మహానేత యొక్క మహాకొడుకు కు, మహామేక సాయం - మహాసాక్షి వార్త
మహానేత యొక్క మహాకొడుకు మహామేక సాయంతో మహాజనాల్ని మహాగొర్రెలుగా మార్చేందుకు చేస్తున్న మహాప్రచారానికి మహాసాక్ష్యమే ఈ మహాసాక్షి మహావార్త. @!$ జీవితం..ఎందుకులే..మహా బూతులు వచ్చేస్తన్నాయి..lol.
from KC Chekuri's FB
అయితే ఆ మహా మేక పూర్ణాయుస్షువై హాయిగా జీవిస్తుందన్నమాట. చిరంజీవ చిరంజీవ (ప్రజా రాజ్య కాంగ్రేస్సాయన కాదు)
ReplyDelete"(ప్రజా రాజ్య కాంగ్రేస్సాయన కాదు)" :))
ReplyDeleteKC చెరుకూరి గారు ఎవరో గాని అబ్బ ఏమి observations !
ReplyDeleteఆత్రేయ గారి కామెంట్ కూడా సూపర్ :)
తన పేరు KC చేకూరి. గుంటూర్ జిల్లా వాడే :))
ReplyDeleteనెమలి కన్ను మురళి సుమన్ బాబుకు, మీడియా రాము & లాహిరి బ్లాగు ఓనరు రామోజీరావు కు ఎంత ఫంకాలో, తాను సాక్షి పత్రిక కు అంత ఫంకా నాకు తెలిసి :).
He has his own talk show every Saturday&Sunday mornings from 10-12 locally in Dallas, if you want you can hear him live @ funasia.net website 104.9 FM station. తెలంగాణా వాదానికి (తెలబాన్ వాదానికి కాదు) మంచి సప్పోర్టర్.
బ్లాగులలో ఈనాడు/మిగతా పేపర్ల రాతలు చూసి జనాలు బాధపడుతుంటే , సరదాగా, రాతలు అంటే ఎలా ఉండాలో సాక్ష్యాలతో చూపే సాక్షి ని, చూపుదామని అవి పట్టుకొచ్చి ఇక్కడ పెడుతున్నా బ్లాగులలో!!!
నేను తన పెర్మిషన్ ఏమీ తీసుకోలేదు, But knowing him, I don't think he would have any objection sharing this here though.
Hm Interesting !ఈ సైట్ నా fav లిస్టు కి యాడ్ చేసుకున్నాను , next saturday , సండే వినాలి !
ReplyDeleteThanks for sharing the info Krishna gaaru !
నాకెందుకో జనాలు మేకలు, గొర్రెలు అని సింబాలిక్ గా తడతా ఉంది...తడతా ఉంది
ReplyDelete/జీవితం..ఎందుకులే..మహా బూతులు వచ్చేస్తన్నాయి/
ReplyDeleteవస్తే అనేయండి, దాచుకోకూడదు. ఏమీ అనుకోములే. :)
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete@శ్రావ్యా,
ReplyDeleteListen to his show, you will like it, it is really a good show, very popular locally.
ఈ మధ్యన తన షో లో, రేడియో ప్రోగ్రాముల గురించి మాట్లాడుతూ, పాడి పంటల ప్రొగ్రాం లో, పెద్దయ్య అని వచ్చే వారిగురించి మాట్లాడుతుంటె, అది వింటూ, పెద్దయ్య గా హైదరాబాద్ స్టేషన్ లో ప్రోగ్రాం చేసే వారు కాల్ చేయటం మాత్రం నాకు భలే ఆశ్చర్యం వేసింది, internet మాత్రం రేడియో శ్రోతల reach ఎంత మార్చిందో నని!!!
మాజీ ఈనాడు ఉద్యోగులంతా ఇలా పంకాలుగా మారుతుంటారులెండి. లాహిరి ఓనరు కూడా ఈనాడు మాజీయే! అక్కడ ఉన్నప్పుడు ఏమీ పీకలేక, నోరెత్తే దమ్ము లేక బయటికొచ్చి ఏదో పాపం కక్కుతుంటారు, కక్కనీండి!
ReplyDeleteవేరే బ్లాగర్ పై ఎవరైనా ఇలా కామెంట్ పెడితే వెంటనే పబ్లిష్ చేయడం సరి కాదని నా ఫీలింగ్. థింక్ అగైన్, సబ్జెక్టుపై ఎంత కొట్లాడుకున్నా ఓకే గానీ ఇలాంటి కామెంట్ల వాళ్ళ మీ బ్లాగ్ పై కూడా గౌరవం పోతుందేమో ఒకసారి ఆలోచించండి. కొన్ని మీరు ఎంకరేజ్ చేయకూడదు. వేరొకరు మీ బ్లాగ్ పై, మీపై ఇంకొంచెం నీచంగా రాస్తే ఇంకొకడేవడో పబ్లిష్ చేస్తాడు. ఇది ఎక్కడి దాకా? నాకు మీరు తెలియదు, వారు తెలియదు, జస్ట్, ఇది చూసాక అనిపించింది రాస్తున్నాను. ఇది మీరు పబ్లిష్ చేయనక్కర్లేదు
ReplyDeleteకృష్ణ గారు , KC చేకూరి గారి షో నిన్న విన్నా , బాలచందర్ గారి సినిమాలు , వేటూరి గారి సాహిత్యం గురించి షో చేసారు , బావుంది . నేను ఈ radio వినడం ఇదే మొదటిసారి , నాకు ఆశ్చర్యం అనిపించింది మధ్యలో ప్రకటనలు , యాడ్స్ మీ డల్లాస్ ఇంత తెలుగైజ్ అయ్యిందా :)
ReplyDelete@Sravya,
ReplyDeleteడలసా మజాకానా :). అవును ఆ ప్రోగ్రాం లో వచ్చే ప్రకటనలు మంచి తెలుగులో బాగుంటాయి.
ప్రతి నెల మూడవ వారం శనివారమో, ఆదివారమో గుర్తులేదుకాని, ఓ రోజు, ఓ గంట పాటు సంగీతం లో ఒకటో రెండో రాగాలు, జావళీల గట్రా, గురించి సంగీత జ్ఞానం ఉన్న ఒకరు వచ్చి చెబ్తుంటారు. సంగీత వచ్చిన వారికి, దానిమీద ఆసక్తి ఉన్నవారికి అది చాలా బాగుంటుంది. వీలయితే వినండి, మీ సంగీత బ్లాగు కు కూడా ఉపయోగపడవచ్చు. దానిలో రాగం గురించి చెబటమే కాక, కుదిరితే స్థానికం గా సంగీతం నేర్చుకొంటున్న పిల్లలతో ఆ రాగం లో ఎదో ఒకటి పాడించటం కూడా చేస్తున్నట్లు నాకు గుర్తు. నేను వారాంతం నిద్ర లేవటం లేటు కాబట్టి పెద్దగా వినేది ఉండదు ఆ రేడియో ప్రొగ్రాం.
@ "వేరే బ్లాగర్ పై ఎవరైనా ఇలా కామెంట్ పెడితే వెంటనే పబ్లిష్ చేయడం సరి కాదని నా ఫీలింగ్" అన్న అజ్ఞాతా మీ సలహాకు ధన్యవాదాలు.
ReplyDeleteకాకపోతే బ్లాగులలో మనం ఒకరి మీద (అది రామోజీ కావచ్చు, జగన్ కావచ్చు) అదే పనిగా వ్యాఖ్యానించినప్పుడు, మన మీద కూడా వ్యాఖ్యానించే వెసులుబాటు మిగతావారికి ఉంటుంది అని గుర్తెరగటం లో తప్పేమీ లేదని నా ఉద్దేశ్యం. వ్యక్తిగతం గా ఒకరినొకరు గౌరవించుకోవాలని ఆశించటంలో మీ మాటే నాదీను.
కాకపోతే, అవతలి వాళ్లు గట్టు దాటారు అనిపించినప్పుడు, మనం కూడా గట్టు దాటటం ఒక్కోసారి తప్పదనిపిస్తుందేమో. ఉదాహరణకు, నా బ్లాగులో శ్మశాన బాబా err.. స్కైబాబా "ద్వంసరచన" అనే తవిక మీద పరుషం గా వ్రాయకుండా ఉండలేకపోయాను (ఓ ప్రక్క ఎక్కడో మనసు వద్దు అని చెబ్తున్నా). అది ఎవరికి వారు, వారి వారి స్థాయిలో గీసుకోవాల్సిన గీత ఏమో అని నాకనిపిస్తుంది.
ఏది ఏమయినా మీ సూచనకు ధన్యవాదాలు.
కృష్ణ గారూ, రామోజీ, జగన్, బాబు, సోనియా ఇంకెవడో లీడర్ కావచ్చు. లేదా తెలంగాణ, సమైక్యాంధ్ర, తీవ్రవాదం, ఆధ్యాత్మికం ఇంకేమైనా కావచ్చు. మీరు గట్టు దాటండి. స్వేచ్చగా విమర్శించండి. ఘాటుగానే స్పందించండి. దీటుగా బదులివ్వండి. కానీ ఇంకెవరో నీచంగా చేసే వ్యాఖ్యలకు తావివ్వడం బాగోలేదని నేనన్నది. స్మశాన బాబా, స్కై బాబా, సాయిబాబా, ఇంకో బాబా ఎవరైనా సరే మీరు రాస్తే పర్లేదు. తేడా ఉంది- పరిశీలించండి. సెలవు
ReplyDeleteమహా మేక.. మహా ప్రేమ...!!! :) :)
ReplyDelete