కొసమెరుపు: ఒక ఊరెరిగిన అహింసావాది, ఓ దేశమెరిగిన అహింసావాదిని ఆ మహాత్ముడితో పోలుస్తూ ఓ గొప్ప కావ్యాన్ని, నిజాయితీగా కష్టపడి సంపాదించిన సొమ్ముతో పెట్టిన ఓ పేపర్ లో వ్రాయటం!
Thursday, October 1, 2020
మరో మహాత్ముడు!
సాచ్చి పేపర్ కోసం ఎపుడు తెలారుతుందా (సారీ ఎపుడు సాయంత్రం అవుతుందా) అని ఎదురుచూసే మిత్రుల కోసం ఓ జ్ఞాన గుళిక 😉 already చూసి స్వరూపానంద ను మించి హోమాలు గట్రా, లేకపోతె విష్ణు సహస్ర నామావళి జపిస్తూ ఉండే ఉంటారు🤣
Wednesday, September 23, 2020
ఆంధ్రరాష్ట్రం లో హిందూ మతం మీద హడావుడి
ముందుగా క్రిష్టియన్ మతం పట్టుకొన్న వాడు, వాడి బాబాయిని (వాళ్ళావిడ అఫీషియల్ గా క్రిస్టియన్, అతను సగం సగం) ఏకంగా TTD చైర్మన్ చేయటం తప్పు.
చేసేడే పో, వాడు ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ లు ఇవ్వటం ఇంకో తప్పు.
వాడిని సప్పోర్ట్ చేయటానికి ఇంకో తాగుబోతు మంత్రి తో (అందరూ తాగుబోతులు కాదా అంటారేమో, వీడి కున్న స్పెషల్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఆంబోతు రాంబాబో, దబారా నీళ్ల మంత్రి లాగో బూతులు తిట్టటం లో PhD చేయటం తో పాటు, వైరి కులానికి చెందటం) ఇష్టం వచ్చినట్లు మాట్లాడించటం.
సరే ఆ తాగుబోతు వెధవ, వాడి బాసు ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి గాడు చెప్పినట్లు వాగాడే అనుకొందాం కాసేపు, మరి ఈ క్రింద బ్యాచ్ అంతా ఏమయినట్లు? ఇదే శామ్యూల్ రెడ్డి ప్రభుత్వం కాకుండా, వేరే ప్రభుత్వం అయితే దండాలు, కమండలాలు పట్టుకొని, అజెండా లు భుజాన వేసుకొని ఊసరవెల్లి గాళ్ళు లాగా దిగిపోయేవాళ్లు కాదా.
పైన కండువా వేసుకొని, మేధావుల సంఘం అధ్యక్షుడును అంటూ తిరిగే మేతావులు, జమానా లో సినెమాలు తీసి నెత్తిన కండువా వేసుకొని, ఇప్పటికీ నేను ఉన్నాను అంటూ ఎగేసుకొని వచ్చే తంతెరెడ్డి భరద్వాజలు, పంచె కట్టుకొని పైరవీలు చేసుకొంటూ బతికే బండగడ్డ లక్షీ"ప్రసాదు" లు గట్రా ఎక్కడ సచ్చినట్లు?
సరే వాళ్ళందరిని వదిలేస్తాం, న్యూట్రల్ ముసుగేసుకుని ఉండే జాణలిస్టులు కు ఏ మాయదారి రోగం వచ్చింది. ‘గోపీ సారా’, ‘పలకనల్లి రవి’, ‘జేబులచిల్లి అమర్’ లాంటి వాళ్ళ కు. ఇలాంటి దిక్కుమాలిన మాటలు వేరే ప్రభుత్వం దగ్గర జరిగితే పొలోమని పతివ్రతా ఏడుపులు ఏడుస్తూ దిగిపోయేవారుకాదా?
అంతెందుకు, 1970 నుండి జర్నలిజం లో ఉండి, ఎన్నో చూసి, మన బ్లాగులలో కూడా ఉన్న జర్నలిస్ట్ లకు ఏమయ్యింది? నోట్లో జిల్లేళ్ళ మొక్కలు మొలిచాయా మీరు పుట్టిన హైందవం మీద మీరు సప్పోర్ట్ చేసిన వాడు దాడి చేస్తూ ఇష్టమొచ్చినట్లు తన కూలి గాళ్ళతో తిట్టిస్తుంటే, కనీసం ఇది తప్పు అని చెప్పటానికి కూడా ధైర్యం లేకపోతె ఎలా? ఇంకెన్నాళ్లు బతుకుతారు? బ్రతికే కొద్దిరోజులకు ఇంత దిగజారి బతకాలా?
ఒక ప్రక్క మనం పుట్టిన రాష్ట్రం లో, మన మతం మీద దాడి జరుగుతుంటే, సమయం లో మనకు స్వరభాస్కర్ గురించో, తాప్సి ల గురించో కావాలి. మళ్ళీ మతం ధర్మం అంటూ హోమాలు గట్రాలు. తప్పు ను తప్పు అని చెప్ప లేనంత దిగజారాల్సిన అవసరం ఏముంది? ఓ పార్టీ మీదో, కులం మీదో ద్వేషం తో, మన ధర్మానికి ఎసరు పెడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవటం లో అర్ధం ఏమయినా ఉందా?
ఇంకొందరి కవరింగ్ అయితే ఏకంగా ఆ గడ్డం తాగుబొతోడితే తప్పు, వాడితో మాట్లాడిస్తున్న ఏరుకులసందు శామ్యూల్ రెడ్డి పత్తిత్తు అని. హవ్వ నవ్వి పోతారు అన్న సిగ్గులు జనాలు ఎప్పుడో వదిలేసినట్లున్నారు
సరే ఇక సాచ్చి వాడయితే ఓ ప్రక్క రథాలు తగలడతా ఉంటె, విగ్రహాలను విరగ్గొడతా ఉంటె, గుళ్ళలో సింహాలు మాయమవుతాయి ఉంటె, ఏకంగా బిలినీయర్ బాబాలు అంటూ వెధవ ఏడుపులుతో ఆర్టికల్!
సాక్షిపత్రిక వారు సాధువుల మీద దృష్టి పెట్టే కంటే బిలియనీర్ పాస్టర్లు అని టైటిల్ పెడితే బ్రదర్_అనీల్ గారి స్థానం ఎక్కడో తెలిసేది కదా ...
తప్పు చేసిన వారు ప్రతీ మతంలోనూ ఉన్నారు..అలాంటి వారి ఫొటోల నడుమ మంచి వారి ఫొటోలు పెట్టి సమాజం సేవ చేస్తున్న
సద్గురు_జగ్గీవాసుదేవ్, రాందేవ్బాబా, శ్రీశ్రీరవిశంకర్, మాతాఆనందమయి లాంటి వారికి చెడ్డ పేరు తెచ్చేలా ఏకవచన సంబోధన చేయడం ఏమిటి?
క్రైస్తవ మతములో కూడా అనేకమంది పాస్టర్లు లైంగిక దాడులు పాల్పడి కోట్లకి పడగెత్తారు.
స్వస్థత ప్రార్థనల పేరిట అనేక మందిని అమాయకులను చేసి నిస్సిగ్గుగా ధనం సంపాదించే వారు లేరా వీళ్ళ కిరస్తానీ మతంలో?
అంతర్వేది ఘటనపై,విజయవాడ ఘటనపై హిందూ సమాజం ఏకమవుతున్న సమయంలో ఓర్వలేని తనంతో ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం .....
బ్లాగులలో నేను సాక్షి మాత్రమే చదువుతాను అని ఎక్సట్రా లు పోయిన మేతావులు ఏటంటారో ఇప్పుడు? వాళ్ళ శ్యామూల్ రెడ్డి కి స్వస్థత కూటములు లో భాగంగా హోమాలు చేస్తారా?
లేక క్రింద ప్రశ్నలు అడుగుతారా?
ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి? ఆ సంప్రదాయం ఎప్పటినుండి ఉంది అని ఎరుకులసందు కల్తీ రెడ్డి అడిగిస్తున్న మాటలు ఇవిగో
ఇంకానయం, గుళ్లో కి చెప్పులు వేసుకెళ్ల కూడదని రూల్ పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టారు? చర్చులకు వేసుకెళ్తున్నప్పుడు గూళ్ళల్లోకి ఎందుకు వేసుకెళ్లకూడదు, అని అడిగించలేదు లండీకొడుకు.
సరే ఎటూ అడిగాడు కాబట్టి, 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకంవ్రాసిన పుస్తకం లోనే బ్రిటీషర్ ఒకరు ఏమన్నారో చూడండి.
ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను 'అప్పర్ తిరుపతి' అని పిలిచేవారని రాశాడు. తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు. ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండునుండి వస్తున్న (క్రైస్తవ) యాత్రికులకు.
అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు. పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు. అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు.
నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే, ఇప్పుడేం మాయరోగం వచ్చింది ? అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది ?
కొసమెరుపులు:
1. మొన్న ఆదివారం టెన్నిస్ చాలా కాలం తరువాత, చిన్నప్పటి సావాసగాళ్ళతో ఆడుతూ ఉంటే, అందులో ఒకడు ఎరా ఏంటి మీ (కులపోడు) వోడు అలా వాగుతున్నాడు... మీ వాళ్ళకి వెరీ బాడ్ నేమ్ అలాంటి వెధవల వల్ల అన్నాడు...,
ఆ రెండో వాడు, ఒకడి వల్ల పెరిగే పొజిషన్ లోనో తగ్గే పొజిషన్ లో ఎవరు (ఏ కులస్తులు) ఉండర్రా ... గుళ్లలో దేవుణ్ణి చూపించి బలవంతంగా దక్షిణ అడగటం, లేదా వసూల్ చెయ్యటం చూపించి అందరూ అంతే అంటే.... మీ (కులపోళ్ళకు) వాళ్ళ అందరికీ సిగ్గే కదరా అన్నాడు....
అందరం సరదాగా నవ్వేసుకున్నాం, సరదాకి అయినా, కులం ఎంత చొచ్చుకు వచ్చిందా అని మాత్రం అనిపించింది ఒక్క క్షణం.
2. అసలు ఏమీ లేనిదానికి, వైవీ సుబ్బారెడ్డి తో కావాలని కెలికించి, దానికి వత్తాసుగా తాగుబొతోడితొ వాగించి, సందులో సందుగా వంద జాకీలు వేసినా ఆంధ్రా లో లెగవలేని కాషాయం పార్టీకి సెలైన్ బాటిల్ ఎక్కిద్దామనే ప్రయత్నం ఏమో ఇది అని జనాల అనుమానం, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ, ఆ పార్టీ అధ్యక్షుడు సారా వీర్రాజు గోరు, ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షాన్నే ప్రధానం గా తిడుతూ ఉంటే, ఇదేదో స్కెచ్ లో భాగమని అనుమానమొస్తుంది అని కనీసం 5,6 గురు మిత్రులు అన్నారు.
3. కాస్తో కూస్తో రాజకీయాలలో తల పండి, ఉన్న వెంట్రుకలు కూడా రాల్చేసుకొన్న ఓ ప్రత్యక్ష బిజెపి/ పరోక్ష వైస్సార్సీపీ సప్పోర్ట్ చేసే మిత్రుడు అయితే, పార్లమెంట్ సెషన్ లు జరుగుతున్నాయి, నాలుగేళ్లు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అని హడావుడి చేసి, ఇప్పుడు తీరా అధికారం వచ్చినాక కనీసం పార్లమెంట్ లో ఎత్తనయినా ఎత్తలేదేమిటి అన్న మాట కూడా లేకుండా, మా వోడు (జగన్ రెడ్డి) బాగా డైవర్ట్ చేసాడబ్బా అంటూ మురిసిపోతున్నాడు 😊, అతన్ని అదంతా సరే డైవర్ట్ చేయటానికి హిందూ మతం, వెంకన్నే కావాల్సి వచ్చాడా అంటే సమాధానం లేదు.
చూద్దాం ఇందులో ఎవరి భాగం ఉన్నా, ఆ హెలికాప్టారమ్మ త్యాగం లాంటి, ఇంకో త్యాగం జరగకపోతుందా.
ఈ లోపు నాలో నేను చిన్న మేత పుస్తకం వస్తుంది అంట, నేను కూడా జాణలిస్ట్ లు లాగా కళ్ళలో వొత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటా మరి.
పై ముక్కలు కొన్ని, ఫోటో లు కొట్టుకొచ్చినవి. Here are some of the source links.
https://www.facebook.com/kc.chekuri.50/posts/330897601570957
Saturday, September 19, 2020
గోదారోళ్ల వెటకారానికి పరాకాష్ట 😉
తోటలు తగలేయటం లో అనుభవజ్ఞుడయిన ఓ జఫ్ఫా ఎంపీ గారు, తోలు తీస్తాను అదీ ఇదీ అంటూ రాజు గారి మీద పార్లమెంట్ దగ్గర ఎదో కూస్తే, దాని మీద రాజు గారి వెటకారం ఈ వీడియో
ఇందులో వెటకారం అర్ధం కావాలంటే, ఆ సదరు పార్లమెంట్ మెంబెర్ కూసిన కూతలు తోనే ఆయన కుల వృత్తిని లింక్ చేయటం.
కొసమెరుపు: ఓ గో.జి. మిత్రుడి తో ఎంతయినా మీ వెటకారాలు సామాన్యం కాదయ్యా అని ఈ వీడియో చూపిస్తే,
నవ్వేసి ఆ పార్లమెంట్ మెంబెర్ ఎవడి కనుసన్నలలో పని చేస్తున్నాడో, ఆ ఎరుకుల సందు వాని గురించి కూడా, పనిలోపని గా నీ తాత పందులు, ఎలుకలు పట్టుకుని తోలు తీసి తెల్లోళ్ళకు అమ్మేవాడు అనే అర్దం కూడా వచ్చేటట్లు గా నేమో అని నా అనుమానం అన్నాడు 😀
Thursday, August 20, 2020
ఎవడిది కులగజ్జి..!?
ఎవడిది కులగజ్జి..!? అంటూ మిత్రుడు నవీన్ ముఖపుస్తకం గోడ మీద ఇవ్వాళ అడిగిన ప్రశ్నలు.
ఇటీవలే వరసగా జరిగిన కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తే...
మే 7, 2020: ఈ దశాబ్దానికే డెడ్లిఎస్ట్ పేలుడు అనదగిన LG Polymers కేసులో "సురుకంటి రవీందర్ రెడ్డి"ని అరెస్టు చేసారా ఇంతవరకు!?
జూన్ 27, 2020: SPY Agro Industries ఆమోనియా గాస్ లీక్ కేసులో "సజ్జల శ్రీధర్ రెడ్డి"ని అరెస్ట్ చేశారా!?
జూన్ 29, 2020: Sainor Life Sciences బెంజీన్ గాస్ లీక్ కేసులో "కోటి రెడ్డి, బ్రహ్మా రెడ్డి"ని!?
జులై 13, 2020: రాంకీ సాల్వెంట్స్ పేలుడు కేసులో "అయోధ్య రామి రెడ్డి"ని!?
చరిత్ర కూడా కొంచెం తరచి చూస్తే...
ఏప్రిల్ 22, 2014: సరైన ఆధారాలు లేవు అనే కారణంగా జస్టిస్ L. నరసింహా రెడ్డి, ఆగస్ట్ 6 1991 నాటి చుండూరు దళితుల ఊచకోత కేసులో "మల్లిఖార్జున రెడ్డి" సహా 21 మంది లైఫ్ సెంటెన్సీలు, మరో 35 ఖైదీలని విడిచి పెట్టారు. ఈరోజుకీ ఒక్కళ్ళు జైల్లో లేరు, దళితులు నోరు విప్పటానికి వెనకాడతారు!
ఆగస్టు 15, 2008: "గౌరు వెంకట్ రెడ్డి" అనే, సెప్టెంబర్ 19, 1995 నాటి తెలుగుదేశం లీడర్ల జంట హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని "కనికరించి క్షమాభిక్ష" పెట్టి రిలీజ్ చేసింది వైయెస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం!
పై సంఘటనల్లో ఎక్కడా వీళ్ళకి కులరంగు కనపడదు గానీ... కులమత ప్రాంతీయ భావాలకి అతీతంగా పనిచేసి, దాదాపు 10,00,000 గుండె జబ్బు కేసుల్లో, 99% మించి సక్సెస్ రేట్ తో, ట్రీట్మెంట్స్ నిర్వహించిన ప్రముఖ కోస్తాంధ్ర డాక్టర్ గారి పేరుకి లేని "చౌదరి తోక" తగిలించి, ఒక ప్రమాద ఘటనకి బాద్యుడ్ని చేసి, సంబంధం లేని ఇంకొందరు డాక్టర్లని మీడియా రొచ్చులోకి లాగి పరువు తీసి, మొత్తంగా ఒక కులానికి అపకీర్తి ఆపాదించాలని చూస్తున్నారే ఈ పేటీఎం కులవర్కర్లు.. జనాలు ఎర్రి గొఱ్ఱెల్లా చూస్తూ కూర్చుంటారు అని భ్రమపడుతున్నారేమో!
#WeSupportDoctorRamesh
Monday, July 20, 2020
నాలో నేను - నాలో మహా మేత
హమ్మయ్య ఎలా నా గంధపు చెక్కల దొంగ వీరప్పన్ నాలో నేను పుస్తకం కరోనా టైం లో సంపాదించాలి అని మన భండారు శ్రీనివాసరావ్ గారి కంటే ఎంతో దిగులుగా బాధపడుతూ ఉంటె దాని PDF పరిగెత్తుకుంటూ Whatsapp లో వచ్చేసింది, ఆ పుస్తకాన్ని సమీక్షించించే బాధ లేకుండా, కొన్ని స్మూక్ష సమీక్షలు (నానీల టైపు అన్నమాట) కూడా ముఖపుస్తకం లోను, WhatsApp లలో నూ వెంటనే వచ్చేసినాయి.
అవి మీకోసం ఇక్కడ.
హెచ్చరిక: మీరు పచ్చరంగు ఫోబియా ఉన్నవాళ్లు, సాక్షి మాత్రమే చదివే జ్ఞానవంతులు, న్యూట్రల్ ముసుగు లో ఉన్న జాణలిస్ట్ లు అయితే దయచేసి ఇది చదివి మనసు పాడుచేసుకోకండి. ఆ తరువాత బస్తాడు మైదాపిండి కలిపిన బ్లీచింగ్ పౌడర్ జల్లుకొని, ఓ మరకాం పేరాసిటిమాల్ బిళ్ళలు మింగాల్సి ఉంటుంది.
1. నవీనరెడ్డి గోడ నుండి:
ఓ రోజు గంధపుచెక్కల దొంగ వాళ్ళ అమ్మతో :
ఎందుకమ్మా ఈ మనుషులు జాలి దయ లేకుండా ఏనుగులను చంపేస్తూ గంధపు చెట్లను నరికేస్తున్నారు జీవహింస పాపం, దొంగతనం నేరం కదా అమ్మ అని అన్నాడంట.
నాలో నేను వీరప్పన్ ఆత్మకథ లో ఈ విధంగా రాసుకుంది వాళ్ళ అమ్మ 😜
ఇక వాట్సాప్ లో వచ్చిన వి.
2.
రద్దుల రంగన్న: అరే జఫ్ఫా లు , అమ్మ పుస్తకం చదివారు కదా ఎలా ఉంది?
కుల్జఫ్పా: సేం టు సేం, యాస్ ఇటీస్ గా ఉంది అన్నా.
రద్దుల రంగన్న: అంటే ???
కుల్జఫ్పా: అదే అన్నా, మన కుల పేపర్లో మన తబలా వాయించినట్టు, మన కుల వెబ్సైట్లలో మన డ్రమ్స్ కొట్టుకున్నట్టు, మన కుల్జఫ్పాలు మన గజల్స్ పాడినట్టు!
😁😁😁
3. అవి బాబు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు. ఒకరోజు తన స్నేహితుడు పరీక్ష పేపర్లు దొంగిలించి తన వద్దకు వస్తే పేపర్ లీక్ చేయడం తప్పు అని చెప్తూ ఉండగా స్కూలు సిబ్బంది బాబుకు కూడా భాగస్వామ్యం ఉంది అనుకోని పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. తన పలుకుబడిని వాడే అవకాశం ఉండి కూడా చట్టాన్ని గౌరవించి బాబు వరం పాటు స్టేషన్ లో ఉన్నాడు.
విషయం తెలిసి వాళ్ళ తాత గారి ఛాతి 15 అంగుళాలు ముందుకు వచ్చింది. పెద్దాయన హృదయం గర్వంతో నిండిపోయింది.
అప్పటి నుండి నేటికీ కూడా తాను చేయని తప్పుకు చట్టాన్ని గౌరవించి శిక్ష అనుభవించడం బాబుకు అలవాటు గా మారింది. 😜😜😜
4.
5.
7.
నేనయితే కళ్ళలో వత్తులు వేసుకొని ఈ పుస్తకం కోసం ఎదురుచూసిన జాణలిస్ట్ ల రివ్యూ ల కోసం వెయిటింగ్ 🤣🤣
కొసమెరుపు: వాళ్ళ సొంత ప్రెస్ లు, పేపర్ లు ఉండగా authentic గా ఉండటం కోసం మమ్మలను పబ్లిష్ చేయమనడం ఎందుకు? చేయించి PDF లను ముందే రిలీజ్ చేయించటం ఎందుకు? జఫ్ఫా 420 తెలివితేటలు కాకపొతే అంటూ ఆ పబ్లిషర్ ఒకటే గొడవ అని అగ్రహారం లో టాక్.
అవి మీకోసం ఇక్కడ.
హెచ్చరిక: మీరు పచ్చరంగు ఫోబియా ఉన్నవాళ్లు, సాక్షి మాత్రమే చదివే జ్ఞానవంతులు, న్యూట్రల్ ముసుగు లో ఉన్న జాణలిస్ట్ లు అయితే దయచేసి ఇది చదివి మనసు పాడుచేసుకోకండి. ఆ తరువాత బస్తాడు మైదాపిండి కలిపిన బ్లీచింగ్ పౌడర్ జల్లుకొని, ఓ మరకాం పేరాసిటిమాల్ బిళ్ళలు మింగాల్సి ఉంటుంది.
1. నవీనరెడ్డి గోడ నుండి:
ఓ రోజు గంధపుచెక్కల దొంగ వాళ్ళ అమ్మతో :
ఎందుకమ్మా ఈ మనుషులు జాలి దయ లేకుండా ఏనుగులను చంపేస్తూ గంధపు చెట్లను నరికేస్తున్నారు జీవహింస పాపం, దొంగతనం నేరం కదా అమ్మ అని అన్నాడంట.
నాలో నేను వీరప్పన్ ఆత్మకథ లో ఈ విధంగా రాసుకుంది వాళ్ళ అమ్మ 😜
ఇక వాట్సాప్ లో వచ్చిన వి.
2.
రద్దుల రంగన్న: అరే జఫ్ఫా లు , అమ్మ పుస్తకం చదివారు కదా ఎలా ఉంది?
కుల్జఫ్పా: సేం టు సేం, యాస్ ఇటీస్ గా ఉంది అన్నా.
రద్దుల రంగన్న: అంటే ???
కుల్జఫ్పా: అదే అన్నా, మన కుల పేపర్లో మన తబలా వాయించినట్టు, మన కుల వెబ్సైట్లలో మన డ్రమ్స్ కొట్టుకున్నట్టు, మన కుల్జఫ్పాలు మన గజల్స్ పాడినట్టు!
😁😁😁
3. అవి బాబు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు. ఒకరోజు తన స్నేహితుడు పరీక్ష పేపర్లు దొంగిలించి తన వద్దకు వస్తే పేపర్ లీక్ చేయడం తప్పు అని చెప్తూ ఉండగా స్కూలు సిబ్బంది బాబుకు కూడా భాగస్వామ్యం ఉంది అనుకోని పోలీస్ స్టేషన్ లో పెట్టించారు. తన పలుకుబడిని వాడే అవకాశం ఉండి కూడా చట్టాన్ని గౌరవించి బాబు వరం పాటు స్టేషన్ లో ఉన్నాడు.
విషయం తెలిసి వాళ్ళ తాత గారి ఛాతి 15 అంగుళాలు ముందుకు వచ్చింది. పెద్దాయన హృదయం గర్వంతో నిండిపోయింది.
అప్పటి నుండి నేటికీ కూడా తాను చేయని తప్పుకు చట్టాన్ని గౌరవించి శిక్ష అనుభవించడం బాబుకు అలవాటు గా మారింది. 😜😜😜
4.
5.
6.
7.
నేనయితే కళ్ళలో వత్తులు వేసుకొని ఈ పుస్తకం కోసం ఎదురుచూసిన జాణలిస్ట్ ల రివ్యూ ల కోసం వెయిటింగ్ 🤣🤣
కొసమెరుపు: వాళ్ళ సొంత ప్రెస్ లు, పేపర్ లు ఉండగా authentic గా ఉండటం కోసం మమ్మలను పబ్లిష్ చేయమనడం ఎందుకు? చేయించి PDF లను ముందే రిలీజ్ చేయించటం ఎందుకు? జఫ్ఫా 420 తెలివితేటలు కాకపొతే అంటూ ఆ పబ్లిషర్ ఒకటే గొడవ అని అగ్రహారం లో టాక్.
Tuesday, June 2, 2020
మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు - This Too Shall Pass

జనాలు ప్రక్కన కనిపించే ఈ నాలుగు ముక్కలు ప్రస్తుతం అందరూ గుర్తెరుగుతే బాగుండు. ఎవడి వాదన వాడిది. కామ్ గా ప్రొటెస్ట్ చేస్తుంటే ఎవడు పట్టించుకొంటున్నాడు అనేది ఒకడి బాధ, జీవితాంతం కష్టపడి నిర్మించుకున్న నా వ్యాపారాలని ధ్వసం చేసే హక్కు మీకెవరు ఇచ్చారు అనేది ఇంకొకడి వ్యధ.
ఏది ఏమయినా, Rodney King incident తరువాత అంత ఇంటెన్సిటీ చూస్తున్నది ఇప్పుడే. జరిగింది తప్పే, తప్పు చేసినవాళ్లుకు శిక్ష పడుతుంది అన్న నమ్మకం వ్యవస్థలు ఇవ్వలేకపోవటం దురదృష్టం. దాని ఫలితం ఇది. హింసాత్మకం గా మారటానికి, సరైన లీడర్షిప్ లేకపోవటం ఇంకోకారణం. వాళ్ళ వ్యాపారాలను వాళ్ళు తగలెట్టుకోవటం ఏమంత తెలివిగలపనో వాళ్ళకే తెలియాలి.
pc: KTSM ఈ టైం లో అదృష్టం కొద్దీ ఈ ఊరు Hispanic town
PS: ఈ గొడవలతో బాగుపడుతున్న వ్యాపారాలు ఏవయ్యా అంటే, తుపాకులు అమ్మే షాపులు. ఆ పైన ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు.
PS: ఈ గొడవలతో బాగుపడుతున్న వ్యాపారాలు ఏవయ్యా అంటే, తుపాకులు అమ్మే షాపులు. ఆ పైన ప్రైవేట్ సెక్యూరిటీ ఇచ్చే వాళ్ళు.
ఇక ఇక్కడఉంటున్న ఇండియన్స్ పరిస్థితి: దురదృష్టవశాత్తు, మనం నల్లోళ్ళకు తెల్లోళ్ళము, తెల్లోళ్ళకు నల్లోళ్ళము కాబట్టి కాస్త బయటకు వెళ్ళినప్పుడూ, వ్యాపారాల లో ఉన్నవారు రాబోయే కొద్ది రోజులు జాగ్రత్త గా ఉండటం బెట్టర్.
Tampa లో ఓ ఇండియన్ బంగారుషాపు ఉన్న కాంప్లెక్స్ దృశ్యం:
Friday, May 29, 2020
అయ్యయ్యొ ఇంత అన్యాయమా బ్లు జఫ్ఫా లకు!
ఏమిటి, హైకోర్ట్ ఎలెక్షన్ కమీష్నర్ పదవీకాలాన్ని తన ఇష్టమొచ్చినట్లు మార్చుకొనే వెసులుబాటు లేదందా? ఇలా అయితే ఎట్లా ఏడుపుముక్కలా? అర్జెంట్ గా నువ్వు శతకోటి సలహాదారులలో ఒకడిగా చేరిపోవాల్సిందే, లాభం లేదు.
ఇక పచ్చ తమ్ముళ్ళు ఇదేదో తమ గొప్ప విజయమని కాలర్లు ఎగరేయక్కర్లలేదు. ఎందుకంటే ముందుగా దానిమీద కోర్ట్ కు వెళ్ళింది బి.జె.పి. నాయకులు. తె.దె. వాళ్ళు కాదు.
ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎప్పుడూ తె.దె. కు సప్పోర్టర్ ఏమీ కాదు. తాను గవర్నర్ సిఫారుసు తో నియమితుడు అయ్యి వచ్చి రాగానే "ఛీప్ సెక్రటరీ" ని అలాగే "ఇంటిలిజెన్స్ DIG" ని మార్చినది మర్చిపోకండి, అంతే కాదు మొన్నటికి మొన్న నామినేషన్లు వేయనీయకుండా కేండిడేట్ లను అడ్డుకొని, కొన్ని చోట్ల రక్తం వచ్చే లాగా కొట్టి మరీ, ఏకగ్రీవాలు చేసుకొంటే, వాటి క్లిప్పింగ్స్ కొన్ని విడియో లలో వచ్చినప్పటికి, ఆ ఏకగ్రీవాలను కేన్సెల్ చేయాలని ప్రతిపక్షాలు మొత్తుకొన్నా, అవి అలానే ఉంటాయి అన్న మాట మర్చిపోకండి. ఇప్పుడు ఉంచుతాడో లేదో తెలియదు.
రాజకీయాలలో పేరడీ ఏమిటి అంటే, తాము ఎంతో సప్పోర్ట్ చేసిన రాజకీయ పక్షం చేతిలో, LV సుబ్రహ్మణ్యం గారు, నిమ్మగడ్డ రమేష్ లు అవమానింపబడితే, వారిని తీవ్రం గా విమర్శించిన తె.దె. పార్టీ వారికి సానుభూతి తెలపాల్సి రావటం.
చూద్దాం మన జలగన్నాయ్ దీనిమీద కూడా సుప్రీం కోర్ట్ కు వెళ్తాడేమో! వెళ్ళాలనే ఆశిస్తున్నా? ఇంతకీ ఎన్నికలు పెడతానికి రేడీ గా ఉండండి అని లాక్డౌన్ లో కూడా ఆఘమేఘాల మెద క్వారెంటీన్ లాంటివి పాటించకుండా వచ్చిన మాజీ న్యాయమూర్తి కనగరాజ్ గారు ఎక్కడ? అంత పెద్ద న్యాయమూర్తి ఆయనకు తెలియదా, ఈ నిర్ణయం కోర్ట్ లలో నిలబడుతుందో లేదో అని? ఇంతకీ ఆయన ఆ రోజు నుండి ఎందుకు కనబడకుండా పోయాడు? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా సుప్రీం కోర్ట్ కు వెళ్ళొచ్చా?
చివరాఖరు గా, Dr.సుధాకర్ తరుపున వాదించినందుకు లాయర్, మాజీ న్యాయమూర్తి కూడా అయిన శ్రావణ కుమార్ మీద పెట్టినట్లు ఇప్పుడు జంధ్యాల శంకర్ మీద కూడా కేసులు కట్టిస్తాడా లేదా మా జలగన్న? ఇంతకీ బ్లాగులలో వై.చి. పి. రెసిడెంట్ లాయర్ శ్రీ ఏడుపుముక్కల గారి కామెంట్ ఏమిటో దీనిమీద? ఏమిటో జలగన్న దెబ్బకు బోలెడు క్వొచ్చన్లు బుర్రకు 🤣🤣
Subscribe to:
Posts (Atom)