Wednesday, April 20, 2011

పిచ్చ కామేడీ :)))


రాజన్నా, ఇవాళ డాలస్ లో కూడా నువ్వే వాన కురిపించావని, అమెరికాలో గత నాలుగు రోజులుగా వస్తున్న టోర్నడోలు, మొన్న జపాన్లో వచ్చిన సునామీ జగన్ బాబుని ముఖ్యమంత్రిని చేయనందుకే అని ఈ సాక్షివాళ్ళకి ఎవరూ చెప్పలేదా అన్నా ? ..LOL

from KC Chekuri's FB

8 comments:

  1. వామ్మో...!వామ్మో...!! పుట్టి బుద్దెరిగి ఇంత కామిడీ ఎప్పుడూ చూడలేదండీ....!!! మీ కామెంట్ మాత్రం కేక....!!! అందు కోండి వీరతాళ్ళు...

    ReplyDelete
  2. బాగా చెప్పేరు.

    ReplyDelete
  3. క్రెడిట్ అంతా KC Chekuri కే చెందుతుంది. నేను చేసిందల్లా తన facebook నుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టటమే, టపా టైటిల్ మాత్రం పెట్టింది నేనే :), తనకు తెలుగు బ్లాగు ఎదీ ఉన్నట్లు లేదు. బ్లాగులలో కొంత మంది తన FaceBook లిస్ట్ లో కూడా చూసిన గుర్తు.

    ReplyDelete
  4. ఓరి నాయనోయ్, ఏంటి నిజంగా ఇట్లా రాస్తున్నారా పేపర్స్ లో!!!!!
    Phew!!

    ReplyDelete