్ర లో కొంత భాగమనుకోలేదే!!!



ఇంకొకటి చెప్పనా!
మా మధ్య
కొన్ని దుష్ట విగ్రహాలు తిరుగుతున్నాయ్
వాటిని కూడా కూల్చేదాకా లాగొద్దు బిడ్డా!
------
అవును "పాకీ" స్తానుకు తరిమి కొట్టే దాక, లాగొద్దు మతి తప్పిన, గతిలేని తురుష్క వారసుడా!!!


శ్మశాన బాబాకు ఇంత ప్రచారం ఇవ్వటం అవసరమా అంటే, నా సమాధానం అవసరం లేదు అనే :(

12 comments:

  1. Tit for Tat.
    Allah..give some brain to these sinned ones.

    ReplyDelete
  2. ఓహ్ ఈ బ్లాగు మీదేనా మాలిక లో కనపడగానే చదివాను , కాకపొతే ప్రొఫైల్ చూడలేదు :)

    హ్మ్ ! బ్లాగు పేరు బావుంది , పోస్టు కూడా బావుంది !

    ReplyDelete
  3. ఓహ్ ఈ బ్లాగు మీదేనా మాలిక లో కనపడగానే చదివాను , కాకపొతే ప్రొఫైల్ చూడలేదు :)

    హ్మ్ ! బ్లాగు పేరు బావుంది , పోస్టు కూడా బావుంది !

    ReplyDelete
  4. కేక
    కెవ్వు
    -భాస్కర్ రామరాజు

    ReplyDelete
  5. బుద్దుడిని తాలిబాన్లు కూల్చ్హాక ఆఫ్ఘనిస్తాన్ నాశనమైంది మరి ఇక్కడ అన్నమయ్య ని కూల్చేశాం, మా తెలబానుల లంగాణా ఏమవుతుందో బిడ్డా, ఫికరవుతుంది.

    ReplyDelete
  6. మీ హిందూత్వ పార్టీ అయిన బిజెపియే తెలంగాణాని బలంగా సమర్థిస్తోంది కదా. అటువంటప్పుడు స్కైబాబ గారినే మతం పేరుతో దూషించడం ఎందుకు?

    ReplyDelete
  7. సురేష్April 2, 2011 at 1:35 AM

    బుద్ధుడి విగ్రహాన్ని చేజార్చి(1988) అన్న ఎన్ టీయార్ పదవిని కోల్పోయాడు(1989). ఆఫ్ఘనిస్తానులో బుద్ధుడి విగ్రహాన్ని పేల్చివేసి తాలిబాన్లు అంతమయ్యారు. ఏడుకొండలవాడితో దొంగాటాడి వైయెస్సార్ కొండల్లో కలిసిపోయాడు. ఇప్పుడు ఆ వెంకన్న పరమ భక్తుడైన అన్నమయ్య విగ్రహాన్ని ధ్వన్సం చేసి, నీటిపాల్జేసి, మహాపచారం చేసిన ఈ తెలబానులు ఏమవుతారో? వినాశకాలే విపరీత బుద్ధి.

    ReplyDelete
  8. $కృష్ణ గారు
    కేవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్!

    మంచిగా తలంటారు ;). ఆ బుర్ర్ కే లూజ్ టపాలో మీ* వ్యాఖ్య హారంలో చూసి ఏంటీ అంత మంచిగా రాసాడా అనుకున్నా! ఇదన్న మాట అసలు కుతంత్రం.

    ....
    *మీది, పిల్లకాకిది ఒకే పేరు.. ప్రొఫైల్ చూస్తే గానీ బదులు వ్యాఖానం చేయలేకపుతున్నా..మీరో, పి.కా నో కొద్దిగా పేరు మార్చుకున్డురు..;) మీరు తెలుగులో పేరు పెట్టుకున్నా ఆనందమే :)))

    ReplyDelete
  9. $ప్రవీణ్ అన్యా
    #స్కైబాబ గారినే మతం పేరుతో దూషించడం ఎందుకు?
    ఏంటీ? స్కైబాబా కేవలం తెలంగాణాని బలపరిచినందుకు మతం పేరుతో తిడుతున్నారా? స్కైబాబా తెలంగాణా వాదాన్ని తన స్వార్థానికి విచ్చలవిడిగా వాడుకు౦టున్నాడని మీకు తెలియట్లా? తెలంగాణ వద్దు మొర్రో అనే MIMని తిట్టాడా? ఎందుకు అన్యా? మీరు నాస్తికుడై ఉండి మతోన్మాదంతో కొట్టుకుంటున్న వాడికి చేయూతనిస్తారు?

    $కృష్ణ గారు
    #..శ్మశాన బాబాకు ఇంత ప్రచారం ఇవ్వటం అవసరమా..
    నేనూ అవసరం లేదనే చెప్పేవాణ్ణి.. ఈ టపాలో ముక్కలు కనుక ఆ శ్మశానంలో పెట్టుంటే! ఇలా మీ టపాలో పెట్టి విమర్శించడం సరైన పద్దతి. ఇది కూడా నాకు ప్రచారం అనుకుంటే అది శ్మశాన ఖర్మ! ;)

    ReplyDelete
  10. ముందుగా కామెంట్ పెట్టిన అందరికీ నెనర్లు.
    @ first annon, ఆ అల్లా కూడా ఈ మూర్ఖులను బాగు చేయలేడు. నిర్మాణమంటే, విద్వంసం అనుకొనే మూర్ఖులకు ఎవరైనా ఎమి చెప్పగలరు!!

    @శ్రావ్యా, బ్లాగు మొదలెట్టటానికి చాలా రోజుల క్రితం మీరు నా అద్దాల బ్లాగులో వ్రాసిన కామెంట్ కూడా కారణమేనండి.

    @భాస్కర్, ఈ టపా కేక అయితే, నిప్పుకణికల్లాంటి మీ మాటలను ఎమనాలండి? ఇప్పటికీ ఈ ముక్కలు నాకు బుఱ్ఱలో తిరుగుతున్నాయి.
    "ఉన్నవాటిను కూలగొట్టి
    ఉన్న రాజ్యాలను మట్టుపెట్టి
    అణువణువూ కాజేసి
    ప్రాణాలు తోడేసి
    మడిసి దట్టాలపై
    ఎముకల బజారులో
    కట్టిన తురుష్క సామ్రాజ్యపు
    దుర్గంధం ఇంకా కొడుతోంది నీ ఆలోచనలో
    నీ దిగజారిపోయిన ఆలోచనలో
    నీ మతిలేని ఛాందసవాదంలో
    పసలేని నీ కవితా ఇదిలింపులో"
    పై ముక్కలు చదివిన తరువాత, ఈ టపా వ్రాయకుండా ఉండలేకపోయా :)

    @ 2nd Annon బుద్దిడిని కూల్చిన తరువాత, ఇస్లాం ముసుగులో తాలిబాన్ల చేస్తున్న విద్వంసం ప్రపంచానికి తెలిసింది. విగ్రహాల విద్వంసం తరువాత తెలంగాణా ముసుగులో తెలబానుల mindset జనాలకు అర్ధమయ్యిందనుకొంటాను.

    @ప్రవీణ్ అన్నాయ్, ముందుగా టపాకు సంబంధించిన కామెంట్ ఎట్టినందుకు ధన్యవాదాలు. తెలంగాణా ను సమర్ధించటం వేరు, తెలబానులను సమర్ధించటం వేరు, రెంటికి తేడా నీకు తెలుసనే అనుకొంటున్నాను, తెలియకపోతే, పైన రాజేష్ ఇచ్చిన సమాధానం ఇంకోసారి చదువుకో :)
    మత పిచ్చితో, గొధ్రా సంఘటన హిందువులే చేసుకొన్నారు అని పిచ్చి వాగుడు వాడే మత పిచ్చి కుక్కను మతం తో తిడితే తప్పు లేదు. అయినా నేనన్నది నిర్మాణమంటే విద్వంసం అని, భారతదేశ సాంస్కృతిక చిహ్నాలను విద్వంసం, పాలించటం అంటే ప్రజల భాషను చదవనీయకుండా అడ్డు పడటం అన్న తురక, నిజాం రాజుల వారసత్వాన్ని పుణికిబుచ్చుకొన్న వారిని కాని, ఆ మతం లొని అందరినీ మాత్రం కాదు.
    వెధవ సంత, ప్రతి టపాకు ఓ disclaimar పెట్టాల్సి వచ్చేటట్లుంది.

    @ సురేష్, మీరు చెప్పినవనీ కరెక్టే గాని ఓ చిన్న సవరణ, బుద్దుడు విగ్రహాన్ని చేయించింది అన్న గారే కాని, దానిని నిలబెట్టెటప్పుడు నీళ్లలో పడేసింది మాత్రం చెన్నారెడ్డి హయం లోనే .ఏది ఏమయినా కొద్ది కాలానికే చెన్నరెడ్డి పదవి పోయింది అనుకోండి, కారణాలు ఏమయినా.


    @ రాజేష్ ,
    "ఇదన్న మాట అసలు కుతంత్రం" :)))
    ప్రొఫైల్ లో పేరు తెలుగులో కి మార్చాను, చూద్దాం ఇది ఎంతకాలం పని చేస్తుందో :)
    "ఇది కూడా నాకు ప్రచారం అనుకుంటే అది శ్మశాన ఖర్మ" అలా అనుకొన్నా అనుకొనే రకమే :)

    ReplyDelete
  11. keeping as a ref.

    వ్యాఖ్యాత:krishna బ్లాగు : జగ్ నే కీ రాత్ టపా: ధ్వంస రచన వ్యాఖ్యనించిన తేది: 01-04-11 20:08:35
    After a long time I have seen a good poem in support of Babri incident and captured the Babri destructors sentiments. Kudos to you :)

    Yes, all of us should support the destructions of Babri to make a new construction and we should be destructing other Kings forts and symbols like Tajmahal and ghosha mahal,I know you would agree, because you are a very openminded liberal person, right :)

    btw: Every dictator/regime also destructed the nations to make a new begining of those nations, you are really captured their logic in simple words. really a great poem. No American would have written this great poem in support of Hiroshima/Nagasaki destructions. Superb, simply superb.

    ReplyDelete
  12. చార్మినార్ కూడా ధ్వంసం చేయాలిగా. అది తెలంగాణా చారిత్రాత్మక కట్టడం కాదుగా. ఎవడో తుర్షుకుడు కట్టిందేగా?

    ReplyDelete