ఈనాటి కవిత ఇదిగోండి ! నిన్న వాన - ఇవాళ పాట ! రేపటి కవిత దేనిమీదనో ? సాక్షికి ఒక జ్ఞానపీఠ్ ఇచ్చేయండి బాబోయ్ !!
ఎవరన్నారు మిగతా పేపర్లే బెట్టెర్ అని, బస్తీమే, కాదు కాదు, ఎ. పి. మే సవాల్, సాక్షిని కొట్టిన పేపర్ ఉందంటారా?
Credti should go to KC Chekuri's FB except Title.
రాజన్నకు రోగాంజలి...!!!
ReplyDeleteనాలుగురోగాలతో బాధ పడుతున్నా...తమ రోగాలను దాచుకొని..రోదించాలని అదేపనిగా ఆసుపత్రినుంచి వచ్చి రోదించిన రోగులు...
తమ మహానేత మానసిక రోగి రాజన్న మరణం తట్టుకోలేక...తమకున్న రోగాలను మరిచి రోదించి రోదించి మళ్ళా ఆసుపత్రికి వెళ్ళారు...!!!
:) :)