Monday, April 11, 2011

ఆంధ్ర రాష్ట్రానికి రెండు క్రొత్త పండగలు!!


సాక్షి వాడి పైత్యం క్రొత్త పుంతలు తొక్కుతుంది, ఆ రెండు రోజులు ముఖ్యమైన పండగలు అంట.
పాపం సోనియా జయంతి ని మర్చిపొయారు,  ఇప్పుడు కాంగ్రెస్సు కాదుగా,  అందుకెనేమొ!!.
వీడు CM అయితే  ఆ రెండు రోజులు public holiday ఇస్తారు ఎమో, ఖర్మ, ఏంటొ ఈ దరిద్రం మన రాష్ట్రానికి :(
from KC Chekuri's facebook

10 comments:

  1. బూతులు మాట్లాడడం అనుకోవద్దు. ఆ బొమ్మ చూసిన తరువాత నిజంగా మెదడు దొబ్బింది, నేను ఏ లోకంలో ఉన్నానా అని. బడాయి కాకపోతే వయ్యెస్సార్‌ని దేవుడనుకునేవాళ్ళు నిజంగా ఉంటారా?

    ReplyDelete
  2. జయంతి పండగో కాదో నాకు తెలీదు కానీ ... వర్ధంతి మాత్రం పండగే ... ఆ రోజు ఆంధ్రులంతా సంతోషంగా నరక చతుర్దశి జరుపుకోవల్సిందే

    ReplyDelete
  3. వాడి అమ్మ సరోజమ్మ ముండమోసిన దినం కూడా ఆడికి పండగే మరి. జగన్ పుట్టిన, పెళ్ళి రోజులో?

    ReplyDelete
  4. వర్థంతి కూడా పండగేనా...వీళ్ళ పైత్యం మండిపోనూ!
    చీ చీ కాంగ్రెస్స్ దరిద్రం వదిపోతుందేమో అని ఆశపడుతుంటే ఇంకో రకమైన దరిద్రం పట్టుకుంటుందేమో అని భయంగా ఉంది.

    ReplyDelete
  5. మీరు చిన్నగా రాసినా రాసిన నాలుగు లైన్లు బాగా నవ్వు తెప్పించాయి. good post.

    ReplyDelete
  6. I searched for your blog, I failed to recollect the name, but I can't now I am bookmarking this.

    But are these Hindu festivals or Christian festivals?
    When he came to my place, he said, "God is watching everything from there", I hope this must be new religion :)

    ReplyDelete