Sunday, January 11, 2026

చిన్న జీవి లేటెస్ట్ సినిమా, నేను చూసిన, విన్న కామెంట్స్ ఇప్పటివరకు!

 1. Boss is back కాదు, ఇది Loss is back అయిపోయింది. 

2. ఇక మిగిలింది రాజమౌళి నే గా , తొందర్లోనే  డిన్నర్ కి పిలుస్తాడేమో! 

3. నాన్న అంటే ఎలా ఉండాలి అని సినిమా లో పిల్లలు వీడిని అడుగుతారు ఎంటి? శ్రీజ కి వీడే తండ్రి అని తెలియద ఈ సినిమా లో పిల్లలకి?

4. బాసు బాసు అని ఎప్పుడు మొదలెట్టారో  స్కూల్ లో హెడ్ మాస్టర్ లా ఫీల్ అయ్యాడు ....ముడతలు పడ్డ మొహం లో ఎక్స్ప్రెషన్ ఎట్టా వచ్చుద్దయ్య

5. Book my show లో టికెట్స్ కొనుక్కొని సినెమా చూసి, చూసిన వాళ్ళు రివ్యూ లు ఇవ్వకూడదని వెళ్లి స్టే తెచుకొన్నప్పుడే అర్ధం అయ్యింది,  ఈ చిన్నజీవికి ఎంత నమ్మకముందో సినిమా మీద అని, లేక తాను వెనక ఉండి చేసిన వెధవపనులు తిరిగి తన వరకు వస్తాయేమో అన్న భయమో!  ఇంత పిరికి జీవి ఏమిటి రా బాబు?

6. ఇక ఇప్పుడు మిగిలింది దగా శంకర్ ఆరోగ్యం బాలేదని ఆసుపత్రి లో చేరి సింపతీ కొడితే ఏమయినా ఉపయోగం ఉంటుంది అంటారా?

7. ఈ గారు కంటే ఆ సాబ్ గారే బెట్టర్! 

8.  అసలు ఆ వెంకీ ఎందుకు వచ్చాడో ఏందో అర్ధం కాలేదు, పెళ్లి చూపులు ఏంది సాయంత్రం కి దాన్ని వదిన అనడం ఏంది, ఆ బొమ్మల ఫ్లాష్ బ్యాక్ ఏంది?  అసలు కథ ఏంది సామి? - ఇప్పుడే సినిమా చూసి వచ్చిన ఓ వీర ఫంకా 

9. ఈ వయసులో మూతికి ప్లాస్టిక్ సర్జరీ లు అవసరమా? ఉన్న మొఖం కూడా పాడు అయిపోయింది పాపం  - ఓ లేడీ డాక్టర్ ఫంకా 




Tuesday, September 30, 2025

చిన్నజీవి యొక్క చిన్న సినిమా!





పైన సినెమా చూసిన తరువాత మా వైచిపి మిత్రుడు కు ఫోన్ చేసి, ఏమిటి భయ్యా ఇక్కడ సినెమా లో క్లియర్ గా చిన్నజీవి అడుక్కొంటూ ఉన్నాడు కదా అంటే,  ఈ చిన్న సినెమా కి కథ గురించి చెప్పుకొచ్చాడు.  

"ఆ కథ వ్రాసింది అప్పట్లో జలగన్నకు కళ్ళు/చెవులు అన్నీ అయిన నిరంజన్ రెడ్డి,  

ముంబాయి లో హీరో లు సినిమా స్టార్ ల నీ పెళ్ళిళ్ళకి ఫంక్షన్ లకి బుక్ చేసుకుంటారు. వీళ్ళు పేమెంట్ తీసుకొని తమ ట్రూప్ నీ తీసుకొని  వెళ్ళి ఆ కాసేపు అక్కడ డాన్స్ లు అవీ వేసి కుళ్ళు జోకులు నాలుగు వేసి కాసేపు పిలిచిన వాళ్ళని పొగిడి మాలిష్ చేసి వస్తారు. ఆ తర్వాత వీళ్ళని పిలిచిన వాళ్ళు ఆ వీడియో లు ఫోటో లు పంచి తమ సోషల్ స్టేటస్ , సమాజం లో లెవెల్ పెన్చుకుంటారు. 

 చిరంజీవి గాడి నీ కూడా అలా సెట్ చేసి... స్క్రిప్ట్ కూడా మా వాళ్ళే (నిరంజన్ రెడ్డి) ఇచ్చారు.  మా వోడు (జలగన్న) పెద్ద హీరో ల తో ఇలా అడిగించుకోవడం అన్నీ చూపించి ఈ సినిమా స్టార్ ల కన్నా సూపర్ స్టార్ అనిపించు కోవచ్చు అన్నా అని చెప్పి  ఆ నిరంజన్ రెడ్డి గాడు  పైసలు కొట్టేసి  ఈ చిరంజీవి ని సెట్ చేసాడు.  కొట్టేసిన పైసలు చిరంజీవి, నిరంజన్ పంచుకొన్నారు. పాపం మిగతా హీరో లు బుక్ అయ్యారు. తీసుకొన్న పైసలకు ఆ చిరంజీవి అలా ఆ రోజు న్యాయం చేసాడు. ఆ వీడియో ను బయటకు వదిలి నిరంజన్ రెడ్డి తాను నొక్కేసిన పైసలకు న్యాయం చేసాను అనుకొన్నాడు అంటూ. "


కొసమెరుపు: ఇంత స్పష్టం గా బ్రతిమాలాడటం కనబడుతుంటే,  సైకో అన్నందుకు వైచిపీ PayTm ల కంటే,  అక్కడ ఎవడూ గట్టిగా అడగలేదు అన్నాడు అని బాలకృష్ణ మీద  చిన్నజీవి  యూత్  పేరుతొ ముసలి అంకుల్స్ గుడ్డలు  చించుకోవటం ఏదయితో ఉందో 🙏




Monday, July 28, 2025

జగన్‌కు బాబు సహకారం!

 జగన్‌కు బాబు సహకారం, చూస్తుంటే నిజమే అనిపిస్తుంది!

హూ కిల్డ్‌ బాబాయ్? ప్రతి ఎన్నికల సభలో చంద్రబాబు వేసిన ప్రశ్న ఇది. 
ఎన్నికలు జరిగి ఏడాది గడిచింది. హూ కిల్డ్‌ అనే సమాధానం చెప్పవలసిన ముఖ్యమంత్రి ఆ విషయమే మరిచిపోయాడు.

అవినాష్‌రెడ్డి అరెస్ట్‌కు సిబిఐ అధికారులు కర్నూలు వెళ్తే, మొత్తం పోలీసు యంత్రాంగం అడ్డం నిలబడింది. ఇదేమి అరాచకమని గోల చేశాడు చంద్రబాబు.
ఈ సంవత్సర కాలంలో అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ అనే ప్రయత్నమే చేయలేదు.

స్మార్ట్‌ మీటర్‌ అంటే రైతు మెడకు ఉరితాడు అని ఉద్యమం చేసింది తెలుగుదేశం పార్టీ. అధికారంలోకి రాగానే స్మార్ట్‌ మీటర్లు బిగించే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కమ్యూనిస్టులు తప్ప మరొకరెవరూ పట్టించుకోవడం లేదు.

షిర్డి సాయి ఎలక్ట్రికల్‌ కంపెనీ విద్యుత్‌ శాఖను దోపిడీ చేస్తున్నదని, తెలంగాణాకు 80వేల రూపాయల ధరకు సరఫరా చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆంధ్రలో రెండు లక్షల రూపాయల ధరకు కొన్నారని తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున ఆందోళన చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 2 వేల కోట్ల రూపాయల విలువైన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర పరికరాలు, అదే ధరలకు కొన్నది చంద్రబాబు ప్రభుత్వం.

మద్యం కుంభకోణంపై దర్యాప్తుకు ఫిబ్రవరిలో సిట్‌ నియమితమైంది. దానిలో కీలక పాత్ర అని జగమంతా తెలిసిన పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డిని ఇప్పుడు అరెస్ట్‌ చేశారు. ఈ ఆరు నెలల వ్యవధిలో ట్రైల్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలలో బెయిల్‌ కోసం ప్రయత్నం చేశాడు మిధున్‌రెడ్డి. ఎక్కడ ఉపశమనం దొరకని పరిస్థితిలో అరెస్ట్‌ జరిగింది.
మిధున్‌రెడ్డికి ఇంతకాలం అవకాశాలు ఇవ్వడం వెనుక రాజకీయ లాలూచీతనం లేదని భావించగలమా?

తాడేపల్లిలోని జగన్‌ ఇంటి ప్రహరీకి కోట్లు ఖర్చు పెట్టి కంచె వేశారు. మరికొన్ని కోట్ల రూపాయల విలువైన ఫర్నీచర్‌ కూడా వుంది. పాతిక లక్షల విలువ కూడా చేయని ఫర్నీచర్‌ తిరిగి ఇవ్వలేదని కోడెల శివప్రసాద్‌ మీద చోరీ కేసు పెట్టాడు జగన్‌. దానితోనే ఆయన ఆత్మ హత్య చేసుకొన్నాడు. కానీ కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తిని తన వద్దే పెట్టుకొన్న జగన్‌ జోలికి వెళ్లలేక పోతున్నాడు చంద్రబాబు.కనీసం ఆ వస్తువులు వెనక్కు తెప్పించలేదు. 

కరేడులో ఇండోసోల్‌ కంపెనీ జగన్‌ బినామీ అని, దానికి వేల ఎకరాల భూమి ఇవ్వడానికి లేదని ఎన్నికల ప్రచార సభలలో ఆవేశపూరితంగా మాట్లాడాడు చంద్రబాబు.
ఇప్పుడు జగన్‌ ఇస్తానన్న దానికి రెట్టింపుగా, 8వేల ఎకరాల భూమి ఇస్తున్నాడు. 

అప్పుడు, ఇప్పుడు కూడా అది జగన్‌ బినామీ కంపెనీ. ఇదేమి అన్యాయమని కొందరు మంత్రులు క్యాబినెట్‌ సమావేశంలో అభ్యంతరం చెప్తే, నోరు మూసుకోమని గద్దించాడు.

జగన్‌ హయాంలో విద్యుత్‌ శాఖ అధికారిగా వేల కోట్ల దోపిడీకి సహకరించిన ఐఎఎస్‌ అధికారికి ఛీఫ్‌ సెక్రటరీ ప్రమోషన్‌ ఇచ్చాడు చంద్రబాబు. చేసిన పాపాలన్నీ ఆ ఒక్క పదోన్నతితో తుడిచి పెట్టుకపోయాయి.
జగన్‌తో అంటకాగిన చాలామంది అధికారులు ఇప్పుడు చంద్రబాబు అంతరంగికులుగా మారారు. 

ఎన్నికల సమయంలో ఫోన్‌ చేసినా బదులు చెప్పలేదని మేఘా కృష్ణారెడ్డి మీద రుస రుస లాడాడు చంద్రబాబు. కానీ ఇప్పుడు అదే మేఘా కృష్ణారెడ్డి కోసం బనకచర్ల ప్రాజెక్ట్‌ ప్రతిపాదనను ఆచరణలో పెట్టడానికి ఢిల్లీకి వెళ్లి, ప్రయత్నం చేస్తున్నాడు. 

ఇట్లా చెప్పుకొంటూ పోతే వంద ఉదాహరణలు కన్పిస్తున్నాయి. వీటి భావమేమి తిరుమలేశా? 

ప్రతి తెలుగుదేశం కార్యకర్త మనసును తొలుస్తున్న ప్రశ్న ఇది.


మద్యం కుంభకోణంపై దర్యాప్తు, వైకాపా నాయకులను వరసబెట్టి అరెస్ట్‌ చేయడం, జగన్‌ ఒక క్రిమినల్‌, జాగ్రత్తగా వుండాలని చంద్రబాబు తరచు చేస్తున్న ప్రకటనలు, ‘సాక్షి’ పత్రికలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న తీరు చూస్తే, రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న అభిప్రాయం ప్రజలలో వుంది. 

జగన్‌ను అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం కూడా జోరు నడుస్తూ వుంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన వందలాది కేసులు, అరెస్టులలో నేరుగా జగన్‌కు నొప్పి కల్గించే అంశం ఒక్క మద్యం కుంభకోణం మాత్రమే. 

తతిమావన్నీ ఆ పార్టీ నేతలు, వారితో అంట కాగిన అధికారులకు పరిమితం. ఎక్కడైతే జగన్‌ స్వయంగా బాధపడతాడో, అక్కడ ప్రభుత్వం చాలా మృదువుగా వ్యవహరిస్తున్నది. ఈ ఏడాది కాలంలో జరిగిన పరిణామాలలో దీన్ని విశ్లేషించినా అర్ధమయ్యే నిజమిది. 

మేఘా కృష్ణారెడ్డి, షిర్డి సాయి విశ్వేశ్వరరెడ్డి వంటి బడా సంపన్నులు అటు చంద్రబాబు, ఇటు జగన్ల మధ్య వారధి వలె పని చేస్తున్నారన్న అనుమానం సర్వత్రా వ్యక్తమౌతున్నది. ఈ సంపన్నులు అప్పుడు జగన్‌ హయాంలో చేసిన దోపిడీల జోలికి చంద్రబాబు వెళ్లడం లేదు. 

పైగా ఇప్పుడు కూడా వారు రెట్టించిన ఉత్సాహంతో ప్రజాధనం పీల్చుకొని తినే అవకాశం కల్పిస్తున్నారు. దీని అర్ధం రేపు ఒకవేళ జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ దోపిడీ వూసెత్తడని. 

ఇతరత్రా ఎట్లా నడచుకొన్నా, కనీసం వైఎస్‌ వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి వుంటే, ఇవన్నీ అపనిందలని కొట్టిపారేయడానికి ఆస్కారం వుండేది. 

 దానితోపాటు జగన్‌ ఏ కోర్టు విచారణకు హాజరు కాకున్నా, న్యాయశాఖ, పిపిలు మౌనంగా వుండిపోవడం అనుమానాలకు మరింత ఊతమిస్తున్నది. 

సిబిఐ కేసులు సరే, కోడి కత్తి శీను కేసుకు కూడా జగన్‌ హాజరు కావడం లేదు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అదేమని ప్రశ్నించడం లేదు.  

సాధారణ వ్యక్తులు ఒక వాయిదాకు రాకున్నా అరెస్ట్‌ వారెంట్‌ ఇచ్చే న్యాయస్థానాలు జగన్‌కు మాత్రం ఏళ్ల తరబడి మినహాయింపు ఇస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఈ దురన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం లేదు. దీని భావమేమి? 


చంద్రబాబు, జగన్‌లు పైకి మాత్రం బద్ధ శత్రువులుగా ప్రజలను నమ్మించే ప్రకటనలు చేస్తూ, అంతర్గతంగా ఒకరికొకరు సహకరించుకొనే వైఖరితో రాజకీయం చేస్తున్నారని ప్రజలు నమ్మడానికి చాలా ఆధారాలు కన్పిస్తున్నాయి...

పైన వ్రాత , జమీన్ రైతు పత్రిక  దోలేంద్ర ప్రసాద్ గారు. 

Monday, July 7, 2025

మళ్ళీ ఈ తెలుగు నేలలో మాత్రం పుట్టకు మహా మేతా🙏

 అనంతలో లేపాక్షి భూములు, ఓబుళాపురం గనులు, ఎంఎల్ఏ హత్య!

కడపలో బ్రాహ్మిణి స్టీల్స్ స్వాహాలు!

శ్రీకాకుళంలో కొవ్వాడ కాల్పులు!

విశాఖలో బీచ్ సాండ్!

ఖమ్మంలో ముదిగొండ కాల్పులు!

ప్రకాశం, గుంటూరు తీరప్రాంతం లో వాన్ పిక్ భూములు!

మహబూబ్ నగర్లో జడ్చర్ల సెజ్ భూములు!

రంగారెడ్డిలో ఔటర్ మెలికలు!

హైదరాద్ లో పంజాగుట్ట ఫ్లై ఓవర్ కమిషన్లు!

గుంటూరు లో సరస్వతి సిమెంట్స్!

కృష్ణాలో అయేషామీరా హత్య మేనేజ్మెంట్ లాంటి ఘాతకాలు!

వైజాగ్లో ఫార్మా భూములు 

అన్నిటికీ మించి ఒక “#జాతిరత్నాన్ని (రాచ కురుపు)ఈ రాష్ట్రం మీదకు రుద్దిన… 

మహా మేతా ….. తెలుగు నెలంతా నీ అడుగు జాడలే!

ఎన్ని వేల కిలోమీటర్లు అడుగులు వేశావో అంతకు రెట్టింపు పైన భూములు కబ్జాలు చేయించి ఈ తెలుగు రాష్ట్రాలకు కబ్జాల తెగులు పట్టించిన ఒకేఒక్క మహామేత…

తెలుగు నేలంతా నీ అడుగుల #బురద ఇంకా పోలేదు రాజన్నా… 

ఆ బురదకి నీ కొడుకు #మురుగు కూడా తోడై

గంజాయి,చీప్ లిక్కర్,బ్లేడ్ బ్యాచ్ లతో జనాలు హద్దుల్లేని సంతోషంతో వుండేవారు ఏడాది  కిందటి వరకు….ఇవన్నీ సూడకుండా పీస్ పీస్ అయిపోయి యాడకి బోయినావు రాజనాలన్న!

..

యాడ పుట్టినా ఓకే కానీ మళ్ళీ ఈ తెలుగు నేల మీద మాత్రం పుట్టకు రాజనాలన్నా... !!





Thursday, May 8, 2025

పావలాయిజం అంటే చెవి కోసుకొనే భక్తులకోసం!

పావలా లో ఉన్న రెండు బేడ లు కొట్టేసుకొంటూ ఉంటే బహు చూడముచ్చటగా ఉంది🤣🤣, చూడండి, ఆనందించండి.  పావలా భక్తులు ఎవరయినా ఈ అరాచకానికి వివరణ ఇస్తే చూడాలని ఉంది! 





Tuesday, March 18, 2025

పచ్చ తమ్ముళ్లు ఇప్పుడేమంటారు?

షిర్డీ సాయి ఎలెక్ట్రికల్స్ మీద  ప్రతిపక్షం లో ఉండగా తెదేపా పార్టీ సంధించిన ప్రశ్నలు, లేవనెత్తిన అనుమానాలు ఇవి. సహేతుకమైనవే. 










ఇప్పుడు అదే కంపెనీకి వేల ఎకరాలు కేటాయించారు, ఎలా? అంటే అప్పుడు చేసిన ఆరోపణలు తప్పా? లేక మూటలు అందాల్సినవారికి అందినాయా? 

మా సెంద్రబాబు కడిగిన ముత్యం అని చెప్పుకొని తిరిగే పచ్చ తమ్ముళ్లు దీనిని ఎలా సమర్థిస్తారు? బాబూ, కొడుకులు మూటలు సంపాదించటం లో బిజీగా ఉంటున్నారు, కార్యకర్తలను పట్టించుకోకుండా అనే  జనాభిప్రాయానికి ఇది ప్రూఫ్ కాదా?
 ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అంటూ చొక్కా బటన్స్ విప్పుకొని తిరిగే పవన్ బాబా/ సకలశాఖామంత్రి గా ఫీల్ అయ్యే ఉపముఖ్యమంత్రి , ఆయనను వెన్కవేసుకొచ్చే  కల్ట్ సైనికులు ఇప్పుడేమంటారు? ఇందులో ఆయన వాటా ఎంత?



Saturday, March 15, 2025

జనసేన పూనకాలు!

రాజకీయ పార్టీ మీటింగు లలో,  జనాలుకు పూనకాలు రావటం సహజమే అయినా, సరదాకి వాటి మీద ఓ వైసిపి కి, టీడీపీ కి  చెందిన వాట్సాప్ గ్రూప్ లలో  కామెంట్స్! 


పిఠాపురం లో పవన్కళ్యాణ్ గెలుపు కు కారణం ఎవరూ కాదు (indirect గా వర్మ మీద సెటైర్స్) - నాగబాబు 

పవన్ గెలుపులో వర్మ ప్రమేయం లేదంటే... టీడీపీ గెలుపులో పవన్ ప్రమేయం లేనట్టే గా.. ఇంత సిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు

  ఓట్లు వేయించుకొనే ముందు ఓడ మల్లన, వేయించుకొన్నాక బోడి మల్లన అంటూ ఈ వీడియో, ఈ స్నేక్ బాబు మారడు అంటూ సెటైర్లు 



మనం నిలబడటమే కాకుండా, నాలుగు దశాబ్దాల తెదేపా ను నిలిబెట్టాం - పవన్కళ్యాణ్ 

 స్నేక్ బాబు నోటి విరోచనాలు సంగతి తెలిసిందే, మీ నోటి దూల ఏమిటి? మీరు మీ నోటితో ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఓ పాలి  ఆలకించండి.  ముందు గట్టిగా ఓ అయిదు  నిమిషాలు కుర్చీ  పట్టుకోకుండా నించో లేరు కానీ....  


నెల తక్కువ, బుర్ర తక్కువ బాలుడు ఒకడు ఉన్నాడు...వాడు బలం లేకపోయినా ప్రప నేత హోదా ఇవ్వాలని గోల. వీడు నెల తక్కువ, బుర్ర తక్కువ, సిగ్గు తక్కువ వెధవ. మొదటి సారి ఎమ్మెల్యే గా గెలవగానే, నెక్ట్ ప్రధాని నేనే అనుకుంటూ ఉంటాడు 

పవన్ కళ్యాణ్ పుట్టేప్పుడు మా అమ్మకి నొప్పులే రాలేదు - నాగబాబు  

  వీడు పుటకే భారం అని ఇండైరెక్ట్ గా చెప్పినట్టుంది ఆమె!  

నెలలు నిండకుండా గా పుట్టాడేమో, అందుకేనా మొన్న అసెబ్లీలో నెలతక్కువ వెధవ అని ఎవరో అన్నారు?

పవన్ కళ్యాణ్ అంతే సినిమాల్లో వుంటే ఎన్నో ఆస్కార్ అవార్డ్స్ వచ్చేవి - కొణతాల 

  ఈ మొహానికి  రెండు సుబ్బిరామి రెడ్డి అవార్డ్స్, ఒక సంతోషం అవార్డు ఉన్నాయి...నంది అవార్డే  నే ఔట్ ఆఫ్ క్వశ్చన్ అంటే ఆస్కార్ అంట..!

పవన్ కళ్యాణ్ .. దేశంలో మోడి తర్వాత అత్యంత ప్రజాదరణ వున్న నాయకుడు : పంతం నానాజి

 ఇది వింటే మోడీ bathtub లో కాదు, washbasin లో పడి ఆత్మహత్య చేసుకొంటాడేమో, అయినా మనకెందుకులే అది పువ్వు భక్తులు చూసుకొంటారు. 


 జనాల కామెంట్స్:

రేపు అమరావతి రీ రీ లాంఛ్ సభకు మోడీనీ పిలిచి ఆ రోజు అబ్బా కొడుకులు పంబన్ కళ్యాణం భజన ఎలా చేస్తారా అని వెయిటింగ్....  - ఓ బులుగు తమ్ముడు 

హా, ఏముంది ప్రమాణ స్వీకారం అప్పుడు... చిరుజీవి, పవన్కళ్యాణ్  లు మోడీ చేసిన  రీల్స్ వీడియో కి ఇప్పుడు  నాగబాబు కూడా  కలుస్తాడు ,  ఎర్రి పువ్వు  అబ్బా కొడుకులు... వాళ్ళని చూసి ముగ్గురు మొనగాళ్లు అంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఆనందించటమే ! - ఇంకో బులుగు తమ్ముడు 


సెంద్రబాబు గురించి:

మనం లేదంటాం, రేపు వీలు చూసుకుని పవన్ పెద్దమనసు చేసుకుని ఏమీ ఆశించకుండా మద్దతిచ్చి గెలిపించాడు అని వాళ్ళు చెబుతారు. మనం హౌలే గాళ్లం అవుతాం.  

మనం గొప్పగా ఉండటం అంటే మనం ఒక్కళ్ళమే గొప్పగా ఉండటం కాదు మన చుట్టూ ఉన్నోళ్లని వాళ్ల వాళ్ల స్థాయిల్లో గొప్పగా ఉంచడం కూడా అని ఆయనకి(చంద్రబాబు కు) గుర్తు రాదు. మనకి గుర్తున్నా పెద్దగా తేడా రాదు! - పచ్చ తమ్ముళ్లు 


 చరిత్ర గురించి. 

• 2009 లో చిరంజీవి రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట గెలిచాడు 

• 2009 లో చిరంజీవి ఆత్మ గా చెప్పుకునే సొంత బావమరిది పోటీచేసి ఓటమి 

• 2012 లో చిరంజీవి సొంత పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసి, తను 15 ఓట్లతో గెలిచిన తిరుపతిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ప్రచారం చేస్తే 17 వేలతో ఓటమి

• 2019 పవన్ పోటీచేసిన రెండు చోట్లా ఓటమి

• 2019 నాగబాబు ఎంపీ గా ఓటమి

• 2024 లో టీడీపీ పొత్తుతో పవన్ ఎంఎల్ఏ.

— మనం టీడీపీని నిలబెట్టాం, పవన్ కళ్యాన్ 🙏 - ఓ స్టాటిస్టిక్స్ తమ్ముడు


నా ఆస్తిలో సగం, నా వియ్యంకుడు ఆస్తిలో సగం జగన్ మోహన్ రెడ్డి కాజేసాడు - బాలినేని

 అంటే, ఇప్పుడు చంద్రబాబు గారే న్యాయం చెయ్యాలి. .. పోయిన నా డబ్బు దోచుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వాలి ... అంతేగా 

అక్కడికి వీళ్ళ నాన్న ఏదో ఒంగోలు జమీందారు అన్నట్టు మా నాన్న ఇచ్చిన ఆస్తి అవజేసా అని ఊగిపోతూ చెబుతున్నాడు,  రాజశేఖరెడ్డి, జగన్ రెడ్డి లేకపోతే వీడు ఇప్పటికీ ఒంగోలు లో కిళ్లీ బంకుల దగ్గర సిగరెట్లు కు అడుక్కొంటూ తిరిగేవాడు.  - బులుగు తమ్ముళ్లు 

ఒక రెడ్డితో , ఇంకో రెడ్డి ని తిట్టిస్తూ స్టేజి మీదా ముగ్గురు కాపులు కాళ్ళు ఊపుకుంటావెకిలిగా నవ్వడం అసలేమీ బాగోలేదు  - బులుగు తమ్ముళ్లు 


 ఇలా ఒక కుటుంబంలో వాళ్ళని చీల్చి ఒకరితో ఒకరిని తిట్టిస్తూ, వెకిలిగా నవ్వుతూ కూర్చునే సంప్రదాయం వైఎస్ కుటుంబం చేసేది, ఇప్పుడు వీళ్ళు అందిపుచ్చుకున్నట్టున్నారు!  - న్యూట్రల్ తమ్ముళ్లు 


చివరాఖరగా నా కామెంట్: హనీమూన్ పీరియడ్ పూర్తిఅయినట్లేనా? లేక 2009 లో తెరాస పొత్తు తో తెదేపా బలమయిన స్థానాలు వాళ్లకు ధారపోసి, చివరకు తెలంగాణా లో నామరూపాలు లేకుండా పోవడానికి శంకుస్థాపన చేసుకొన్నట్లు ,  ఆంధ్రా లో కూడా తెదేపా తన ఆఖరి ప్రయాణానికి  శంకుస్థాపన చేసుకున్నారే మో  జనసేన పొత్తు తో,  కాలమే చెప్పాలి. 

ఏది ఏమయినా, స్నేక్ బాబు ఎంట్రీ తో, ఆయన నోటిదూలతో రాబోయే రోజులలో అంత సాఫీ గా మాత్రం జరగదు అని అనిపిస్తుంది. చూడాలి.... 

కొసమెరుపులు: ఎంత  తేలికగా తండ్రి ని తీసుకొచ్చి అలవోకగా అబద్దాలు ఆడుతున్నాడో ఈ వీడియో చూడండి. రాజకీయాలు అన్న తరువాత ఎంతో కొంత క్యాడర్ కోసం B.S. కొడుతారు కానీ, సొంత నాన్న పేరుతొ ఇలా  ఊసరవెల్లి విశ్వరూపం చూపనక్కర్లేదు అనుకొంటా.... 



ఇంకో ఊసరవెల్లి వీడియో compilation, ఈరోజు twitter lo ఓ ప్రక్క DMK, ఇంకో ప్రక్క తమ్ముళ్లు, ఇంకో ప్రక్క PayTm బ్యాచ్,  ... ఆపకుండా ఒకటే వాయింపు... ఈయన్ని ట్రోల్ చేసే వీడియో కి వేలలో లైక్స్,  ఇలానే వాగుతూ ఎదవ అవటం అవసరమా!  ఆఖరికి పాత ట్వీట్స్ డిలీట్ చేసుకోవాల్సిన ఖర్మ పట్టింది. 


హిందీ మీద  ఊసరవెల్లి మాటలు! 



మరికొన్ని videos& screenshots, 








2022 లోనే ఈయన కరెక్ట్ అయినా quote చెప్పాడు. 


మరికొన్ని  కామెంట్స్ SM లో:  





సరదాకి ఇవ్వాళ టెన్నిస్ ఆడుతున్నప్పుడు సంభాషణలు:

బులుగు మిత్రుడు:  అన్నదమ్ములిద్దరూ ఎలా మాట్లాడారో చూశావా!?
పచ్చ మిత్రుడు:  ఉంచుకున్నది ఓ మాట అన్నాసరే పట్టించుకోకూడదు రా..! అవసరం తీర్చేది అదే అని గుర్తెట్టుకోవాలి..!
న్యూట్రల్ మిత్రుడు: ఎవరు ఎవరిని ఉంచుకొన్నారో ముందు క్లారిటీ తెచ్చుకోండి, వెధవ సంత రోజూ చూడలేక సస్తున్నాం😏




Saturday, July 6, 2024

మహామేత, వెంకట్రామిరెడ్డి, APPSC, దాని పర్యవసానం!

మహా మేత జయంతి వస్తుంది, ఎదో ఒకటి చేయాలి/రాయాలి కాబట్టి ఆయన్ను స్తుతిస్తూ (క్రీస్తు సువార్త సభలలో కంటే ఎక్కువుగా)  మన ఎర్నలిస్టులు, PayTm బ్యాచ్ లు  ఎటూ హడావుడి చేస్తారు కాబట్టి, ఆ మహా మేత వ్యవస్థలను బ్రష్టు పట్టించటానికి ఎలా పునాదులు వేసాడో ఓ  మచ్చు తునక! 


Y.వెంకట్రామిరెడ్డి 1975 లో JNTU,Hyd లో లెక్చరర్ గా చేరాడు. 98లో సిబిన్ అతన్ని JNTU యంగెస్ట్ VC గా చేశారు.2005 వరకు రెండు సార్లు ఎక్టెన్షన్ ఇచ్చారు.కులం చూసి దూరం పెట్టడం ఆయనకు వైఎస్ఆర్ కి చేతయినంత గా చేతకాదు! తాను ఎన్నిక కాగానే  అతన్ని తీసుకువచ్చి మహా మేత  వైఎస్ఆర్ APPSC చైర్మన్ నీ చేశారు.2011,Aug వరకు అతనే చైర్మన్(62 ఏళ్లు వచ్చేవరకు).అతని సేవలు మెచ్చి కిరణ్ రెడ్డి UPSC  కి రికమెండ్ చేసాడు.అతను ఇంకో మూడేళ్లు(65 వచ్చేవరకు) యూపీఎస్సీ మెంబర్ గా వర్క్ చేసాడు!!

..

రాష్ట్ర APPSC చరిత్ర లో ఈ వెంకట్రామిరెడ్డి వెధవ చూపినంత కుల నెపోటిజం ఎవడూ చూపలేదు!

2004,2007, 2009,2011 గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలలో  లో O.C కేటగిరీ లో సెలెక్ట్  చేసిన  వారి పొస్ట్స్ బయటకు తీసి వారి " రిటన్ మార్క్స్, ఇంటర్వ్యూ మార్క్స్ " వెబ్సైట్ లో పెడితే వీడి కుల గజ్జి క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది! 
దాదాపు 90% టాప్ కాడర్ పోస్ట్స్ అయిన " డిసి, డీఎస్పీ,సీటీఓ" పోస్టుల్లోని OC కేటగిరీలో సొంత సామాజిక వర్గం పేర్లే కనబడతాయి!!ఇంటర్వ్యూ  లో ఇచ్చే 90 మార్క్స్ కి వీడు వాడి కుల తోకలు ఉన్న వారికి  ఇచ్చిన  మార్క్స్ 84-89. ఆ బ్యాచ్ లో సెలెక్ట్ అయి పదోన్నతి పొందిన వారే పల్నాడు మాజీ ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గుంటూరు కలెక్టర్ వేణుగోపాల రెడ్డి,మాధవి లతరెడ్డి,ఎస్పీ పనసారెడ్డి etc.(కొంతమంది రెడ్లు తెలంగాణ పోయారు.. ఎస్పీ అన్నపూర్ణ రెడ్డి,ఐఏఎస్ హేమలత రెడ్డీ Etc).

మహా మేత  వైఎస్ఆర్ & కో ఇన్ఫ్లుయెన్స్ తో  OC  లలో వ్రాత పరీక్షలో మార్క్స్ దగ్గర పెట్టుకుని మరీ ఎక్కువ మార్కులు వచ్చినవారికి వాళ్ళ కుల తోక లేకపోతె ఇంటర్వ్యూ లో అతితక్కువ అంటే 11-30 మార్క్స్ వేసి తొక్కి మరీ, తోక బ్యాచ్ నీ ముందుకు పట్టుకు వచ్చిన ఘనత ఈ కుల కుష్టు రెడ్డీ గాడిది!

RTI కింద లిస్ట్ అడిగినా కూడా 2009 వరకు పేర్లు లేకుండా నంబర్స్ తో మాత్రమే లిస్ట్ ఇచ్చిన ఘనుడు వాడు... తోక లు బయటపడతాయి అని. HC లో కేస్ లు వేస్తే అప్పటికే ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఉద్యోగాల్లో చేరడంతో  పక్షపాతం కనబడుతోంది కానీ ఈ టైం లో రద్దు చేస్తే సంక్షోభం ఏర్పడుతుంది అని జడ్జిమెంట్ ఇచ్చింది.

బాధితుల క్షోభ కన్నా, బాధ కన్నా .. మోసం చేసి అడ్డదారి లో చేరిన వాళ్ళ హక్కులకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే న్యాయ వ్యవస్థ మనది..ఏటి సేత్తామ్!! 2011లో ఇదే వెంకట్రామిరెడ్డి UPSC లో మెంబర్ అయ్యాడు కిరణ్ రెడ్డీ సిఫార్సు తో!!ఇంకా అక్కడ ఎంతమంది రెడ్ల కి వాడున్న 3 ఏళ్లలో  ఇంటర్వ్యూ లో మ్యానిపులేషన్ చేసి వ్యవస్థ లలోకి చొప్పించాడో!?

.. 

తర్వాత కిరణ్ రెడ్డీ హయాం లో జరిగిన గ్రూప్1పరీక్షల్లో  వచ్చిన ప్రొడక్ట్స్ నే మొన్న EC ట్రాన్స్ఫర్ చేసిన ఒంగోలు ఎస్పీ పరమేశ్వర రెడ్డీ, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర రెడ్డీ,రైతుల మీద దాడి చేసిన డీఎస్పీ మాధవరెడ్డి లు. 

వీళ్ళందరూ అడ్డదారి లో  నియామకాలు పొందినప్పుడు, అడ్డదిడ్డ మైన పనులు,అడ్డగోలు గా  చెయ్యక ఇంకేం చేస్తారు!? 

..

అప్పుడు సరైన చర్యలు తీసుకోకుండా  HC వదిలేయడంతో అదే సీన్స్ ఇప్పుడు రిపీట్ అయ్యాయి!!ఈసారి చైర్మన్ గా వున్న వ్యక్తి 2016 లో CBN  అపాయింట్ చేసిన prof.ఉదయ భాస్కర్ వుండడంతో తమ పనులకి ఎక్కడ అడ్డం పడతారో అని ఆయన్ని సైడ్ చేసేసారు. ఆఫీస్ రూమ్ కూడా తీయకుండా తాళాలు వేసుకునే వాళ్ళు.

వెంకట్రామిరెడ్డి పని సెక్రటరీ సీతారామాంజనేయులు తీసుకున్నాడు! కావలసిన వారికి ఇంటర్వ్యూ లో 75 కి 74.5 మార్క్స్ వేశారు! టాప్ పోస్ట్స్స్  అన్నీ ఇలా  కులకుష్టు రెడ్లతో నింపేసి తర్వాత వారిని అడ్డగోలు పనులకు వాడుకోవడం అలవాటై పోయింది!!

..

HC సింగిల్ జడ్జి రద్దు చేసిన పరీక్ష పై బెంచ్ stay ఇచ్చింది. ప్రతిపక్షం లో వున్నప్పుడు రద్దు చేయాలని PPP తో చెప్పిన CBN అధికారం లోకి వచ్చాక లోకేష్ నీ దీనిపై దృష్టి పెట్టమనకుండా పోలవరం,అమరావతి, పెట్టుబడులు అంటూ కలవరిస్తే  ఎలా!?   వ్యవస్థల విధ్వంసం చాప కింద నీరులా జరిగిపోతుంటే ఉపయోగం ఏముంది!?

పై మెసేజ్ వాట్సాప్ ఫార్వర్డ్ ద్వారా వచ్చినది



కొసమెరుపు: ఈ బాబూ కొడుకులు మాత్రం సచ్చినా మారరు,  ఆ రాక్షుడుని భరించలేక, వీళ్ళను మాకు  భరించటం తప్పదు అంటూ తెదేపా తమ్ముళ్లు నోట్లో వేళ్ళు కుక్కుకొని సౌండ్ లేకుండా బాధపడటం చూస్తూ ఉంటూ ఉంటె,  వైఛీపీ PayTm ఎడ్డి మంద పరిస్థితే బెట్టర్ అనిపిస్తుంది, కనీసం వాళ్ళు పబ్లిక్ గా నయినా ఏడవగలుగుతున్నారు 🤣

మనలో మనమాట, ఇంతకీ దొంగ చాకిరేవు బ్లాగర్ ఏమయ్యాడు, ఎన్నికల ఫలితాలు అప్పటినుండి  టపాలు లేవు, ఏమయినా తన హాస్య  టపా లు లేక మాలిక బోసిపోయినట్లు ఉంది😏

Monday, November 20, 2023

దొర గారి భక్తుల కోసం!

 "నీకు కాల్మొక్కుతా దొరా!" అనేది ఎంత సంపాదించుకున్నా, ఎంత చదువుకున్నా రక్తం లో జీర్ణించుకుపోయిన తెలంగాణా కవి గాయక  కళాకారులు జ్ఞానవంతులకోసం ఒక్కసారి గుర్తు చేద్దాం అని. 



కొసమెరుపు:  కులాల కంపే లేని తెలంగాణా లో  తెరాస 43 మంది (36%) రెడ్లకు, కాంగ్రెస్ 46 మంది(39%) రెడ్లకు ఇస్తే బిసిలను ముఖ్యమంత్రి చేసే బిజేపి 30 మంది (25%) రెడ్లకు ఇచ్చింది 😜😜


Wednesday, April 26, 2023

పచ్చ NRI తమ్ముళ్లకో ఉచిత సలహా!

ఒకరు  నరసారావుపేటో/గుంటూరో MP సీట్ కోసం ఆశావహులు, మరొకరు బెజవాడ MP సీట్ కోసం ఆశావహులు.  

వీళ్లకు టికెట్ కావాలంటే ఏమి చేయాలి? వెళ్లి పార్టీ కి వాళ్ళ స్తోమతను బట్టి చదివించుకొని అక్కడ జనాలలో తిరగాలి.  డబ్బులు ఖర్చు పెట్టుకొని  తిరగాలి అంటే టికెట్ అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అందుకని టికెట్ ఖచ్చితం గా వస్తుంది అంటేనే  వెళ్ళాలన్న ఆలోచన. 

మనకు ఎన్ని డబ్బులు ఉన్నా జేబులోనుండి పైసా తీయని కక్కుర్తి, దానిపైన వీళ్లు  ఓ పైసా ఇచ్చి, ఊళ్ళో (పసుపు)పిచ్చిజనాల దగ్గర 99 పైసలు వసూలు చేసి, మొత్తం ఆ రూపాయి మేమె వసూలు చేసాము అని చెప్పుకొని టికెట్ సంపాదించాలి అన్న ఆర్ధికం గా ఎదిగినా, స్వతహాగా ఉన్న దరిద్రం  తాలూకా ఆలోచనలు!

వీళ్లకు తోడుగా  ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్ లో ఊళ్ళో వాళ్ళ డబ్బులతో సంపాదించిన నాలుగు డాలర్లు కనిపించటం తో, వీళ్ళ ప్రక్కన తిరిగితే పెద్దమనుషులం అయిపోతాం, ఇంకొందమంది బకరాలు దొరుకుతారు అన్న ఆలోచనలతో ఉన్న కొంత మంది ముదిరిన బ్యాచ్!

పైన ఇద్దరు, ఈ బ్యాచి కలసి, పాపం ఎలాగయినా 2024 లో తె. దే. పా. ని గెలిపించాలి అన్న ఆశతో ఉన్న ఆ పార్టీ  కార్యకర్తలు, సానుభూతిపరులు దగ్గర ఇప్పటినుండే ఫండ్ రైసింగ్ అంటూ $500 నుండి  ఎంతైనా పర్లేదు అని వసూళ్లు మొదలెట్టారు. 

ఇక ఇప్పుడు నా ప్రశ్న, డాలర్ డాలర్ కూడబెట్టుకొంటూ, నచ్చిన కంప్యూటరో, సెల్ ఫోనో కొనుకోవటం కూడా వాయిదా వేసుకొంటూ ఉండే  మధ్యతరగతి  NRI లు ఇచ్చే $500 నుండి $5000 వరకు డాలర్లు అన్నీ మూటకట్టి వీరికి ఇస్తే, వీరు (కొంత కొట్టేసి)  వెళ్లి అక్కడి  వాళ్లకు అంటూ ఇస్తే అందులో మీ ఊరు పేరు ఏమైనా ఉంటుందా? రేపు నిజం గా మీకు ఏమైనా పనులు కావాలంటే ఆ పార్టీ లో మీ మొఖం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటారా?  2014-19 లో ఆ పార్టీ కార్యకర్తలు కు  జరిగింది మరిచే పోయారా?  

దాని బదులు మీకు అంత పిచ్చి ఉంటె, సుబ్బరమ్ గా ఆ డబ్బులు ఏవో మీ మీ నియోజకవర్గాలలో ఆ డబ్బు అవసరమయ్యే స్థానిక లీడర్స్ కు వ్యక్తిగతం గా ఇవ్వండి, వాళ్ళు సర్పంచులు కావచ్చు, కౌన్సెలర్స్ కావచ్చు, లేక స్థానిక MLA కాండిడేట్ కావచ్చు. ముఖ్యం గా డబ్బు విపరీతం గా లేని  కాండిడేట్ లకు ఇవ్వండి, వాళ్ళు ఏ కులం వారయినా, గెలిచినా గెలవకపోయినా వాళ్ళు మిమ్మలను గుర్తు పెట్టుకోవటానికి, రేపు మీకు ఏమైనా అవసరమయితే మీ తరుపున మాట సాయం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

అంతే గాని,  ఈ బలిసిన ముదిరిన బ్యాచ్ కి అందరితో పాటు మీరు  false prestige కి పోయి  ఇస్తే అవి ఏ సోది లోకి రావు, రేపు మిమ్మల్ని పట్టించుకొనేవారు ఎవరూ ఉండరు. 

ఇది ఎంతో మంది NRI మిత్రులకు అటు పచ్చ పార్టీ, బులుగు పార్టీ  లలో గతం లో జరిగిన అనుభవాల రీత్యా చెబుతున్నది, ఆ పైన మీ డబ్బులు మీ ఇష్టం. 

కొసమెరుపు: ఇదంతా మేము మాట్లాడుకొంటూ ఉంటె,  నచ్చితే  మీకే టికెట్ వచ్చి ప్రచారం చేసుకోండి అని చెప్పాలి, లేకపోతె కష్టం అని చెప్పాలి,  రాయినయినా నానబెట్టాలి అనే తత్త్వం వలన  కాదురా మావాడు  మీమీద సూపర్ మెజారిటీ తో గెలుస్తుంది అని ఓ బులుగు ఫ్రెండ్ అనటం.  2024 లో అదీ చూద్దాం లే అని తిరిగి ఓ పచ్చ ఫ్రెండ్ అనటం!

  

Tuesday, September 20, 2022

సరిపోయిన సమాధానం - శామ్యూల్ రెడ్డి కి



గెలవక ముందు స్వరూపానంద అనే ఓ బినామీ దొంగ స్వామి ని  తీసుకొని వెళ్లి గంగ లో మునిగి హిందువునే అనే కలరింగ్ ఇచ్చి, గెలవగానే జెరూసలేం వెళ్లే వీడు కూడా మాట్లాడటం ఏమిటి?   
అయినా దేవుళ్ళకు ప్రాంతాలు ఉండవని వీడిని మెచ్చి జాకీలు వేసే జనాలు అయినా చెప్పారా వీడికి?  

Thursday, September 15, 2022

జలగ రెడ్డి గాడి పైత్యం

పాలు, కాలేజీ లు, పచ్చళ్ళు, ఛిట్ ఫండ్స్ మీవే ఉండాలా? ఇండస్ట్రీ, సినిమాలు మీ వాళ్ళే చేయాలా అని అసెంబ్లీ సాక్షి గా శామ్యూల్ రెడ్డి గాడి ఉవాచ!!

అసలు వీడికి సిగ్గు ఉందా? ఇవి వాడున్న పదవిలో ఉండే వాడి నోటి నుంచి  రావాల్సిన మాటలేనా?  

అవి ఇండస్ట్రీ లు, అవి పెట్టి, వాటిని వృద్ధి లోకి తేవాలంటే ఆలోచన, శ్రమ, అంత కంటే ఓపిక తో కూడిన శ్రద్ద ఉండాలి.  
అంతేకాని గనులలో గుమస్తా గా చేరి యజమానిని చంపి దాన్ని సొంతం చేసుకోవటం, వందల ఎకరాలు ప్రభుత్వ మరియు అస్సైన్డ్ భూములను తేరగా ఆక్రమించి దశాబ్దాలు అనుభవించటం, క్విడ్ ప్రో క్వో లాంటి గొప్ప సంగ్రహణ విద్యలతో కాదు అని ఈ పదో తరగతి లోనే పేపర్స్ దొంగిలించినోడికి ఎవరయినా చెప్పండి. 

అధికారం ఉన్నప్పుడు గనులు మింగి, ఎకరాలు దొబ్బి, వాటిని బ్యాంకులలో తనఖా పెట్టి జనాలసొమ్ము రుణాలుగా నొక్కి, ఎగొట్టి పదేళ్లలో ధనవంతులు అయి, ముడ్డి క్రింద పదులకొద్దీ కేసులు పెట్టుకొని, ప్రొద్దునే జనాల సొమ్ము నాకేసి పెట్టిన ఛానెల్, పేపర్లో ప్రవచనాలు చెప్పటం, చెప్పించుకోవటం, PayTm కుక్కలను పెట్టుకొని ఎదురు జనాలను కరవటం చేసే వాళ్లకు అది అర్ధం అవుతుంది అని కూడా అనుకోను. 

ఇంతకీ ఈ సంకర రెడ్డి గాడి గొడవ ఎందుకంటే,  అవికూడా వీడి కులం దగ్గర మాత్రమే ఉండాలి అని,  ఇలానే ... 
బ్రాహ్మణ ముఖ్యమంత్రి ప్రకాశం ను అవినీతి ఆరోపణలు చేసి దించేశారు, దళితుడు సంజీవయ్యను కంట నీరు పెట్టించి దించారు, ఇందిరకు సన్నిహితుడు ముఖ్యమంత్రి కావాల్సిన అల్లూరి సత్యనారాయణ రాజు ను ఇబ్బందులు పెట్టారు, పీవీ ని బ్రతికి ఉండగా కాల్చుకొని తిని, చనిపోయాక చితిని కూడా వదలలేదు, రోశయ్య ను హింస పెట్టారు, జలగం ను జలగ లాగా పీడించారు, ఎన్టీఆర్ ను, చంద్రబాబును అయితే సరే సరి!! 

వీడికి, వీడికి సప్పోర్ట్ చేసే ఎర్నలిస్టు లకు, PayTm కుక్కలకు మాత్రం నాకు ఇది చెప్పాలని ఉంది, 
ఒరేయ్ వాళ్ళు  పాలు, పేపర్స్, పచ్చళ్ళు, సినెమా వ్యాపారులు చేసుకొంటున్నారు ఏమో కానీ.... ఖూనీ లు చేసి, గనులు దొబ్బి, సూటుకేసు కంపెనీల వ్యాపారాలు చేసి, ఢిల్లీ లో పక్కలు వేసి, ముంబాయి రెడ్ లైట్ ఏరియా సప్లై చేసి సంపాదించలేదు గా రా పొట్టిరెడ్డి అని. 

ఇక చిట్ ఫండ్ వ్యాపారం అంటావా? అది వినియోగదారుల నమ్మకం గెలుచుకొని నిలబడింది కానీ,  నీ మేనత్త కొడుకు బెజవాడలో పెట్టిన చిట్ ఫండ్ లాగా మోసం చేసి బోర్డు తిప్పేసి న వ్యాపారం లాగా కాదు. 

ఆ కులం వాళ్ళు పచ్చళ్ళు కంపెనీ, పేపర్ లు, పాల డైరీ లు పెట్టుకొన్నారు, అది క్రొత్త గా వీడు చెప్పేది ఏమీ లేదు, వాళ్ళే పబ్లిక్ గా చెబుతారు!
మరి వీడు వీడి కుటుంబం చేసింది ఏమిటో చెప్పుకోగలడా? తిండికి లేక మతం మారిన వీడికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెబుతాడా? వీడి తాత పంది మాసం కొట్టు, షోడా బడ్డీ తో ఇంత సంపాదించారా? లేక వీళ్ళ లాగా అందరూ దొంగతనాలు, ఖూనీలు వృత్తిగా బ్రతకాలా? 
లేక 
అజీజ్ 'రెడ్డి" లాగా నేషనల్ గాంగ్ స్టర్  లు గా,  
ఉమేష్ "రెడ్డి" లెక్క నేషనల్ సైకో కిల్లర్ లు గా, 
గాలి "రెడ్డి" లాగా నేషనల్ స్కాం స్టర్ లు గా,  
లక్కి"రెడ్డి" లాగా ఇంటర్నేషనల్ వుమన్ ట్రాఫికర్స్ లా కావాలా ఏంది ఈ "రెడ్డి" కాని ఎరుకులసందు "రెడ్డి"  కి?

వీడు చెప్పుకొనేది పెద్దగా లేక 2019 లో Caste Shaming అనే అజెండా ను ముసుగు దొంగలతో చేయించాడు, ఇప్పుడు మూడున్నర ఏళ్ల తరువాత చేసింది ఏమి లేక చాలా క్లియర్ గా మళ్ళీ వాడే బహిరంగ గా చేస్తూ, దానినే ఎలక్షన్ ఎజండా గా సెట్ చేసుకొంటునట్లు ఉన్నాడు!!

చూద్దాం,  ఇక రాబోయే రోజులలో ఇంకెంత దిగజారుతాడో? 










Wednesday, October 13, 2021

వినాశకాలే విపరీత బుద్ది

 



దీన్ని  గుళ్లో కూర్చోబెట్టేసి నెత్తి మీద   నూటొక్క  కొబ్బరికాయలు కొడితే సరి,  జలగన్నకు సరిపోయిన చిలకలూరిపేట స్పెషల్ బ్యాచ్. 

శామ్యూల్ రెడ్డి భక్తులు వేసుకోండి పాట  రా.జ., కా. జ. అని సాక్షి చదువుకుంటూ! 

Friday, September 24, 2021

జలగ నుండి సెంద్రబాబు నేర్చుకోవాలని చెప్పే భక్తులకోసం!

సాయంత్రం అవగానే సాక్షి పేపర్ కోసం ఎదురు చూసే నా NRI మిత్రులు కు నచ్చే వార్త. 

బ్రాహ్మణ కార్పొరేషన్ తీసికెళ్ళి బీసీ కార్పొరేషన్ లో కలపటం.  ఇప్పుడే కంటపడింది. 

 గుంటూరు, సెప్టెంబరు 24: బ్రాహ్మణ కార్పొరేషన్‌ను సైద్ధాంతిక విరుద్ధ భావాలు గల బీసీ కార్పొరేషన్‌లో కలపటాన్ని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్‌ తీవ్రంగా ఖండిచారు. ఈ మేరకు శుక్రవారం గుంటూరులోని బ్రాడీపేటలో గల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ జారీ చేసిన జీవోను తక్షణం నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. దీని కారణంగా రాష్ట్రంలోని 75 లక్షల బ్రాహ్మణ జనాభా ఆందోళన చెందుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా గత ముఖ్యమంత్రి చంద్రబాబు తన పాదయాత్రలో బ్రాహ్మణ సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు 2016లో బ్రాహ్మణ వేల్ఫేర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి దాని ద్వారా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో గల పేద, మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాలకు ఆరు పథకాల ద్వారా రూ.310 కోట్లు ఖర్చు చేశారన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిని కొనసాగించకుండా, నిధులు కేటాయించకుండా బ్రహ్మాణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇప్పుడు పుండు మీద కారం చల్లినట్టు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బీసీ కార్పొరేషన్‌లో కలిపి యావత్‌ బ్రాహ్మణ సమాజాన్ని అన్యాయం, మోసం చేయటమేకాక అవమానానికి గురి చేసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇటీవల కొత్తగా కమ్మ, రెడ్డి, వెలమ, రాజు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందని, మరి వాటిని బీసీ కార్పొరేషన్‌లో ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. అగ్రవర్ణాలంటే కేవలం బ్రాహ్మణ జాతికి మాత్రమే వర్తిస్తుందా అని ప్రశ్నించారు. అగ్రవర్ణాలైన కాపు, కమ్మ, రెడ్డి, వెలమ, రాజు, ఆర్యవైశ్య కార్పొరేషన్‌లను కూడా బీసీ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌లో తక్షణం విలీనం చేస్తూ జీవో జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో దేవదాయ శాఖ పరిధిలో గత ప్రభుత్వం ఎంచుకున్న బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. గత టీడీపీ ప్రభుత్వం దూరదృష్టితో బ్రాహ్మణులకు, దేవలయాలకు అవినావభావ సంబంధం ఉందనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో విజయవాడలోని దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయ ప్రాంగణంలో కొంతస్థలాన్ని బ్రాహ్మణ కార్పొరేషన్‌కు కేటాయించి భవనాన్ని నిర్మించిందన్నారు. సొంత భవనం ఉంటే అందులో కార్యకలాపాలు చేయకుండా కొంతమంది అధికారులు సీఎం జగన్‌ను తప్పుదోవ పట్టించే విధంగా జీవో ఇచ్చినట్లయితే వెంటనే వైసీపీ నాయకులు, మత పెద్దలు దీనిపై పునరాలోచన చేయాలన్నారు. లేని పక్షంలో ప్రబుత్వం బ్రాహ్మణ జాతి తిరుగుబాటు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మల్లాది విష్ణు, కోనా రఘుపతి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వీరుకాక మరో పది, 15 మంది బ్రాహ్మణ వర్గానికి చెందిన వారు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారని, ఈ క మ్రంలో వారంతా ఈ జీవో రద్దు చేయించకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. గత ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చట్టబద్దత కల్పిస్తామని జగన్‌ ఊరూరు తిరిగి డాంబికాలు పలికారన్నారు. అయితే ఇప్పుడు 103 జీవోపై ఆయన ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నించారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోకుంటే 13 జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో బ్రాహ్మణులు తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

ఇప్పుడు పాడండి రా. జ. , కా. జ. అని. ఎలా పాడాలో , ఏ రాగం లో పాడాలో తెలియకపోతే  ఊసరవెల్లి ఉండవల్లి నో, లేకపోతె గుంట నక్క IVR దగ్గరో  కోచింగ్ తీసుకొని మరీ పాడవచ్చు. 

నాకయితే  మనందరికీ తెలిసిన అత్యంత న్యూట్రల్ జర్నలిస్ట్ భండారు గారు దీనిమీద ఓ టపా ఎలా ఎండాకాలం చలివేంద్రాలలో పోసే మజ్జిగ అంత పలచగా అంటిముట్టనట్టుగా వ్రాస్తారో చూడాలని మహా ముచ్చట గా ఉంది 😉

Karma is Beech అని పెద్దలు ఊరకనే అన్నారా? ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి కనీసం ఇంకో రెండు terms గెలవాలనే కోరుకొంటున్నా, అందరి దురద బాగా తీర్చటానికి 🤣🤣

Wednesday, March 24, 2021

న్యూట్రల్ ముసుగులు వేసుకొన్న ఎర్నలిస్టు ల కోసం

పాపం చాలా మంచి వారు, అప్పుడప్పుడు చంద్రబాబు గారు జగన్ గారి దగ్గరనుండి చాలా (అవి ఏవి అని నన్ను అడగకండి) నేర్చుకోవటం లేదని  బాధ పడే  మన భండారు గారిని అన్నారు గాని ఆ రెడ్డివారి గారు (ఆ పోస్ట్ లింక్ మఱియు దాని కంటెంట్ క్రిందన) , నిజానికి ఇది న్యూట్రల్ ముసుగులు వేసుకొన్న ప్రతి ఎర్నలిస్టు లకు సారీ జర్నలిస్ట్ లకు వర్తిస్తుంది.  


బండారు గారు ,
  మిమ్మల్లి చాలా మంది #యేసురెడ్డి ఫామిలీ సపోర్టర్ అంటే నేను నమ్మలేదు .ఆ దిశగా రాతలు ఉన్న ఏమోలే ఎక్కడో చంద్రబాబు మీద అక్కసుతో యేసు రెడ్డి ఫామిలీ ని మోస్తున్నాడేమో అనుకొన్న ..
#సాక్షి మాతృ సంస్థగా ఉన్న IDREAMS తో మీకున్న అనుబంధాలు ,పరిచయాలు అందరికి తెలిసిందే .
ఇంకా 23 స్టోరీ కి వద్దాం ..
మీకు 23 అంటే ఎందుకు అంత అవహేళన ??
అదే 23 నాడు ..అదే మంగళవారం నాడు ...కేంద్రం #ఏపీ కి స్పెషల్ స్టేటస్ ముగిసిన అధ్యయనం అంటే మీకు మీ యేసు రెడ్డి చెప్పిన మెడలు వంచే కార్యక్రమం గుర్తుకు రాలేదా ??

మీరు #జగన్ మాట తప్పడం,ప్రజలను మోసం చేయడం పైన .... #ఏపీ సొసైటీ అవసరాలు గుర్తుకు తెచ్చుకొని మంచి ఆర్టికల్ రాసి మీ సంస్థ IDREAMS లో వచ్చేట్టు చేస్తారేమో అని ఆశపడ్డాము .
#న్యూట్రల్ లేదా మేధావులు సొసైటీ కి ఉపయోగపడాలి,సొసైటీ ని నిద్ర లేపాలి ...కానీ భారం కాకూడదు ..
మొన్న #చంద్రబాబు హయం లో పెట్టిన బ్రాహ్మణ కార్పొరేషన్ గూర్చి గొప్పగా చెప్తూ ,మొత్తం క్రెడిట్ అపుడు చైర్మన్ గా ఉన్న IYR కృష్ణ రావు గారిదే అన్నపుడే మీలో ఉన్న సంకుచిత భావం అర్థమైంది .

#హిందూ సమాజం లో సద్బ్రాహ్మణులుగా చెప్పుకొంటున్న ,ఉన్నత స్థానాలలో ఉన్న వారు  హిందూ సమాజానికి చీడపురుగులా తయారైన స్వామిజీలతో సహా అందరూ క్రిస్టియన్ ఐన యేసురెడ్డి కాళ్ళ కింద పనిచేయడం ఏమిటో ..
సరే 50 లక్షలకే అంత అవహేళన చేస్తే మరి CBI ,ED కేసుల్లో 43000 వేల కోట్లు అవినీతి ,దోపిడీదారుడు మీకు సమ్మగా కనపడుతున్నాడా ??

చివరగా మీకు #payment చేసేంత డబ్బు చంద్రబాబు గారికి లేకపోవచ్చు ...కానీ #ఏపీ సొసైటీ ని డెవలప్ చేసేంత శక్తీ ,సామర్త్యలు ,ప్రణాళిక ,పట్టుదల ,చిత్తశుద్ధి ,పారదర్శకత చంద్రబాబు గారిలో ఉన్నాయని ఆయన రాజకీయ జీవితం చెప్తున్నది .


 



సరే  బండారు గారి న్యూట్రాలిటీ  జగమెరిగిన ఎటూ తెలిసిన యవ్వారమే కాబట్టి దాన్ని వదిలేసి 
క్రింద న్యూస్ చూడండి ఆంధ్రభూమి వాళ్ళ మీద. 


 మీడియా హౌస్ పెట్టడం, దాని మీద లోన్లు, టాక్స్ ఇన్సెంటివ్ లు కొట్టేయడం, గుట్టుచప్పుడు కాకుండా మూసేయడం, మళ్లీ పక్క పేపర్లు కుట్రలు చేసాయని కులాల మీద ఏడవడం... చేసే వాళ్ళ బ్రతుకుల మీద  మాట్లాడటానికి ,

so called  మీడియా కబుర్లు అంటూ పత్తిత్తి కబుర్లు చెప్పే బ్యాచికి ఎందుకు నోరు రావటం లేదు.  ఇదే బ్యాచ్   జర్నలిజం స్కూల్లో సీట్లు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి కాస్తో కూస్తో పని నేర్పితే,  వాళ్ళ మీద ఏడవటానికి మాత్రం ముందు ఉంటారు😡

ఇక సీనియర్ జర్నలిస్ట్ ముసుగులేసుకొన్న ముసలి మేతావులు అయితే, 
వికే రిజైన్ చేయ్యడాన్ని అడ్డం పెట్టుకుని జ్యోతి మీద వెకిలి ఏడుపులు ఏడ్చి మానసిక స్వయంతృప్తి పొందటానికి రెడీ కాని,  సంవత్సరం నుంచి జీతాలు లేక రోడ్డున పడి కనిపించినోళ్ళందరికీ గోడు వెళ్లబోసుకుంటున్న ఆంధ్రభూమి సిబ్బంది గురించి ఒక మాటైనా చెప్పారా?? లేకపోతే ‘వాళ్ల’ గనుల్లో దొరికే డబ్బులో చిల్లర రాలుస్తారని గడప ముందు నాలుక చాపి కాపలా కాస్తున్నారో?


ముందు జర్నలిస్ట్ లమని చెప్పుకొంటూ మాకు మా వృత్తికి గౌరవం లేదని ఏడ్చే బదులు ముందు వీళ్ళ  న్యూట్రాలిటీ చెక్ చేసుకొని, తమ క్రింద నలుపులు  చూసుకొని  ఆ  చెప్పే పత్తిత్తు కబుర్లు చెబితే బాగుంటుందేమో. 

Thursday, October 1, 2020

మరో మహాత్ముడు!

సాచ్చి పేపర్ కోసం ఎపుడు తెలారుతుందా (సారీ ఎపుడు సాయంత్రం అవుతుందా) అని ఎదురుచూసే మిత్రుల కోసం ఓ జ్ఞాన గుళిక 😉 already చూసి స్వరూపానంద ను మించి హోమాలు గట్రా, లేకపోతె విష్ణు సహస్ర నామావళి జపిస్తూ  ఉండే  ఉంటారు🤣




కొసమెరుపు: ఒక ఊరెరిగిన అహింసావాది, ఓ దేశమెరిగిన అహింసావాదిని ఆ మహాత్ముడితో పోలుస్తూ ఓ గొప్ప కావ్యాన్ని, నిజాయితీగా  కష్టపడి సంపాదించిన సొమ్ముతో పెట్టిన ఓ పేపర్ లో వ్రాయటం!  



Wednesday, September 23, 2020

ఆంధ్రరాష్ట్రం లో హిందూ మతం మీద హడావుడి


ముందుగా క్రిష్టియన్ మతం పట్టుకొన్న వాడు, వాడి బాబాయిని (వాళ్ళావిడ అఫీషియల్ గా క్రిస్టియన్, అతను  సగం సగం) ఏకంగా TTD చైర్మన్ చేయటం తప్పు.  

చేసేడే పో, వాడు ఇష్టమొచ్చినట్లు స్టేట్మెంట్ లు ఇవ్వటం ఇంకో తప్పు. 

వాడిని సప్పోర్ట్ చేయటానికి ఇంకో తాగుబోతు మంత్రి తో  (అందరూ తాగుబోతులు కాదా అంటారేమో, వీడి కున్న  స్పెషల్ క్వాలిఫికేషన్  ఏమిటి అంటే ఆంబోతు రాంబాబో, దబారా నీళ్ల మంత్రి లాగో బూతులు తిట్టటం లో PhD చేయటం తో పాటు,  వైరి కులానికి చెందటం)  ఇష్టం వచ్చినట్లు మాట్లాడించటం.   

సరే ఆ తాగుబోతు వెధవ, వాడి బాసు ఎరుకులసందు శామ్యూల్ రెడ్డి గాడు చెప్పినట్లు వాగాడే అనుకొందాం కాసేపు,  మరి ఈ క్రింద బ్యాచ్ అంతా ఏమయినట్లు?  ఇదే శామ్యూల్  రెడ్డి ప్రభుత్వం కాకుండా, వేరే ప్రభుత్వం అయితే దండాలు, కమండలాలు పట్టుకొని, అజెండా లు భుజాన వేసుకొని ఊసరవెల్లి గాళ్ళు లాగా  దిగిపోయేవాళ్లు కాదా.  



సరే భజన చేయటం అలవాటయిన బ్యాచ్, శామ్యూల్ రెడ్డి కు  భజన చేసుకొంటూ ఉండటం లో బిజీ అనుకొందాం.  

పైన కండువా వేసుకొని, మేధావుల సంఘం అధ్యక్షుడును అంటూ తిరిగే మేతావులు,  జమానా లో సినెమాలు  తీసి నెత్తిన కండువా వేసుకొని, ఇప్పటికీ నేను ఉన్నాను అంటూ ఎగేసుకొని వచ్చే  తంతెరెడ్డి భరద్వాజలు,  పంచె కట్టుకొని పైరవీలు చేసుకొంటూ బతికే బండగడ్డ లక్షీ"ప్రసాదు" లు గట్రా ఎక్కడ సచ్చినట్లు? 




సరే వాళ్ళందరిని వదిలేస్తాం, న్యూట్రల్ ముసుగేసుకుని ఉండే  జాణలిస్టులు కు ఏ మాయదారి రోగం వచ్చింది.   ‘గోపీ సారా’, ‘పలకనల్లి రవి’, ‘జేబులచిల్లి  అమర్’ లాంటి వాళ్ళ కు. ఇలాంటి దిక్కుమాలిన మాటలు వేరే ప్రభుత్వం దగ్గర జరిగితే పొలోమని పతివ్రతా ఏడుపులు ఏడుస్తూ దిగిపోయేవారుకాదా? 

అంతెందుకు, 1970 నుండి జర్నలిజం లో ఉండి,  ఎన్నో చూసి, మన బ్లాగులలో కూడా ఉన్న జర్నలిస్ట్ లకు ఏమయ్యింది? నోట్లో జిల్లేళ్ళ మొక్కలు మొలిచాయా మీరు పుట్టిన హైందవం మీద మీరు సప్పోర్ట్ చేసిన వాడు దాడి చేస్తూ ఇష్టమొచ్చినట్లు  తన కూలి గాళ్ళతో తిట్టిస్తుంటే,  కనీసం ఇది తప్పు అని చెప్పటానికి కూడా ధైర్యం లేకపోతె ఎలా? ఇంకెన్నాళ్లు బతుకుతారు? బ్రతికే కొద్దిరోజులకు ఇంత దిగజారి బతకాలా? 

ఒక ప్రక్క మనం పుట్టిన రాష్ట్రం లో, మన మతం మీద దాడి జరుగుతుంటే,  సమయం లో  మనకు  స్వరభాస్కర్ గురించో, తాప్సి ల గురించో కావాలి.  మళ్ళీ మతం ధర్మం అంటూ హోమాలు గట్రాలు.  తప్పు ను తప్పు అని చెప్ప లేనంత దిగజారాల్సిన అవసరం ఏముంది?  ఓ పార్టీ మీదో, కులం మీదో ద్వేషం తో, మన ధర్మానికి ఎసరు పెడుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవటం లో అర్ధం ఏమయినా ఉందా?  

ఇంకొందరి కవరింగ్ అయితే ఏకంగా ఆ గడ్డం తాగుబొతోడితే తప్పు, వాడితో మాట్లాడిస్తున్న ఏరుకులసందు శామ్యూల్ రెడ్డి  పత్తిత్తు అని.  హవ్వ నవ్వి పోతారు అన్న సిగ్గులు జనాలు ఎప్పుడో వదిలేసినట్లున్నారు 

సరే ఇక  సాచ్చి వాడయితే ఓ ప్రక్క రథాలు తగలడతా ఉంటె, విగ్రహాలను విరగ్గొడతా ఉంటె, గుళ్ళలో సింహాలు మాయమవుతాయి ఉంటె, ఏకంగా  బిలినీయర్ బాబాలు అంటూ వెధవ ఏడుపులుతో ఆర్టికల్! 


సాక్షిపత్రిక వారు సాధువుల మీద దృష్టి పెట్టే కంటే బిలియనీర్  పాస్టర్లు  అని టైటిల్ పెడితే బ్రదర్_అనీల్ గారి స్థానం ఎక్కడో తెలిసేది కదా ...

తప్పు చేసిన వారు ప్రతీ మతంలోనూ ఉన్నారు..అలాంటి వారి ఫొటోల నడుమ మంచి వారి ఫొటోలు పెట్టి సమాజం సేవ చేస్తున్న
సద్గురు_జగ్గీవాసుదేవ్, రాందేవ్బాబా, శ్రీశ్రీరవిశంకర్, మాతాఆనందమయి లాంటి వారికి చెడ్డ పేరు తెచ్చేలా ఏకవచన సంబోధన చేయడం ఏమిటి? 

క్రైస్తవ మతములో కూడా అనేకమంది పాస్టర్లు లైంగిక దాడులు పాల్పడి కోట్లకి పడగెత్తారు. 
స్వస్థత ప్రార్థనల పేరిట అనేక మందిని అమాయకులను చేసి నిస్సిగ్గుగా ధనం సంపాదించే వారు లేరా వీళ్ళ కిరస్తానీ  మతంలో?

అంతర్వేది ఘటనపై,విజయవాడ ఘటనపై హిందూ సమాజం ఏకమవుతున్న సమయంలో ఓర్వలేని తనంతో ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం .....

బ్లాగులలో నేను సాక్షి మాత్రమే చదువుతాను అని ఎక్సట్రా లు పోయిన మేతావులు ఏటంటారో ఇప్పుడు? వాళ్ళ శ్యామూల్ రెడ్డి కి స్వస్థత కూటములు లో భాగంగా హోమాలు చేస్తారా?

లేక క్రింద ప్రశ్నలు అడుగుతారా?



                                                                                                                                                                                                    ఎందుకు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి? ఆ సంప్రదాయం ఎప్పటినుండి ఉంది అని ఎరుకులసందు కల్తీ రెడ్డి అడిగిస్తున్న మాటలు ఇవిగో   





ఇంకానయం, గుళ్లో కి చెప్పులు వేసుకెళ్ల కూడదని రూల్ పెట్టింది ఎవరు? ఎందుకు పెట్టారు? చర్చులకు వేసుకెళ్తున్నప్పుడు గూళ్ళల్లోకి ఎందుకు వేసుకెళ్లకూడదు, అని అడిగించలేదు లండీకొడుకు. 

సరే ఎటూ అడిగాడు కాబట్టి, 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకంవ్రాసిన పుస్తకం లోనే బ్రిటీషర్ ఒకరు ఏమన్నారో చూడండి. 




ఈ పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను 'అప్పర్ తిరుపతి' అని పిలిచేవారని రాశాడు. తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు. ఈ విషయం అతను చెబుతున్నది ఇంగ్లండునుండి వస్తున్న (క్రైస్తవ) యాత్రికులకు.
అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ, ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు. పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు. అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు.
నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే, ఇప్పుడేం మాయరోగం వచ్చింది ? అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది ?



కొసమెరుపులు:
1. మొన్న ఆదివారం టెన్నిస్ చాలా కాలం తరువాత, చిన్నప్పటి సావాసగాళ్ళతో ఆడుతూ ఉంటే, అందులో ఒకడు ఎరా ఏంటి మీ (కులపోడు) వోడు అలా వాగుతున్నాడు... మీ వాళ్ళకి వెరీ బాడ్ నేమ్ అలాంటి వెధవల వల్ల అన్నాడు...,
ఆ రెండో వాడు, ఒకడి వల్ల పెరిగే పొజిషన్ లోనో తగ్గే పొజిషన్ లో ఎవరు (ఏ కులస్తులు) ఉండర్రా ... గుళ్లలో దేవుణ్ణి చూపించి బలవంతంగా దక్షిణ అడగటం, లేదా వసూల్ చెయ్యటం చూపించి అందరూ అంతే అంటే.... మీ (కులపోళ్ళకు) వాళ్ళ అందరికీ సిగ్గే కదరా అన్నాడు....
అందరం సరదాగా నవ్వేసుకున్నాం, సరదాకి అయినా, కులం ఎంత చొచ్చుకు వచ్చిందా అని మాత్రం అనిపించింది ఒక్క క్షణం.

2. అసలు ఏమీ లేనిదానికి, వైవీ సుబ్బారెడ్డి తో కావాలని కెలికించి, దానికి వత్తాసుగా తాగుబొతోడితొ వాగించి, సందులో సందుగా వంద జాకీలు వేసినా ఆంధ్రా లో లెగవలేని కాషాయం పార్టీకి సెలైన్ బాటిల్ ఎక్కిద్దామనే ప్రయత్నం ఏమో ఇది అని జనాల అనుమానం, ఎందుకంటే ఇంత జరుగుతున్నప్పటికీ, ఆ పార్టీ అధ్యక్షుడు సారా వీర్రాజు గోరు, ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షాన్నే ప్రధానం గా తిడుతూ ఉంటే, ఇదేదో స్కెచ్ లో భాగమని అనుమానమొస్తుంది అని కనీసం 5,6 గురు మిత్రులు అన్నారు.

3. కాస్తో కూస్తో రాజకీయాలలో తల పండి, ఉన్న వెంట్రుకలు కూడా రాల్చేసుకొన్న ఓ ప్రత్యక్ష బిజెపి/ పరోక్ష వైస్సార్సీపీ సప్పోర్ట్ చేసే మిత్రుడు అయితే, పార్లమెంట్ సెషన్ లు జరుగుతున్నాయి, నాలుగేళ్లు ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా అని హడావుడి చేసి, ఇప్పుడు తీరా అధికారం వచ్చినాక కనీసం పార్లమెంట్ లో ఎత్తనయినా ఎత్తలేదేమిటి అన్న మాట కూడా లేకుండా, మా వోడు (జగన్ రెడ్డి) బాగా డైవర్ట్ చేసాడబ్బా అంటూ మురిసిపోతున్నాడు 😊, అతన్ని అదంతా సరే డైవర్ట్ చేయటానికి హిందూ మతం, వెంకన్నే కావాల్సి వచ్చాడా అంటే సమాధానం లేదు.

చూద్దాం ఇందులో ఎవరి భాగం ఉన్నా, ఆ హెలికాప్టారమ్మ త్యాగం లాంటి, ఇంకో త్యాగం జరగకపోతుందా.

ఈ లోపు నాలో నేను చిన్న మేత పుస్తకం వస్తుంది అంట, నేను కూడా జాణలిస్ట్ లు లాగా కళ్ళలో వొత్తులు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటా మరి.

పై ముక్కలు కొన్ని, ఫోటో లు కొట్టుకొచ్చినవి. Here are some of the source links.
https://www.facebook.com/kc.chekuri.50/posts/330897601570957

Saturday, September 19, 2020

గోదారోళ్ల వెటకారానికి పరాకాష్ట 😉

తోటలు తగలేయటం   లో అనుభవజ్ఞుడయిన ఓ జఫ్ఫా  ఎంపీ గారు, తోలు తీస్తాను అదీ ఇదీ అంటూ రాజు గారి మీద  పార్లమెంట్ దగ్గర ఎదో కూస్తే,  దాని మీద రాజు గారి వెటకారం ఈ వీడియో 


ఇందులో వెటకారం అర్ధం కావాలంటే, ఆ సదరు పార్లమెంట్ మెంబెర్ కూసిన కూతలు తోనే ఆయన కుల వృత్తిని  లింక్  చేయటం.  


కొసమెరుపు: ఓ గో.జి. మిత్రుడి తో ఎంతయినా మీ వెటకారాలు సామాన్యం కాదయ్యా అని ఈ వీడియో చూపిస్తే,  
నవ్వేసి  ఆ పార్లమెంట్ మెంబెర్ ఎవడి కనుసన్నలలో పని చేస్తున్నాడో,  ఆ ఎరుకుల సందు వాని గురించి కూడా,   పనిలోపని గా  నీ తాత పందులు, ఎలుకలు పట్టుకుని తోలు తీసి తెల్లోళ్ళకు అమ్మేవాడు అనే అర్దం కూడా వచ్చేటట్లు గా నేమో అని  నా అనుమానం  అన్నాడు 😀



Thursday, August 20, 2020

ఎవడిది కులగజ్జి..!?

ఎవడిది కులగజ్జి..!? అంటూ మిత్రుడు నవీన్ ముఖపుస్తకం గోడ మీద ఇవ్వాళ అడిగిన ప్రశ్నలు. 

ఇటీవలే వరసగా జరిగిన కొన్ని సంఘటనల్ని పరిశీలిస్తే...

మే 7, 2020: ఈ దశాబ్దానికే డెడ్లిఎస్ట్ పేలుడు అనదగిన LG Polymers కేసులో "సురుకంటి రవీందర్ రెడ్డి"ని అరెస్టు చేసారా ఇంతవరకు!?

జూన్ 27, 2020: SPY Agro Industries ఆమోనియా గాస్ లీక్ కేసులో "సజ్జల శ్రీధర్ రెడ్డి"ని అరెస్ట్ చేశారా!?

జూన్ 29, 2020: Sainor Life Sciences బెంజీన్ గాస్ లీక్ కేసులో "కోటి రెడ్డి, బ్రహ్మా రెడ్డి"ని!?

జులై 13, 2020: రాంకీ సాల్వెంట్స్ పేలుడు కేసులో "అయోధ్య రామి రెడ్డి"ని!?

చరిత్ర కూడా కొంచెం తరచి చూస్తే...

ఏప్రిల్ 22, 2014: సరైన ఆధారాలు లేవు అనే కారణంగా జస్టిస్ L. నరసింహా రెడ్డి, ఆగస్ట్ 6 1991 నాటి చుండూరు దళితుల ఊచకోత కేసులో "మల్లిఖార్జున రెడ్డి" సహా 21 మంది లైఫ్ సెంటెన్సీలు, మరో 35 ఖైదీలని విడిచి పెట్టారు. ఈరోజుకీ ఒక్కళ్ళు జైల్లో లేరు, దళితులు నోరు విప్పటానికి వెనకాడతారు!

ఆగస్టు 15, 2008: "గౌరు వెంకట్ రెడ్డి" అనే, సెప్టెంబర్ 19, 1995 నాటి తెలుగుదేశం లీడర్ల జంట హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీని "కనికరించి క్షమాభిక్ష" పెట్టి రిలీజ్ చేసింది వైయెస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం!

పై సంఘటనల్లో ఎక్కడా వీళ్ళకి కులరంగు కనపడదు గానీ... కులమత ప్రాంతీయ భావాలకి అతీతంగా పనిచేసి, దాదాపు 10,00,000 గుండె జబ్బు కేసుల్లో, 99% మించి సక్సెస్ రేట్ తో, ట్రీట్మెంట్స్ నిర్వహించిన ప్రముఖ కోస్తాంధ్ర డాక్టర్ గారి పేరుకి లేని "చౌదరి తోక" తగిలించి, ఒక ప్రమాద ఘటనకి బాద్యుడ్ని చేసి, సంబంధం లేని ఇంకొందరు డాక్టర్లని మీడియా రొచ్చులోకి లాగి పరువు తీసి, మొత్తంగా ఒక కులానికి అపకీర్తి ఆపాదించాలని చూస్తున్నారే ఈ పేటీఎం కులవర్కర్లు.. జనాలు ఎర్రి గొఱ్ఱెల్లా చూస్తూ కూర్చుంటారు అని భ్రమపడుతున్నారేమో!


#WeSupportDoctorRamesh

Monday, July 20, 2020

నాలో నేను - నాలో మహా మేత

హమ్మయ్య ఎలా  నా గంధపు చెక్కల దొంగ వీరప్పన్ నాలో నేను పుస్తకం కరోనా టైం లో సంపాదించాలి  అని మన భండారు శ్రీనివాసరావ్ గారి కంటే ఎంతో దిగులుగా బాధపడుతూ ఉంటె దాని PDF పరిగెత్తుకుంటూ Whatsapp లో వచ్చేసింది,  ఆ పుస్తకాన్ని సమీక్షించించే బాధ లేకుండా,  కొన్ని స్మూక్ష సమీక్షలు (నానీల టైపు అన్నమాట) కూడా ముఖపుస్తకం లోను, WhatsApp లలో నూ  వెంటనే వచ్చేసినాయి.

అవి మీకోసం ఇక్కడ.

హెచ్చరిక: మీరు  పచ్చరంగు ఫోబియా ఉన్నవాళ్లు,  సాక్షి మాత్రమే చదివే జ్ఞానవంతులు,    న్యూట్రల్  ముసుగు లో ఉన్న   జాణలిస్ట్  లు  అయితే  దయచేసి ఇది చదివి మనసు పాడుచేసుకోకండి. ఆ తరువాత బస్తాడు   మైదాపిండి కలిపిన బ్లీచింగ్ పౌడర్ జల్లుకొని, ఓ మరకాం పేరాసిటిమాల్ బిళ్ళలు మింగాల్సి ఉంటుంది.



1. నవీనరెడ్డి గోడ నుండి:

ఓ రోజు గంధపుచెక్కల దొంగ వాళ్ళ అమ్మతో :
ఎందుకమ్మా ఈ మనుషులు జాలి దయ లేకుండా ఏనుగులను చంపేస్తూ గంధపు చెట్లను నరికేస్తున్నారు జీవహింస పాపం, దొంగతనం నేరం కదా అమ్మ అని అన్నాడంట.

నాలో నేను వీరప్పన్ ఆత్మకథ లో ఈ విధంగా రాసుకుంది వాళ్ళ అమ్మ 😜

 ఇక వాట్సాప్ లో వచ్చిన వి.

2.
రద్దుల రంగన్న: అరే జఫ్ఫా లు , అమ్మ పుస్తకం చదివారు కదా ఎలా ఉంది?
కుల్జఫ్పా: సేం టు సేం, యాస్ ఇటీస్ గా ఉంది అన్నా.
రద్దుల రంగన్న: అంటే ???
కుల్జఫ్పా: అదే అన్నా, మన కుల పేపర్లో మన తబలా వాయించినట్టు, మన కుల వెబ్సైట్లలో మన డ్రమ్స్ కొట్టుకున్నట్టు, మన కుల్జఫ్పాలు మన గజల్స్ పాడినట్టు!

😁😁😁

3.   అవి బాబు పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న రోజులు. ఒకరోజు తన స్నేహితుడు పరీక్ష పేపర్లు దొంగిలించి తన వద్దకు వస్తే పేపర్ లీక్ చేయడం తప్పు అని చెప్తూ ఉండగా స్కూలు సిబ్బంది బాబుకు కూడా భాగస్వామ్యం ఉంది అనుకోని పోలీస్ స్టేషన్ లో పెట్టించారు.  తన పలుకుబడిని వాడే అవకాశం ఉండి కూడా చట్టాన్ని గౌరవించి బాబు వరం పాటు స్టేషన్ లో ఉన్నాడు.
విషయం తెలిసి వాళ్ళ తాత గారి ఛాతి 15 అంగుళాలు ముందుకు వచ్చింది. పెద్దాయన హృదయం గర్వంతో నిండిపోయింది.
అప్పటి నుండి నేటికీ కూడా తాను చేయని తప్పుకు చట్టాన్ని గౌరవించి శిక్ష అనుభవించడం బాబుకు అలవాటు గా మారింది. 😜😜😜



4.

5.

6.                                                                    




7.



నేనయితే కళ్ళలో వత్తులు వేసుకొని ఈ పుస్తకం కోసం ఎదురుచూసిన జాణలిస్ట్  ల రివ్యూ ల కోసం వెయిటింగ్   🤣🤣



కొసమెరుపు:  వాళ్ళ సొంత ప్రెస్ లు, పేపర్ లు ఉండగా authentic గా ఉండటం కోసం మమ్మలను పబ్లిష్ చేయమనడం  ఎందుకు? చేయించి PDF లను  ముందే రిలీజ్ చేయించటం ఎందుకు? జఫ్ఫా 420 తెలివితేటలు కాకపొతే అంటూ ఆ పబ్లిషర్  ఒకటే గొడవ అని  అగ్రహారం లో టాక్.